Home » Jaggayya
సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలుపుపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. ఇచ్చిన హామీ మేరకు రెండు మున్సిపాలిటీల అభివృద్ధికి కట్టుబడి ఉంటానని ఆయన అన్నారు.
రూథర్ ఫర్డ్ అప్పటి మన్య ప్రాంతానికి స్పెషల్ కమిషనర్ కాబట్టి, స్థానికంగా అతను విలన్ కావడం సహజమే. కానీ, అదే రూథర్ ఫర్డ్ అంటే ఆయన కలెక్టరుగా పనిచేసిన గుంటూరు జిల్లాలో ప్రజాబాంధవుడనే భిన్నమైన అభిప్రాయం ఉండేది.
ప్రముఖ నటుడు జగ్గయ్య లైఫ్‌లో ఓ ఆసక్తికర ఘటన.. చంకనేసుకుని నాటకాలు వేయించిన అమ్మాయి పక్కనే హీరోగా డ్యూయెట్లు..
1956లో కాంగ్రెస్సులో చేరాక, 1962 తెనాలి లోక్ సభ నియోజకవర్గానికి జగ్గయ్య తగిన అభ్యర్థి అని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించి, టికెట్ ఇచ్చింది. కానీ, జగ్గయ్యని నెహ్రూ పిలిపించి పోటీ నుంచి తప్పుకోమని సూచించారట.