Home » iPhones
ఆపిల్ తాజాగా తన 17 సిరీస్ ఫోన్లను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. అదిరిపోయే ఫీచర్లతో, కళ్లు చెదిరే ధరలతో వీటిని ఈ నెల 9వ తేదీన లాంఛ్ చేసింది. సాధారణంగా ఐఫోన్‌లు అనేవి సామాన్యులకు అందుబాటులో ఉండవు. ఐఫోన్ కొనాలంటే కిడ్నీలు అమ్ముకోవాలని జోక్ చేస్తుంటారు.
ఆపిల్ ఐఫోన్ 17 కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన క్షణం వచ్చేసింది. ఈరోజు భారతదేశంలో iPhone 17 సిరీస్ అధికారికంగా ప్రారంభమైంది. దీంతో టెక్ ప్రియులు ఆపిల్ స్టోర్లకు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
ఆపిల్ అభిమానులకు ఈ రోజు పండగ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆపిల్ డ్రాపింగ్ లాంచ్ ఈవెంట్ నేడు మొదలు కానుంది. నెలల తరబడి వచ్చిన లీక్‌లు, రూమర్‌లకు ఈ ఈవెంట్‌తో ఫుల్‌స్టాప్ పడనుంది.
ప్రముఖ మొబైల్ సంస్థ ఆపిల్ వార్షిక ఈవెంట్ తేదీ ఖరారైంది. ఎప్పటిలా కాకుండా ఈసారి ఈవెంట్‌లో కొత్త iPhone 17 లైనప్, Apple Watch Ultra 3, ఇంకా AirPods Pro 3 వంటి పలు ఆసక్తికర గ్యాడ్జెట్లు లాంచ్ కానున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
26 IPhones Glued To Body: పరానా, గౌరాపావాలో ఉన్న ఓ రెస్టారెంట్ దగ్గర ఆ బస్ ఆగింది. బస్ ఆగిన కొద్దిసేపటికి ఆమె అస్వస్థతకు గురైంది. ఊపిరి తీసుకోవటంలో ఇబ్బందిగా ఉందని తోటి ప్రయాణికులకు చెప్పింది. వారు వెంటనే ఎమర్జెన్సీ సర్వీస్‌కు ఫోన్ చేశారు.
భారత్‌లోని చైనా నిపుణులు స్వదేశానికి తరలిపోతున్న వైనంపై కేంద్రం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అయితే, పరిస్థితిని సరిదిద్దేందుకు యాపిల్ సంస్థ ముందు పలు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని కేంద్రం భావిస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
భారత్‌లో ఐఫోన్ తయారీని విస్తరించేందుకు తైవాన్‌కు చెందిన హాన్ హోయ్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో 1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించింది.
ట్రంప్ టారిఫ్‌ల వల్ల ఐఫోన్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ఐఫోన్ తీసుకోవాలని చూసే వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపనుందని అంటున్నారు. అయితే ఏ మేరకు వీటి ధరలు పెరిగే ఛాన్సుంది, ఏంటనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
టెక్ ప్రియులకు గుడ్ న్యూస్. మరికొన్ని రోజుల్లో మార్కెట్లోకి కొత్త మోడల్ ఐఫోన్ రానుంది. అవును ఇటీవల ఐఫోన్ 16 సిరీస్ విడుదల చేసిన సంస్థ, అదే జోరుతో ఐఫోన్ 17ను కొత్త ఫీచర్లతో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
యాపిల్ ఫోల్డబుల్ ఫోన్ గురించి మార్కెట్లో ఎప్పటి నుంచే చర్చలు, రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. దీనిపై సంస్థ ఎటువంటి ప్రకటన చేయకపోయినా నిత్యం ఏదో వార్త టెక్ వర్గాల్లో చర్చకు దారి తీస్తుంటుంది. తాజాగా యాపిల్ ఫోల్డబుల్ ఫోన్ ఫీచర్లపై జనాలు ఆస్తికరంగా చర్చించుకుంటున్నారు.