• Home » Jai Shankar

Jai Shankar

ఖతార్‌లో ఉరిశిక్షపడిన మాజీ నేవీ అధికారుల కుటుంబాలకు మంత్రి జైశంకర్ పరామర్శ

ఖతార్‌లో ఉరిశిక్షపడిన మాజీ నేవీ అధికారుల కుటుంబాలకు మంత్రి జైశంకర్ పరామర్శ

గూఢచర్యానికి పాల్పడుతున్నారంటూ 8 మంది భారత మాజీ నేవీ అధికారులకు ఖతార్ కోర్టు మరణదండన విధించిన విషయం తెలిసిందే. వారిని విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైన మార్గాలను అన్వేషిస్తోంది.

India-Canada Row: భారత్-కెనడా వివాదం.. వీసా సేవల పునరుద్ధరణపై కెనడాకు కండీషన్ పెట్టిన ఇండియా

India-Canada Row: భారత్-కెనడా వివాదం.. వీసా సేవల పునరుద్ధరణపై కెనడాకు కండీషన్ పెట్టిన ఇండియా

భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో.. కెనడియన్లకు వీసా సేవల్ని భారత ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా కేంద్ర విదేశాంగ మంత్రి ఆసక్తికర...

India-Canada Row: నేను ఆ రెండింటిలో భాగం కాదు, ఈ ప్రశ్న అడగాల్సింది నన్ను కాదు.. కెనడా వివాదంపై జైశంకర్ ఘాటు రిప్లై

India-Canada Row: నేను ఆ రెండింటిలో భాగం కాదు, ఈ ప్రశ్న అడగాల్సింది నన్ను కాదు.. కెనడా వివాదంపై జైశంకర్ ఘాటు రిప్లై

ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ విషయంలో భారత్, కెనడా మధ్య దౌత్య వివాదం నెలకొన్న నేపథ్యంలో.. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఘాటుగా స్పందించారు. ఇదివరకే రాజకీయ ప్రయోజనాల కోసం...

Jai Shankar: ఐక్యరాజ్య సమితిలో జైశంకర్ ధ్వజం.. చైనా, పాకిస్తాన్, కెనడాలకు పరోక్షంగా చురకలు

Jai Shankar: ఐక్యరాజ్య సమితిలో జైశంకర్ ధ్వజం.. చైనా, పాకిస్తాన్, కెనడాలకు పరోక్షంగా చురకలు

చైనా, పాకిస్తాన్, కెనడా.. ఈ మూడు దేశాలు భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. కశ్మీర్ అంశంపై పాకిస్తాన్ ఎప్పటి నుంచో భారత్‌పై విషం చిమ్ముతూనే ఉంది. సరిహద్దు విషయంలో భారత్, చైనా మధ్య వివాదాలు...

Indian Students:కెనడాలో జాగ్రత్తగా ఉండాలని భారత విద్యార్థులకు హెచ్చరిక

Indian Students:కెనడాలో జాగ్రత్తగా ఉండాలని భారత విద్యార్థులకు హెచ్చరిక

కెనడా(Canada)లో పెరుగుతున్న భారత వ్యతిరేక కార్యకలాపాలు, హింసాకాండను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా ఉండాలని భారత(India) ప్రభుత్వం బుధవారం కెనడాలోని భారతీయ పౌరులు, విద్యార్థులకు హెచ్చరించింది.

Jai Shankar: పశ్చిమ దేశాలు చెడ్డవి కావు: విదేశాంగ మంత్రి జైశంకర్

Jai Shankar: పశ్చిమ దేశాలు చెడ్డవి కావు: విదేశాంగ మంత్రి జైశంకర్

విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ (Jai Shankar) పశ్చిమ దేశాలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ దేశాలు చెడ్డవి కావు అని వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఈ దేశాలు ఆసియా, ఆఫ్రికన్ మార్కెట్లను తమ వస్తువులతో ముంచెత్తడంలేదని అన్నారు. కాబట్టి పశ్చిమ దేశాలను ప్రతికూలంగా భావించే ‘‘సిండ్రోమ్’’ను అధిగమించాల్సిన అవసరం ఉందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి