Home » ISRO
భారత అంతరిక్ష రంగంలో సరికొత్త విప్లవం రాబోతోంది. ప్రపంచ అగ్రదేశాలతో భారత అంతరిక్ష సంస్థలు పోటీపడి ముందుకు సాగిపోయే కల అతి త్వరలోనే సాకారం కాబోతోంది. భారత అంతరిక్ష రంగంలోకి ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Kamna Subha Mishra: భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా (Shubham Shukla) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) సందర్శించిన తొలి భారతీయ వ్యోమగామిగా చరిత్ర సృష్టించారు. అంతకుముందుగా ఆయన తన భార్య కామ్నా కోసం ఒక భావోద్వేగపూరిత లేఖ రాశాడు. ప్రస్తుతం అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రేపు యాక్సియమ్ -4 ప్రయోగం నిర్వహించనున్నట్టు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.01 గంటలకు నలుగురు వ్యోమగాములున్న డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్‌తో ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకుపోతుంది.
జూన్ 22న చేపట్టాల్సిన యాక్సియమ్-4 మిషన్ మరోసారి వాయిదా పడింది. తదుపరి ప్రయోగం ఎప్పుడు నిర్వహించేదీ త్వరలో వెల్లడిస్తామని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం పేర్కొంది. మిషన్ వాయిదా పడటం ఇది 7వ సారి.
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర మరోసారి వాయిదా పడింది
పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోన్న యాక్సియం-4 మిషన్‌ను ఈ నెల 19వ తేదీన ప్రయోగించనున్నట్లు ఇస్రో శనివారం వెల్లడించింది.
Indian Astronaut Shubhanshu Shukla: త్వరలో ఫాల్కన్ 9 రాకెట్‌లో అంతరిక్షంలోకి వెళుతున్న శుభాన్షు శుక్లాకు మాజీ నాసా ఆస్ట్రోనాట్ 64 ఏళ్ల డాక్టర్ విట్సన్ సాకారం అందిస్తున్నారు.
యాక్సియమ్ - 4 అంతరిక్ష మిషన్ మరోసారి వాయిదా పడింది. కెన్నెడీ స్పేస్ సెంటర్ వద్ద వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రయోగాన్ని జూన్ 11కు వాయిదా వేశారు.
మరో రెండు వారాల్లో అంతరిక్ష యాత్ర నిర్వహించనున్న శుభాన్షూ శుక్లా క్వారంటైన్‌లోకి వెళ్లారు. యాత్రకు మునుపు ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుందా ఈ జాగ్రత్త తీసుకున్నారు.
దేశ రక్షణ అవసరాల కోసం వచ్చే మూడేళ్లల్లో మరో 150 ఉపగ్రహాలు అంతరిక్షంలో ప్రవేశపెడతామని ఇస్రో చీఫ్ వి.నారాయణన్ అన్నారు.