• Home » IPL 2023

IPL 2023

Virat Kohli IPL2023: ఐపీఎల్ నుంచి ఆర్సీబీ ఔటవ్వడంపై విరాట్ కోహ్లీ భావోద్వేగ పోస్ట్.. ఏమన్నాడంటే..

Virat Kohli IPL2023: ఐపీఎల్ నుంచి ఆర్సీబీ ఔటవ్వడంపై విరాట్ కోహ్లీ భావోద్వేగ పోస్ట్.. ఏమన్నాడంటే..

ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలనే కల మరోసారి చెదిరిపోవడాన్ని రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఫ్యాన్స్‌తోపాటు ఆ జట్టు ఆటగాళ్లు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. గత ఆదివారం గుజరాత్ టైటాన్స్‌పై జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలవ్వడంతో లీగ్ దశలోనే ఆర్సీబీ కథ ముగిసింది.

Sourav Ganguly: సౌరవ్ గంగూలీపై విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్.. వారి ఆగ్రహానికి కారణమేంటంటే..

Sourav Ganguly: సౌరవ్ గంగూలీపై విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్.. వారి ఆగ్రహానికి కారణమేంటంటే..

ఐపీఎల్ 2023 సీజన్ చివరి లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో కోహ్లీ, శుభ్‌మన్ గిల్ అద్భుత శతకాలతో ఆకట్టుకున్నారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ తరఫున కోహ్లీ సెంచరీ చేశాడు.

Faf Du Plessis: ఆర్సీబీ గెలవదని ముందే చెప్పిన డుప్లెసిస్.. వైరల్ అవుతున్న పాత వీడియో!

Faf Du Plessis: ఆర్సీబీ గెలవదని ముందే చెప్పిన డుప్లెసిస్.. వైరల్ అవుతున్న పాత వీడియో!

ఐపీఎల్ 2023 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ నిష్క్రమించడం చాలా మందికి బాధ కలిగించింది. ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఆ టీమ్ ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేదు. 16 సీజన్లలో కేవలం మూడు సార్లు మాత్రమే ఫైనల్ చేరింది.

IPL: ఫైనల్‌కు చేరేది ఎవరో?

IPL: ఫైనల్‌కు చేరేది ఎవరో?

స్థానిక చెపాక్‌ క్రికెట్‌ మైదానంలో మంగళవారం క్వాలిఫయర్‌-1లో గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌(Gujarat Titans, Chennai Super Kings) తలపడనున్నాయి.

Virat kohli: కోహ్లీ, గిల్ సెంచరీల్లో తేడా అదే.. మాజీ ఆటగాడు టామ్ మూడీ ఆసక్తికర వ్యాఖ్యలు!

Virat kohli: కోహ్లీ, గిల్ సెంచరీల్లో తేడా అదే.. మాజీ ఆటగాడు టామ్ మూడీ ఆసక్తికర వ్యాఖ్యలు!

గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఇద్దరు స్టార్ ఆటగాళ్లు సెంచరీలతో ఆకట్టుకున్నారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ తరఫున విరాట్ కోహ్లీ (61 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్‌తో 101 నాటౌట్‌) అద్భుత శతకంతో ఆకట్టుకున్నాడు.

Virat Kohli: కోహ్లీని టార్గెట్ చేసిన లఖ్‌నవూ టీమ్.. గిల్‌ను ప్రశంసిస్తూ ``కింగ్``‌కు పరోక్షంగా చురకలు!

Virat Kohli: కోహ్లీని టార్గెట్ చేసిన లఖ్‌నవూ టీమ్.. గిల్‌ను ప్రశంసిస్తూ ``కింగ్``‌కు పరోక్షంగా చురకలు!

ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఇంటి దారి పట్టింది. దీంతో లఖ్‌నవూ టీమ్ పండగ చేసుకుంటోంది. ఇప్పటికే ఈ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.

IPL 2023: ప్లే ఆఫ్స్‌కు రంగం సిద్ధం.. ఏయే మ్యాచ్‌లు ఎప్పుడంటే..

IPL 2023: ప్లే ఆఫ్స్‌కు రంగం సిద్ధం.. ఏయే మ్యాచ్‌లు ఎప్పుడంటే..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) అత్యంత కీలకమైన దశకు చేరుకుంది. ఈ లీగ్‌లోని అన్ని జట్లూ తమ లీగ్ మ్యాచ్‌లను ఆడేశాయి. పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నాయి.

GTvsRCB: వేన్ పార్నెల్ సూపర్ క్యాచ్.. సాహా క్యాచ్‌ను సింగిల్ హ్యాండ్‌తో ఎలా పట్టాడో చూడండి.. వీడియో వైరల్!

GTvsRCB: వేన్ పార్నెల్ సూపర్ క్యాచ్.. సాహా క్యాచ్‌ను సింగిల్ హ్యాండ్‌తో ఎలా పట్టాడో చూడండి.. వీడియో వైరల్!

బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. మొదట విరాట్ కోహ్లీ సెంచరీతో బెంగళూరు భారీ స్కోరు సాధించింది. బెంగళూరు నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని శుభ్‌మన్ గిల్ సెంచరీ కారణంగా గుజరాత్ ఛేదించింది.

Virat Kohli: అయ్యో.. విరాట్ కోహ్లీ పోరాటం వృథా.. ఐపీఎల్ నుంచి ఆర్సీబీ అవుట్.. కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లీ!

Virat Kohli: అయ్యో.. విరాట్ కోహ్లీ పోరాటం వృథా.. ఐపీఎల్ నుంచి ఆర్సీబీ అవుట్.. కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లీ!

ఐపీఎల్ 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ముగిసింది. ఆదివారం సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిన బెంగళూరు ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్‌లో అద్భుత బ్యాటింగ్‌తో అలరించిన విరాట్ కోహ్లీ, డుప్లెసి తమ జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చలేకపోయారు.

IPL 2023: సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం, ప్లే ఆఫ్ రేస్ నుంచి రాజస్థాన్ ఔట్

IPL 2023: సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం, ప్లే ఆఫ్ రేస్ నుంచి రాజస్థాన్ ఔట్

ఐపీఎల్-16లో 8వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పైముంబై ఇండియన్స్ ఘనవిజయం సాధించింది. 18ఓవర్లలో 2వికెట్లు కోల్పోయి ముంబై ఇండియన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 201 పరుగులు చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి