Home » JanaSena Party
ఇది నా గురించో, చంద్రబాబు, లోకేశ్ గురించో కాదు! మేం ప్రజల కోసం నిలబడి ఉన్నాం. కలిసి ఉండకపోతే ప్రజలకు ద్రోహం చేసినవాళ్లం అవుతాం.
ఈ ఐదేళ్లూ జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా రాదు. జగన్‌కు ప్రతిపక్ష హోదా అనేది సీఎం చంద్రబాబో, నేనో ఇచ్చేది కాదు.
Pawan Kalyna: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మరికొద్ది రోజుల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజా సమస్యలతో పాటు వారి ఆకాంక్షలను చట్టసభలో వినిపించేలా పార్టీ సభ్యులు చర్చల్లో పాల్గొనాలని దిశానిర్దేశం చేశారు.
పర్యాటక, సాంస్కృతిక ప్రాజెక్టులు కేటాయించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వెల్లడించినట్లు మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు.
: పౌర సరఫరాల శాఖలో కాగిత రహిత పరిపాలన (పేపర్ లెస్ అడ్మినిస్ట్రేషన్)ను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.
వేడుకలను మార్చి 14వ తేదీన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన షష్ట షణ్ముఖ క్షేత్ర యాత్ర శనివారం ముగిసింది.
శుక్రవారం షష్ఠ షణ్ముఖ క్షేత్రాల్లో ఒక్కటైన పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించుకున్న అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు.
AP Deputy CM Pawan Kalyan With Akira : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమిళనాడు చేరుకున్నారు. కుమారుడు అకీరాతో కలిసి స్వామిమలై ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.