Home » Israel
ఇరాన్‌పై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సె్‌స(ఐడీఎఫ్) శనివారం ముప్పేట దాడులు చేసింది. ఇస్ఫహాన్ అణ్వాయుధ కేంద్రంలోని రెండు సెంట్రీఫ్యూజ్ యూనిట్లను ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్ ప్రకటించగా.
ఇరాన్‌పై గత వారం ముప్పేట దాడులు ప్రారంభించిన ఇజ్రాయెల్.. అణు శాస్త్రవేత్తలను మూడేళ్లుగా ట్రాక్ చేసిందా? చనిపోయిన 10 మంది ఇరాన్ అణు శాస్త్రవేత్తల్లో..
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మిసైల్ దాడులు కొనసాగుతున్నాయి. వెస్టిరాన్‌లో అణు కేంద్రాలతో పాటూ ఆర్మీ అధికారులే లక్ష్యంగా ఐవీఎఫ్ దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ సయీద్ ఇజాదీని మట్టుబెట్టినట్లుగా ఐవీఎఫ్ తన ఎక్స్ ఖాతా ద్వారా తెలిపింది.
ఇజ్రాయెల్ సరిహద్దు నుంచి 1,000 కిలోమీటర్ల దూరంలోని పశ్చిమ ఇరాన్‌లో బెహ్నామ్ షాహ్‌రియారీ నడుపుతున్న వాహనంపై బాంబు దాడి జరపడంతో అతను హతమైనట్టు ఐడీఎఫ్ ధ్రువీకరించింది. ప్రాక్సీలకు ఇరాన్ ఆయుధాల స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను పర్యవేక్షించడంలో ఇతను కీలకవ్యక్తిగా ఉన్నట్టు తెలిపింది.
ఇజ్రాయెల్‌తో పాటు స్వతంత్ర పాలిస్తీనాతో రెండుదేశాల మధ్య శాంతియుత పరిష్కారానికి భారత్ చిరకాలంగా కట్టుబడి ఉందని, దానికి కేంద్రం దూరమైనట్టు కనిపిస్తోందని సోనియాగాంధీ అభిప్రాయపడ్డారు.
Earthquake Hits Iran: గత తొమ్మిది రోజుల నుంచి ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం నడుస్తోంది. మిస్సైల్స్, డ్రోన్లతో దాడులు చేసుకుంటున్నాయి. పెద్ద సంఖ్యలో జనం మరణిస్తున్నారు. శనివారం ఉదయం కూడా రెండు దేశాలు పరస్పర దాడులు చేసుకున్నాయి.
ప్రస్తుతం ఇజ్రాయెల్-ఇరాన్ వార్ (Israel Iran War) ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఉద్రిక్తతలు క్రమంగా నేడు 9వ రోజుకు చోరుకున్నాయి. ఈ దాడులు పౌరుల జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి.
ఇరాన్ క్షిపణి దాడుల్లో ఇజ్రాయెల్‌లోని పలు కీలక భవనాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ విఫలమవుతోందా అన్న ప్రశ్న వైరల్‌గా మారింది.
ఇరాన్ దాడులను అడ్డుకునేందుకు క్షిపణులను ఇజ్రాయెల్ విరివిగా వినియోగిస్తుండటంతో వాటి నిల్వలు తరిగిపోతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. మరో 12 రోజులకు సరిపడా యారో క్షిపణులు మాత్రమే ఇజ్రాయెల్ వద్ద ఉన్నట్టు తెలుస్తోంది.
ఇజ్రాయెల్‌తో యుద్ధ వేళ ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని ఇరాన్ మరోసారి బెదిరించింది...