IPL Final 2025 PBKS vs RCB: ఈసారి కప్పు ఆర్సీబీదే.. పంజాబ్‌పై గెలుపు
ABN , First Publish Date - Jun 03 , 2025 | 07:14 PM
గత రెండు నెలలుగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఐపీఎల్-2025 తుది అంకానికి చేరుకుంది. విజేత ఎవరో తేలేందుకు మరో ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌లో కీలక పోటీ జరగబోతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోటీ పడుతున్నాయి
Live News & Update
-
Jun 03, 2025 23:24 IST
ఈసారి కప్పు ఆర్సీబీదే
నెరవేరిన 18 ఏళ్ల కల
పంజాబ్‌పై 7 పరుగుల తేడాతో గెలుపు
భువనేశ్వర్, కృనాల్ పాండ్యాకు రెండేసి వికెట్లు
-
Jun 03, 2025 23:05 IST
16 ఓవర్లకు పంజాబ్ స్కోరు 136/4
విజయానికి 24 బంతుల్లో 55 పరుగులు అవసరం
క్రీజులో నేహల్ వధేరా (15)
శశాంక్ సింగ్ (22)
-
Jun 03, 2025 22:44 IST
కష్టాల్లో పంజాబ్
నాలుగో వికెట్ డౌన్
జాస్ ఇంగ్లీస్ (39) అవుట్
కృనాల్ పాండ్యాకు వికెట్
12.2 ఓవర్లకు పంజాబ్ స్కోరు 98/4
-
Jun 03, 2025 22:34 IST
పంజాబ్‌కు భారీ షాక్
శ్రేయస్ (1) అవుట్
షెపర్డ్ బౌలింగ్‌లో అవుట్
10 ఓవర్లకు 81/3
విజయానికి 60 బంతుల్లో 110 పరుగులు అవసరం
-
Jun 03, 2025 22:27 IST
పంజాబ్ రెండో వికెట్ డౌన్
ప్రియాంశ్ ఆర్య (24) అవుట్
హాజెల్‌వుడ్‌కు రెండో వికెట్
9 ఓవర్లకు పంజాబ్ స్కోరు 74/2
-
Jun 03, 2025 22:24 IST
నిలకడగా ఆడుతున్న పంజాబ్
80 ఓవర్లకు 70/1
క్రీజులో ప్రభ్‌సిమ్రన్ (24)
జాస్ ఇంగ్లిస్ (17)
విజయానికి 72 బంతుల్లోె 121 పరుగుల అవసరం
-
Jun 03, 2025 22:06 IST
పంజాబ్ ఫస్ట్ వికెట్ డౌన్
ప్రియాంశ్ ఆర్య (24) అవుట్
హాజెల్‌వుడ్ బౌలింగ్‌లో అవుట్
5 ఓవర్లకు పంజాబ్ స్కోరు 44/1
-
Jun 03, 2025 21:48 IST
మొదలైన పంజాబ్ బ్యాటింగ్
2 ఓవర్లకు 23/0
విజయానికి 18 ఓవర్లలో 168 పరుగులు అవసరం
-
Jun 03, 2025 21:24 IST
పంజాబ్ టార్గెట్ 191
20 ఓవర్లకు ఆర్సీబీ స్కోరు 190/9
రాణించిన కోహ్లీ (43)
రజత్ పటిదార్ (26)
జితేష్ శర్మ (14)
పంజాబ్ బౌలర్ జేమిసన్‌కు 3 వికెట్లు
అర్షదీప్‌నకు మూడు వికెట్లు
ఒమర్జాయ్, వైశాఖీ, ఛాహల్‌కు ఒక్కో వికెట్
-
Jun 03, 2025 21:10 IST
జితేష్ (24) అవుట్
వైశాఖీ బౌలింగ్‌లో అవుట్
17.4 ఓవర్లకు ఆర్సీబీ స్కోరు 171/6
-
Jun 03, 2025 21:05 IST
ఐదో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
లివింగ్‌స్టన్ (25) అవుట్
జేమిసన్ బౌలింగ్‌లో అవుట్
జితేష్ దూకుడు
8 బంతుల్లో 24 పరుగులు
17 ఓవర్లకు ఆర్సీబీ స్కోరు 168/5
-
Jun 03, 2025 20:48 IST
ఆర్సీబీకి షాక్
కోహ్లీ (43) అవుట్
ఓవర్జాయ్ బౌలింగ్‌లో అవుట్
15 ఓవర్లకు ఆర్సీబీ స్కోరు 132/4
-
Jun 03, 2025 20:37 IST
13 ఓవర్లకు ఆర్సీబీ స్కోరు 110/3
క్రీజులో కోహ్లీ (35)
లివింగ్‌స్టన్ (5)
-
Jun 03, 2025 20:25 IST
మూడోొ వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
రజత పటిదార్ (26) అవుట్
జేమీసన్ బౌలింగ్‌లో అవుట్
క్రీజులో కోహ్లీ (28)
11 ఓవర్లకు ఆర్సీబీ స్కోరు 97/3
-
Jun 03, 2025 20:05 IST
ఆర్సీబీ రెండో వికెట్ డౌన్
మయాంక్ అగర్వాల్ (24) అవుట్
ఛాహల్ బౌలింగ్‌లో అవుట్
7 ఓవర్లకు ఆర్సీబీ స్కోరు 61/2
-
Jun 03, 2025 19:56 IST
ఐదు ఓవర్లకు ఆర్సీబీ స్కోరు 46/1
క్రీజులో కోహ్లీ (12)
మయాంక్ అగర్వాల్ (16)
-
Jun 03, 2025 19:44 IST
తొలి వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
జేమీసన్ ఓవర్లో సాల్ట్ (16) అవుట్
రెండు ఓవర్లకు ఆర్సీబీ స్కోరు 19/1
-
Jun 03, 2025 19:41 IST
మొదలైన ఆర్సీబీ బ్యాటింగ్
తొలి ఓవర్లోనే 13 పరుగులు
అర్ష్‌దీప్ ఓవర్లో ఫోర్, సిక్స్ కొట్టిన సాల్ట్
-
Jun 03, 2025 19:18 IST
పంజాబ్ కింగ్స్ టీమ్ ఇదే..
ప్రియాంశ్ ఆర్య, శ్రేయస్ అయ్యర్, జాష్ ఇంగ్లిస్, నేహల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, కైలీ జేమీసన్, ఒమర్జాయ్, ఛాహల్, అర్ష్‌దీప్ సింగ్, వైశాఖి విజయ్
-
Jun 03, 2025 19:15 IST
రాయల్ ఛాలెంజర్స్ టీమ్ ఇదే..
ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, రజత్ పటిదార్, జితేష్ శర్మ, లివింగ్‌స్టన్, షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, హాజెల్‌వుడ్, యశ్ దయాల్
-
Jun 03, 2025 19:12 IST
టాస్ గెలిచిన పంజాబ్
బౌలింగ్ ఎంచుకున్న శ్రేయస్ అయ్యర్
బ్యాటింగ్‌కు రెడీ అవుతున్న ఆర్సీబీ