Home » Investments
కేంద్ర ప్రభుత్వం చిన్న పొదుపు పథకాల్లో (Small Savings Schemes ఇన్వెస్ట్ చేసిన వారికి షాకింగ్ న్యూస్ తెలిపింది. ఎందుకంటే 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కూడా వీటి వడ్డీ రేట్లను పెంచకుండా అలాగే ఉంచేసింది. ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు నెలకు కొంత పెట్టుబడి పెట్టి భవిష్యత్‌లో కోటీశ్వరులు కావాలని చూస్తున్నారా. ఈ కలను ఎలా నిజం చేసుకోవాలని ఆలోచిస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే (Investment Tips). ఎందుకంటే ఇక్కడ చెప్పిన దాని ప్రకారం మీరు నెలకు కొంత ఇన్వెస్టే చేస్తే రూ.10 కోట్లు పొందే ఛాన్సుంది. అది ఎలా అనేది ఇక్కడ తెలుసుకుందాం.
ఏరోస్పేస్ డిఫెన్స్ రంగంలో విస్తృత అవకాశాలను అందిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది.
ఒక చిన్న నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని చెప్పవచ్చు. అవును మీరు చదివింది నిజమే. ప్రతి నెల సేవింగ్ చేసే బదులు, మీకు అందుబాటులో ఉన్న సమయంలో ఒకేసారి రూ. 1లక్ష ఇన్వెస్ట్ (Investment Tips) చేసి వదిలేస్తే, కొన్నేళ్ల తర్వాత అది మీకు కోటి రూపాయలుగా మారుతుంది. అదేలా సాధ్యం అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
రోజుకు 80 రూపాయలు పొదుపు చేయడం చిన్న విషయంలా అనిపించవచ్చు (Financial Planning). కానీ దీని ద్వారా మీరు కొన్నేళ్లలోనే కోటీశ్వరులు కావచ్చు. అయితే దీని కోసం ఏం చేయాలి, ఎన్నేళ్లు పొదుపు చేయాలనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
మీరు నెలకు లక్ష రూపాయల మొత్తాన్ని పన్ను లేకుండా పొందాలని చూస్తున్నారా. అందుకోసం ఏం చేయాలి. ఎన్నేళ్లు పెట్టుబడి చేయాలి. దీని కోసం ఏడాదికి ఎంత సేవ్ (PPF Investment) చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో అనేక పెట్టుబడి పథకాలు వచ్చినప్పటికీ పలు రకాల పోస్టాఫీస్ స్కీమ్స్ మాత్రం ఇప్పటికీ ఆదరణ పొందుతున్నాయి. వీటిలో టైం డిపాజిట్ స్కీం (Time Deposit Scheme) ఒకటి. ఈ స్కీం స్పెషల్ ఏంటి, లాభాలు ఎలా ఉంటాయనే విషయాలను ఇక్కడ చూద్దాం.
మీరు తక్కువ పెట్టుబడితో కోటి రూపాయలు సంపాదించాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ఇక్కడ చెప్పే విషయాన్ని మీరు పాటిస్తే ఈజీగా కోటీశ్వరులు కావచ్చు. అది ఎలా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందాలని ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అయితే ఈ కోరికను నెరవేర్చుకోవడం మాత్రం అంత తేలిక కాదు. సంపాదనలో నిలకడ లేకపోవడం, పెట్టుబడి ఎంపికలో స్పష్టత లేకుండా ఉన్నవారికి ఇది కాస్త కష్టం కావచ్చు. కానీ ఐదేళ్లలో 4 లక్షలతో 20 లక్షలు ఎలా సంపాదించాలనేది ఇక్కడ తెలుసుకుందాం.
వజ్రాలను తొలిసారి కొనుగోలు చేసే వారు కొన్ని విషయాలపై అవగాహన పెంచుకున్నాకే రంగంలోకి దిగాలి. మరి ఇవేంటో ఈ కథనంలో కూలంకషంగా తెలుసుకుందాం.