• Home » Islamabad

Islamabad

Jaffar Express Attack: ఉగ్రవాదానికి కేంద్ర స్థానం ఎవరో ప్రపంచానికి తెలుసు... పాక్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్

Jaffar Express Attack: ఉగ్రవాదానికి కేంద్ర స్థానం ఎవరో ప్రపంచానికి తెలుసు... పాక్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్

పాకిస్థాన్‌లో టెర్రరిజాన్ని ఇండియా ప్రోత్సహిస్తోందని, అయితే జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై దాడి ఘటనలో ఉగ్రవాదులు ఆప్ఘనిస్థాన్‌లోని ఉగ్రవాదులను కాంట్రాక్ట్ చేశారని పాక్ విదేశాంగ ప్రతినిధి అలిఖాన్ అన్నారు. భరత్ పొరుగుదేశాలను అస్థిర పరచేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

Imran Khan: దేశం విడిచి వెళ్లేందుకు అవకాశం వచ్చినా..

Imran Khan: దేశం విడిచి వెళ్లేందుకు అవకాశం వచ్చినా..

పాక్‌కు సంబంధించిన నిర్ణయాలన్నీ స్వదేశంలోనే తీసుకోవాలన్నదే తన నిశ్చితాభిప్రాయమని ఇమ్రాన్ చెప్పారు. అయితే మానవ హక్కుల విషయాన్నికి వచ్చినప్పుడు సహజంగానే అంతర్జాతీయ సంస్థలు గళం విప్పుతాయని, ఈ లక్ష్యం కోసమే ఐక్యరాజ్యసమితి ఏర్పడిందని చెప్పారు.

Mumbai Attacks: ముంబై పేలుళ్ల సూత్రధారి అబ్దుల్ రెహ్మాన్ మక్కి మృతి

Mumbai Attacks: ముంబై పేలుళ్ల సూత్రధారి అబ్దుల్ రెహ్మాన్ మక్కి మృతి

జేయూడీ చీఫ్ హఫీజ్ సయీద్ బావమరిది అయిన మక్కీకి 2002లో ఉగ్రవాదులకు నిధులు సమకూర్చారనే కారణంగా యాంటీ-టెర్రరిజం కోర్టు ఆరు నెలల పాటు జైలుశిక్ష విధించింది. ఈ కేసులో జైలుశిక్ష పడిన తర్వాత ఆయన ఎక్కువగా ప్రచారంలో లేరు.

Pakistan: ఆర్మీ పోస్ట్‌పై ఆత్మాహుతి దాడి.. 12 మంది జవాన్లు వీరమరణం

Pakistan: ఆర్మీ పోస్ట్‌పై ఆత్మాహుతి దాడి.. 12 మంది జవాన్లు వీరమరణం

ఆర్మీ కథనం ప్రకారం, మంగళవారం రాత్రి బన్ను జిల్లాలోని మలిఖేల్ జనరల్ ఏరియాలోని జాయింట్ చెక్‌పోస్ట్‌పై ఉగ్రవాదులు దాడియత్నం చేశారు. చెక్‌పోస్ట్‌లోకి ప్రవేశించాలనే వారి ప్రయత్నాన్ని బలగాలు, ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్, ఆర్మీ మీడియా వింగ్ సమర్ధవంతంగా తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో ఆత్మాహుతి దాడి జరిగింది.

పాక్‌ న్యాయవ్యవస్థకు పార్లమెంటు సంకెళ్లు!

పాక్‌ న్యాయవ్యవస్థకు పార్లమెంటు సంకెళ్లు!

ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన మూడు వ్యవస్థల్లో ఒకటైన న్యాయవ్యవస్థను నిర్వీర్యం చేసేలా.. 25వ రాజ్యాంగ సవరణకు పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

Jaishankar: ఎస్‌సీఓ సమ్మిట్ కోసం పాక్‌కు చేరిన జైశంకర్

Jaishankar: ఎస్‌సీఓ సమ్మిట్ కోసం పాక్‌కు చేరిన జైశంకర్

జైశంకర్‌కు నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ వద్ద పాకిస్థాన్ సీనియర్ అధికారులు సాదర స్వాగతం పలికారు. భారత్-పాక్ మధ్య సంబంధాలు దిగజారిన క్రమంలో భారత సీనియర్ మంత్రి ఆదేశంలో అడుగుపెట్టడం గత తొమ్మిదేళ్లలో ఇదే మొదటిసారి.

S Jaishankar: షాంఘై సదస్సుకు పాక్ వెళ్తున్న జైశంకర్

S Jaishankar: షాంఘై సదస్సుకు పాక్ వెళ్తున్న జైశంకర్

ఎస్సీఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ రొటేటింగ్ చైర్మన్‌షిప్ ఈసారి పాకిస్థాన్‌కు వచ్చింది. శిఖరాగ్ర సమావేశానికి ముందు మంత్రి వర్గ సమావేశం, ఎస్‌సీఓ సభ్య దేశాల మధ్య ఆర్థిక, సామాజిక సంస్కృతి, మానవతా సహాయంపై దృష్టి సారించేందుకు సీనియర్ అధికారుల సమావేశాలు జరుగనున్నాయి.

Zakir Naik: పరారీలో ఉన్న జకీర్ నాయక్‌కు పాకిస్థాన్ రెడ్‌కార్పెట్

Zakir Naik: పరారీలో ఉన్న జకీర్ నాయక్‌కు పాకిస్థాన్ రెడ్‌కార్పెట్

పాక్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్‌లో వరుస ఉపన్యాసాలు ఇచ్చేందుకు జకీర్ నాయక్ ఇస్లామాబాద్ విమానాశ్రయానికి సోమవారం ఉదయం చేరుకున్నారు.

Kargil War: కార్గిల్ యుద్ధం మా పనే: పాతికేళ్ల తర్వాత ఒప్పుకున్న పాక్

Kargil War: కార్గిల్ యుద్ధం మా పనే: పాతికేళ్ల తర్వాత ఒప్పుకున్న పాక్

కార్గిల్ యుద్ధంలో పాక్ పాత్రను స్వయానా ఆ దేశ సైన్యాధిపతి అంగీకరించారు. దీంతో పాతకేళ్ల తర్వాత కార్గిల్ యుద్ధం తమ పనేనని పాక్ అధికారికంగా అంగీకరించినట్టయింది.

Islamabad: ప్రధాని మోదీకి పాక్‌ ఆహ్వానం

Islamabad: ప్రధాని మోదీకి పాక్‌ ఆహ్వానం

భారత ప్రధాని నరేంద్రమోదీని ఇస్లామాబాద్‌కు రావాల్సిందిగా పాకిస్థాన్‌ ఆహ్వానించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి