Home » IPL 2025
ఆర్సీబీ అభిమానుల 18 ఏళ్ల ఎదురుచూపులు ఫలించాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ విజేతగా అవతరించింది. కింగ్ కోహ్లీ కల నెరవేరింది. తొలిసారి ఐపీఎల్ టైటిల్ సాధించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై గెలుపొందింది.
గత రెండు నెలలుగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఐపీఎల్-2025 తుది అంకానికి చేరుకుంది. విజేత ఎవరో తేలేందుకు మరో ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌లో కీలక పోటీ జరగబోతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోటీ పడుతున్నాయి
ఐపీఎల్ 2025 ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు పంజాబ్ కింగ్స్ (PBKS)తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో RCB మొదటి ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2025లో ఫైనల్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య ఉత్కంఠగా కొనసాగుతోంది. టైటిల్ కోసం పోటీ పడుతున్న బెంగళూరు ప్రస్తుతం నాలుగో వికెట్‌ను కోల్పోయింది.
క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్న టైం రానే వచ్చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్ 2025 ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. తొలి టైటిల్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య రసవత్తర మ్యాచ్ కాసేపట్లో మొదలుకానుంది.
గత రెండు నెలలుగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఐపీఎల్-2025 తుది అంకానికి చేరుకుంది. విజేత ఎవరో తేలేందుకు మరో ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో అహ్మాబాద్‌లో కీలక పోటీ జరగబోతోంది.
దాదాపు రెండు నెలలుగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ఐపీఎల్-2025 ముగింపు దశకు చేరుకుంది. మధ్యలో కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని ఎదుర్కొని ఫైనల్ దశకు చేరుకుంది. ఈ రోజు సాయంత్రం 7:30 గంటలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి.
క్యాష్ రిచ్ ఫైనల్‌కు సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో బరిలోకి దిగి అమీతుమీ తేల్చుకోనున్నాయి పంజాబ్-ఆర్సీబీ జట్లు. ఎవరు గెలిచినా సరికొత్త చాంపియన్ అవతరించడం ఖాయం.
బీసీసీఐలో చక్రం తిప్పుతున్నారో మాజీ జర్నలిస్ట్. ఇకపై బోర్డులో ఆయన ఏం చెబితే అదే ఫైనల్ అని తెలుస్తోంది. మరి.. ఎవరాయన? బోర్డు ప్రెసిడెంట్ స్థాయికి ఎలా ఎదిగారు? అనేది ఇప్పుడు చూద్దాం..
ఐపీఎల్-2025 ఫైనల్‌లో రెండు కొదమ సింహాలు బరిలోకి దిగి తాడోపేడో తేల్చుకోనున్నాయి. కప్పు కోసం జరిగే ఈ పోరులో ఎవరు గెలిచినా సరికొత్త విజేత ఆవిర్భవించడం ఖాయం. అందుకే అందరి ఫోకస్ ఈ మ్యాచ్ మీదే నెలకొంది.