Home » IPL 2025
సన్‌రైజర్స్ హీరోను జీరో చేసింది ఢిల్లీ క్యాపిటల్స్. వికెట్ల మీద వికెట్లు తీస్తూ ప్రత్యర్థులను భయపెట్టే బౌలర్ సేవల్ని వృథా చేసింది. కోట్లు పోసి కొనుక్కొని డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితం చేసింది.
భారత క్రికెట్ బోర్డు గొప్ప నిర్ణయం తీసుకుంది. ఆపరేషన్ సిందూర్ హీరోలను సత్కరించేందుకు బోర్డు సిద్ధమైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఐపీఎల్-2025లో పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగింది గుజరాత్ టైటాన్స్. అయితే ఊహించని రీతిలో వరుస విజయాలు సాధిస్తూ ప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది జీటీ. ఇప్పుడు అలాంటి టీమ్‌లోకి లెజెండ్ యువరాజ్ సింగ్ చేరాడని తెలుస్తోంది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
క్వాలిఫయర్-1కి చేరుకునే సువర్ణావకాశాన్ని ముంబై ఇండియన్స్ చేజార్చుకుంది. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఓడటంతో ఎలిమినేటర్ ఆడాల్సిన పరిస్థితికి చేరుకుంది ముంబై.
నేడు ఐపీఎల్ పోరులో భాగంగా లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య కీలక మ్యాచ్ (RCB vs LSG Prediction) జరగనుంది. లక్నో సొంత మైదానంలో ఈ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ కొనసాగనుంది.
ఐపీఎల్ 2025 సీజన్ 18 రసవత్తరంగా కొనసాగుతోంది. పంజాబ్ కింగ్స్ అద్భుత ప్రదర్శనతో మళ్లీ వార్తల్లోకెక్కింది. 69వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్(Mumbai Indians)పై 7 వికెట్ల తేడాతో గెలిచి టాప్ 2 రేసులో నిలిచింది. ఇదే సమయంలో ఓడిన ముంబై జట్టు టాప్ 2 రేసులో నిలవాలంటే ఎన్ని మ్యాచులు గెలవాలి, అవకాశాలు ఎలా ఉన్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టాప్-2 బెర్త్‌ను కన్ఫామ్ చేసుకునేందుకు జరిగిన పోరులో పంజాబ్ కింగ్స్ మెరిసింది. అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ మెరుగ్గా రాణించి ముంబైపై సాధికారిక విజయం సాధించింది. ఏకంగా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టాప్-2 బెర్త్‌ను కన్ఫామ్ చేసుకునేందుకు జరిగిన పోరులో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు సమష్టిగా రాణించారు. మరోవైపు భారీ హిట్టర్లను కలిగి ఉన్న ముంబైను పంజాబ్ బౌలర్లు ఓ మోస్తరు స్కోరుకే పరిమితం చేయగలిగారు.
సన్‌రైజర్స్ చేతుల్లో ఊహించని రీతిలో పరాజయం పాలైంది ఆర్సీబీ. 42 పరుగుల తేడాతో ఓడిన కోహ్లీ జట్టు.. క్వాలిఫయర్ కష్టాలు కొనితెచ్చుకుంది. ఈ తరుణంలో ఆ టీమ్‌కు బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చింది.
హేమాహేమీల సమరం షురూ అయింది. తాడోపేడో తేల్చుకునేందుకు పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ సిద్ధమైపోయాయి. ఈ ఇరు జట్ల మధ్య సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా కీలక పోరు జరుగుతోంది.