• Home » Jangaon

Jangaon

Hyderabad: పిల్లల గుండెలో ఆ ఇద్దరు.. గదిలో బందీగా ఒకరు ..

Hyderabad: పిల్లల గుండెలో ఆ ఇద్దరు.. గదిలో బందీగా ఒకరు ..

ఎవరు నేర్పారమ్మ ఈ కొమ్మకు.. పూలిమ్మనీ రెమ్మరెమ్మకూ అంటారో భావకవి! కల్లాకపటం తెలియని పిల్లలూ ఇంతే! చక్కగా అర్థమయ్యేట్టు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల పట్ల మాటలకందని గొప్ప బంఽధాన్ని ఏర్పరుచుకుంటారు.

Jangaon: హాస్టల్‌లో ఉండలేక విద్యార్థిని ఆత్మహత్య..

Jangaon: హాస్టల్‌లో ఉండలేక విద్యార్థిని ఆత్మహత్య..

వసతి గృహంలో ఉండడం ఇష్టం లేక ఓ తొమ్మిదో తరగతి విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన జనగామ జిల్లా చిలుపూర్‌ మండలం రాజవరం సమీపంలోని కేజీబీవీ (కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం)లో జరిగింది.

Suicide Attempt: జనగామ కలెక్టరేట్‌లో ఉద్రిక్తత

Suicide Attempt: జనగామ కలెక్టరేట్‌లో ఉద్రిక్తత

జనగామ: పట్టణంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం ఉద్రిక్తత చోటు చేసుకుంది. పసరమట్ల గ్రామానికి చెందిన నిమ్మల నర్సింగరావు అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. కలెక్టరేట్ భవనం ఎక్కి పురుగుల మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేశాడు.

TG: వీధి కుక్కల దాడిలో ఆరేళ్ల బాలుడి మృతి

TG: వీధి కుక్కల దాడిలో ఆరేళ్ల బాలుడి మృతి

వీధి కుక్కలు మరో పసి బాల్యాన్ని చిదిమేశాయి. రాష్ట్రంలో ఈ తరహా ఘటనలు రెండు రోజులకొకటి జరుగుతున్నా కొంత మంది తల్లిదండ్రులు జాగ్రత్త వహించక తమ పసి మొగ్గలను ఒంటరిగా వదులుతూ వారి నిండు ప్రాణాలను వీధి కుక్కలకు బలి చేస్తున్నారు.

Congress: రైతులను కాదు.. తీహార్ జైలులో ఉన్న కవితను పరామర్శించండి.. కాంగ్రెస్..

Congress: రైతులను కాదు.. తీహార్ జైలులో ఉన్న కవితను పరామర్శించండి.. కాంగ్రెస్..

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యంత్రి కేసీఆర్ చేపట్టిన పర్యటనపై కాంగ్రెస్ ( Congress ) నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కేసీఆర్ తీహార్ జైలులో ఉన్న కవితను పరామర్శిస్తే బాగుండేదని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

BRS: బీఆర్‌ఎస్ నేతల కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం

BRS: బీఆర్‌ఎస్ నేతల కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం

Telangana: ‘‘చలో మేడిగడ్డ’’ పర్యటనలో భాగంగా కాళేశ్వరం బయలుదేరిన బీఆర్‌ఎస్ నేతల కాన్వాయ్‌కు పెను ప్రమాదం తప్పింది. జనగామ మండలం నెల్లుట్ల సమీపంలో బీఆర్ఎస్ నేతల కాన్వాయ్‌లో ఓ బస్సు టైర్ పేలింది. దీంతో బస్సును పక్కకు నిలిపివేశారు. ఆపై బస్సులోని బీఆర్‌ఎస్ నేతలంతా కార్లలో బయలుదేరారు. బస్సులో ఆందోల్ మాజీ ఎమ్మెల్యే కాంతికిరణ్ సహా పలువురు నేతలు ఉన్నారు.

Big Breaking: బీఆర్ఎస్ ‘చలో మేడిగడ్డ’ పర్యటనలో ఊహించని ఘటన.. భయపడిపోయిన ఎమ్మెల్యేలు

Big Breaking: బీఆర్ఎస్ ‘చలో మేడిగడ్డ’ పర్యటనలో ఊహించని ఘటన.. భయపడిపోయిన ఎమ్మెల్యేలు

BRS Chalo Medigadda: ‘చలో మేడిగడ్డ’ కు (Chalo Medigadda) వెళ్తున్న బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేల బస్సు టైర్ ఒక్కసారిగా బ్లాస్ అయ్యింది. దీంతో మార్గమధ్యలోనే బస్సు ఆగిపోయింది. ఈ ఘటనతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భయాందోళనకు గురయ్యారు. బస్సులో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులు ఉన్నారు..

KTR: బీఆర్ఎస్ ఓటమి తర్వాత కేటీఆర్ తొలి పర్యటన.. ఎక్కడంటే?

KTR: బీఆర్ఎస్ ఓటమి తర్వాత కేటీఆర్ తొలి పర్యటన.. ఎక్కడంటే?

Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఓడిపోయింది. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 119 స్థానాల్లో పోటీ చేయగా.. కేవలం 39 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అయితే బీఆర్‌ఎస్ ప్రభుత్వ ఓటమి తర్వాత మాజీ మంత్రి కేటీఆర్ తొలి పర్యటన చేశారు.

Tinmar Mallanna: కేసీఆర్ తిన్నవి కక్కిస్తే.. 6 గ్యారెంటీలు అమలు చేయొచ్చు

Tinmar Mallanna: కేసీఆర్ తిన్నవి కక్కిస్తే.. 6 గ్యారెంటీలు అమలు చేయొచ్చు

Telangana Elections: చేర్యాల పట్టణంలో జనగామ కాంగ్రెస్ అభ్యర్ధి కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి మద్దతుగా తీన్మార్ మల్లన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి భూకబ్జా దారుడని ఆరోపించారు.

CM KCR: 58 ఏండ్లు అరిగోస పడ్డాం.. తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్

CM KCR: 58 ఏండ్లు అరిగోస పడ్డాం.. తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్

Telangana Elections: ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఓటు వేసే విధానం రావాలని.. ఇప్పటికీ ఇంకా అంత పరిణత మన దేశంలో రాలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి