• Home » Interview

Interview

శంకరాభరణం చూసి  నిద్రపోలేదు...

శంకరాభరణం చూసి నిద్రపోలేదు...

నటరత్న నందమూరి తారక రామారావుపై ఉన్న అభిమానంతో చిత్ర పరిశ్రమకు వచ్చి... ఆయనతోనే ప్రయాణం మొదలుపెట్టి.. నేడు జయకృష్ణ వంటి నూతన నటులను పరిచయం చేయడం వరకు నిర్మాత అశ్వినీదత్‌ రూటే సపరేటు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై ఇండస్ట్రీ హిట్లను అందించిన ఆయన..

ఒక్క ప్రశ్నతో ఉద్యోగం పోయింది.. కెనడాలో భారతీయుడి ఇంటర్వ్యూ అనుభవం వైరల్..

ఒక్క ప్రశ్నతో ఉద్యోగం పోయింది.. కెనడాలో భారతీయుడి ఇంటర్వ్యూ అనుభవం వైరల్..

కెనడాలో నివసిస్తున్న భారతీయ ప్రొడక్ట్ మేనేజర్ కరణ్ గొగ్నా పంచుకున్న తన ఇంటర్వ్యూ అనుభవం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గతంలో తాను హాజరైన ఓ ఇంటర్వ్యూ గురించి లింక్డిన్‌ ద్వారా పంచుకున్నారు.

Yogi Adityanath: హిందువుల నుంచి వాళ్లు క్రమశిక్షణ నేర్చుకోవాలి: యోగి ఆదిత్యనాథ్

Yogi Adityanath: హిందువుల నుంచి వాళ్లు క్రమశిక్షణ నేర్చుకోవాలి: యోగి ఆదిత్యనాథ్

వక్ఫ్ బిల్లుపై యూపీ సీఎం మాట్లాడుతూ, వక్ఫ్ బోర్డుల వల్ల ముస్లింలకు ఎలాంటి ప్రయోజనం చూకూరడం లేదన్నారు. వక్ఫ్ బోర్డులు సొంతం సంక్షేమం చూసుకుంటున్నాయని, ఆస్తుల దురాక్రమణలకు పాల్పడుతున్నాయని చెప్పారు.

Viral News: ఈ జనరేషన్‎కు ఆ సామర్థ్యాలు లేవు..ఓ సంస్థ సీఈఓ కామెంట్స్ వైరల్

Viral News: ఈ జనరేషన్‎కు ఆ సామర్థ్యాలు లేవు..ఓ సంస్థ సీఈఓ కామెంట్స్ వైరల్

మీకు జనరేషన్ Z గురించి తెలుసా. రీల్స్ చేస్తూ, సోషల్ మీడియాలో యాక్టివ్‎గా ఉండే యువతను జనరేషన్ జడ్ అంటారు. వీరి గురించి ఓ సంస్థ సీఈఓ కీలక వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

PM Modi: పాక్‌తో శాంతికి ప్రయత్నిస్తే శతృత్వం, నమ్మకద్రోహమే ఎదురైంది

PM Modi: పాక్‌తో శాంతికి ప్రయత్నిస్తే శతృత్వం, నమ్మకద్రోహమే ఎదురైంది

ఇండియా-పాక్ సంబంధాలలో కొత్త అధ్యాయం ప్రారంభం కావాలని ఆశిస్తూ 2014లో ప్రధానమంత్రిగా తన ప్రమాణస్వీకారానికి అప్పటి పాక్ ప్రధాని నవాజ్ ఫరీఫ్‌ను కూడా ఆహ్వానించానని నరేంద్ర మోదీ చెప్పారు

PM Modi: ట్రంప్‌ను మిత్రుడుగా ఇష్టపడతారా? లీడర్‌గానా?.. మోదీ ఏం చెప్పారంటే

PM Modi: ట్రంప్‌ను మిత్రుడుగా ఇష్టపడతారా? లీడర్‌గానా?.. మోదీ ఏం చెప్పారంటే

మోదీ తనకు అత్యంత ఆప్త మిత్రుడని పలు సందర్భాల్లో ట్రంప్ ప్రశంసిస్తే, మోదీ సైతం ట్రంప్ పట్ల తనకున్న స్నేహభావాన్ని చాటుకున్నారు. అయితే ట్రంప్‌ను ఒక మిత్రుడిగా మోదీ ఎక్కువగా ఇష్టపడతారా? నాయకుడిగా ఇష్టపడతారా? ఓసారి చూద్దాం.

PM Modi: భారత శాంతి సందేశం ప్రపంచమంతటా ప్రతిధ్వనిస్తోంది

PM Modi: భారత శాంతి సందేశం ప్రపంచమంతటా ప్రతిధ్వనిస్తోంది

భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వం ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆమెరికాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్‌మాన్ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి పాల్గొన్నారు.

Thangalaan : ఆ తరహా సినిమాలెవ్వరూ తీయలేదు

Thangalaan : ఆ తరహా సినిమాలెవ్వరూ తీయలేదు

హీరో కొత్తవాడైనా, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అయినా... తన సిద్ధాంతాలకు అంగుళం కూడా పక్కకు జరగకుండా కథ నడిపించే విలక్షణ దర్శకుడు పా.రంజిత్‌. ‘తంగలాన్‌’తో సరికొత్త ప్రపంచాన్ని వెండి తెరపై ఆవిష్కరించిన ఆయన ‘నవ్య’తో పంచుకున్న సినీ విశేషాలు...

ప్రజా సమస్యల్ని తీర్చడమే ప్రధాన లక్ష్యం

ప్రజా సమస్యల్ని తీర్చడమే ప్రధాన లక్ష్యం

సుమిత్‌ కుమార్‌.. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక జిల్లా కలెక్టరుగా నియమితులయ్యారు. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వరుస సమీక్షలు, తనిఖీలు, పర్యటనలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం జిల్లా మీద ఓ అవగాహనకు వచ్చారు. ఇక్కడి అవసరాలు తెలుసుకున్నారు. వాటిని తీర్చేందుకు పటిష్ఠ ప్రణాళికలతో ముందుకు పోతున్నారు. ఈ క్రమంలో ప్రాధాన్యాంశాలు.. జిల్లా అభివృద్ధికి ప్రణాళికలు.. ప్రజల సమస్యల పరిష్కారానికి చేపట్టనున్న చర్యలపై కలెక్టరు సుమిత్‌ కుమార్‌ ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

PM Modi: విపక్ష నేతలు నాకేమీ శత్రువులు కాదు: మోదీ

PM Modi: విపక్ష నేతలు నాకేమీ శత్రువులు కాదు: మోదీ

విపక్ష నేతలను తాను ఎప్పుడూ శత్రువులుగా భావించలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అందర్నీ కలుపుకుని వెళ్లాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. విపక్షాల దాడులు, తన అభివృద్ధి సిద్ధాంతం, ప్రస్తుతం నడుస్తున్న లోక్‌సభ ఎన్నికలు సహా పలు అంశలపై ప్రధాని సమాధానమిచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి