Home » IPL 2025
ఐపీఎల్-2025లో ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది పంజాబ్ కింగ్స్. 11 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయింది పంజాబ్. దీంతో ఆ జట్టు సహ యజమాని ప్రీతి జింటా ఫుల్ హ్యాపీగా ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. గుజరాత్ టైటాన్స్ బౌలర్లతో ఆటాడుకున్నారు సీఎస్‌కే బ్యాటర్లు. ఏకంగా 200కి పైగా స్కోరు బాదేశారు.
గతేడాది ఐపీఎల్-2024 ఫైనల్ మ్యాచ్‌లో తడబడిన సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు ఈ సీజన్ టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగాయి. అయితే అనూహ్యంగా తడబడ్డాయి. పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాయి.
దాదాపు రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్ తుది అంకానికి చేరుకుంటోంది. కొన్ని జట్లు ఈ సీజన్‌లో చివరి మ్యాచ్‌కు రెడీ అవుతున్నాయి. ఈ రోజు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు ఈ సీజన్‌లో తమ చివరి మ్యాచ్ ఆడబోతున్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ ఆయుష్ మాత్రే చెలరేగిపోయాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అతడు విధ్వంసం సృష్టించాడు.
టీమిండియా కెప్టెన్సీపై శుబ్‌మన్ గిల్ స్పందించాడు. సారథ్యం వహించే అవకాశం దక్కడంపై అతడు తనదైన రీతిలో రియాక్ట్ అయ్యాడు. గిల్ అసలు ఏమన్నాడంటే..
ఐపీఎల్-2025 ప్లేఆఫ్స్‌కు ముందు మరో ఆలయాన్ని సందర్శించాడు ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ. అయోధ్యలోని ప్రసిద్ధ హనుమాన్ గఢీ గుడికి వెళ్లాడు. దీనికి సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పంజాబ్-ఢిల్లీ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ పోరులో టాస్ గెలిచిన డీసీ సారథి అక్షర్ పటేల్ తొలుత ఏం ఎంచుకున్నాడు.. ఎవరు మొదట బ్యాటింగ్‌కు దిగుతారు అనేది.. ఇప్పుడు చూద్దాం..
తొలి ఐపీఎల్ ట్రోఫీ కోసం నిరీక్షిస్తున్న ఆర్సీబీ ఈసారి దాన్ని నిజం చేసుకోవాలని చూస్తోంది. కానీ అది నెరవేరే అవకాశాలు కనిపించడం లేదు. నిన్న మొన్నటి వరకు ఫుల్ స్ట్రాంగ్‌గా ఉన్న జట్టు కాస్తా.. ఒక్క ఓటమితో బలహీనతల్ని బయటపెట్టుకుంది.
ఆర్సీబీ నిన్నటి మ్యాచ్ హైదరాబాద్‌తో ఓటమి తర్వాత మరింత కష్టాల్లో చిక్కుకుంది. ఈ క్రమంలో హైదరాబాద్ జట్టు ఇప్పటికే లక్నో ప్లే ఆఫ్ ఆశలను కట్టడి చేయగా, తాజాగా ఆర్సీబీని (RCB IPL2025) కూడా ఓడించి వారు టాప్2 చేరేందుకు ఇబ్బందులను సృష్టించింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.