Home » IPL 2025
పంజాబ్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మధ్య ఇవాళ కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గిన టీమ్ క్వాలిఫయర్-1కు అర్హత సాధిస్తుంది. అందుకే రెండు జట్లు తప్పక గెలవాలని అనుకుంటున్నాయి.
ఐపీఎల్‌లో మరో ఆసక్తిర మ్యాచ్‌కు రంగం సిద్ధమవుతోంది. టాప్-2 బెర్త్ కోసం రెండు బలమైన జట్లు తలపడుతున్నాయి. ఈ రోజు జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది.
ఐపీఎల్‌కు సంబంధించి వివాదాస్పద అంశాల్లో ప్రైజ్ ట్యాగ్ ఒకటి. ప్రతి సీజన్‌లో దీని గురించి చర్చలు జరుగుతుంటాయి. ఈసారి కూడా పలువురు ఆటగాళ్ల ప్రైజ్ ట్యాగ్‌పై డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేకేఆర్ సారథి అజింక్యా రహానె సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతడేం అన్నాడంటే..
ఆర్సీబీ చరిత్ర సృష్టించింది. ఇన్నేళ్ల ఐపీఎల్ హిస్టరీలో ఎవరికీ సాధ్యం కాని రికార్డును బెంగళూరు అందుకుంది. మరి.. ఏంటా ఘనత అనేది ఇప్పుడు చూద్దాం..
నేడు ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ (Punjab vs Mumbai) మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లు కూడా మొదటి రెండు స్థానాల్లో నిలిచేందుకు పోటాపోటీగా తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచులో ఏ జట్టు గెలిచే అవకాశం ఎక్కువగా ఉందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఢిల్లీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయం సాధించింది. చివరి మ్యాచ్‌లో విశ్వరూపం చూపించింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో రాణించి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది. భారీ తేడాతో విజయం సాధించింది.
కాటేరమ్మ కొడుకు రెచ్చిపోయాడు. ఆఖరి మ్యాచ్‌లో కేకేఆర్‌కు అదిరిపోయే పంచ్ ఇచ్చాడు. భారీ షాట్లతో స్టేడియాన్ని షేక్ చేశాడు.
ఢిల్లీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. పరుగుల వరద పారించారు. ఫోర్లు, సిక్స్‌లతో హోరెత్తించారు. కోల్‌కతా బౌలర్లకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా హెన్రిచ్ క్లాసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
ఒకే ఒక్క గెలుపుతో పాయింట్స్ టేబుల్‌ను షేక్ చేసింది చెన్నై సూపర్ కింగ్స్. గుజరాత్ టైటాన్స్ ఆశల్ని ఆవిరి చేసింది మాహీ టీమ్. ఇతర జట్లకు బంపర్ చాన్స్ ఇచ్చింది. దీని గురించి మరింతగా ఇప్పుడు తెలుసుకుందాం..
తాజా సీజన్‌లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన న్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ చివరి మ్యాచ్‌కు సిద్ధమయ్యాయి. ఇప్పటివరకు ఈ రెండు జట్లు చెరో 13 మ్యాచ్‌లు ఆడి ఐదేసి విజయాలు మాత్రమే సాధించాయి. ఇప్పటికే ఈ సీజన్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.