• Home » ISRO

ISRO

ISRO Vacancies: ఇస్రోలో నాన్ టెక్నికల్ పోస్టులకు నోటిఫికేషన్.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి..

ISRO Vacancies: ఇస్రోలో నాన్ టెక్నికల్ పోస్టులకు నోటిఫికేషన్.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి..

VSSC ISRO recruitment 2025: నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO), దాని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) ద్వారా నాన్ టెక్నికల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ అవకాశం మిస్ కాకండి..

ISRO: తెలంగాణ నుంచి ఇస్రోకు ఫినోలిక్‌ ఫోం ప్యాడ్‌లు

ISRO: తెలంగాణ నుంచి ఇస్రోకు ఫినోలిక్‌ ఫోం ప్యాడ్‌లు

ఇస్రో త్వరలో ప్రయోగించనున్న జీఎ్‌సఎల్వీ రాకెట్‌లో వినియోగించేందుకు అవసరమైన ‘ఎకోథెర్మ్‌ ఫినోలిక్‌ ఫోమ్‌ ప్యాడ్‌’లు తెలంగాణ నుంచి వెళ్లనున్నాయి.

ISRO: ఇస్రోలో ఉద్యోగాలు..ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అభ్యర్థులకు మంచి ఛాన్స్..

ISRO: ఇస్రోలో ఉద్యోగాలు..ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అభ్యర్థులకు మంచి ఛాన్స్..

మీరు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో పనిచేయాలని చూస్తున్నారా. అయితే మీకు శుభవార్త. ఎందుకంటే ఈ సంస్థలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

ISRO: ఎలక్ట్రిక్‌ ప్రొపల్షన్‌ దిశగా ఇస్రో

ISRO: ఎలక్ట్రిక్‌ ప్రొపల్షన్‌ దిశగా ఇస్రో

ఇస్రో ఎలక్ట్రిక్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్‌ను పరీక్షించి 300 మిల్లీన్యూటన్ల సామర్థ్యం, 1000 గంటల జీవితకాలంతో విజయం సాధించింది. ఇది ఉపగ్రహాల బరువు తగ్గించే అవకాశాన్ని తెరవవచ్చు

SP Somanath: ఏపీ స్పేస్‌ టెక్నాలజీ గౌరవ సలహాదారుగా ఇస్రో మాజీ చైర్మన్‌ సోమనాథ్‌

SP Somanath: ఏపీ స్పేస్‌ టెక్నాలజీ గౌరవ సలహాదారుగా ఇస్రో మాజీ చైర్మన్‌ సోమనాథ్‌

ఏపీ స్పేస్‌ టెక్నాలజీ గౌరవ సలహాదారుగా ఇస్రో మాజీ చైర్మన్‌ ఎస్పీ సోమనాథ్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ISRO: జాబిల్లిపై త్వరలోనే అడుగుపెడతాం.. చంద్రయాన్-5పై ఇస్రో కీలక అప్‌డేట్..

ISRO: జాబిల్లిపై త్వరలోనే అడుగుపెడతాం.. చంద్రయాన్-5పై ఇస్రో కీలక అప్‌డేట్..

ISRO: చంద్రయాన్-5 మిషన్‌కు సంబంధించి ఇస్రో చీఫ్ వీ నారాయణన్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. త్వరలోనే చంద్రునిపై మన దేశ జెండా ఎగరడం ఖాయమని.. చంద్రయాన్-4 తర్వాత చేపట్టబోయే ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు గురించి ఏమన్నారంటే..

సీఈ20 క్రయో ఇంజన్‌ పరీక్ష సక్సెస్‌

సీఈ20 క్రయో ఇంజన్‌ పరీక్ష సక్సెస్‌

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మన బాహుబలి రాకెట్‌ ‘జీఎ్‌సఎల్వీ మార్క్‌3’లో పలు మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటిదాకా క్రయో ఇంజన్‌ దశను 25 టన్నులతో రూపొందిస్తుండగా దాన్ని 20 టన్నులకు కుదించి నిర్మించడానికి మార్గం సుగమం కాబోతోంది.

ISRO: స్పేడెక్స్‌ అన్‌డాకింగ్‌ విజయవంతం

ISRO: స్పేడెక్స్‌ అన్‌డాకింగ్‌ విజయవంతం

స్పేస్‌ డాకింగ్‌ ఎక్స్‌పెరిమెంట్‌ (స్పేడెక్స్‌) మిషన్‌లో భాగంగా రెండు నెలల క్రితం ఎస్‌డీఎస్స్‌-01 (ఛేజర్‌), ఎస్‌డీఎక్స్‌-02 (టార్గెట్‌) ఉపగ్రహాలను కక్ష్యలో అనుసంధానం (డాకింగ్‌) చేసిన ఇస్రో.. తాజాగా వాటిని వేరు చేసినట్టు (అన్‌డాకింగ్‌) తెలిపింది.

SpaDeX: మార్చి 15 నుంచి స్పేడెక్స్‌ ప్రయోగాలు తిరిగి ప్రారంభం.. ఇస్రో ఛీఫ్ నారాయణన్..

SpaDeX: మార్చి 15 నుంచి స్పేడెక్స్‌ ప్రయోగాలు తిరిగి ప్రారంభం.. ఇస్రో ఛీఫ్ నారాయణన్..

SpaDeX: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) స్పేడెక్స్‌ మిషన్ ప్రయోగాలు మళ్లీ మొదలుపెట్టనుంది. జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా దేశరాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఇస్రో చీఫ్‌ వి. నారాయణన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ప్రయోగంలో భాగంగా..

ISRO New Project  : ఇస్రో స్పేడాక్స్ ప్రాజెక్ట్ ఎందుకు చేపట్టింది.. పూర్తి వివరాలు..

ISRO New Project : ఇస్రో స్పేడాక్స్ ప్రాజెక్ట్ ఎందుకు చేపట్టింది.. పూర్తి వివరాలు..

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గురువారం (జనవరి 16, 2025) తెల్లవారుజామున మరో ఘనత సాధించింది. యూఎస్, రష్యా, చైనా దేశాల తర్వాత అంతరిక్షంలో స్పేడెక్స్‌ (SpaDeX) డాకింగ్‌ ప్రయోగం విజయవంతంగా అమలు చేసిన నాలుగో దేశంగా..

తాజా వార్తలు

మరిన్ని చదవండి