Home » Inter Results
ఇంటర్ విద్యార్థులు ఫలితాల్లో అదరగొట్టారు. గత ఐదేళ్లతో పోలిస్తే ఈసారి అత్యధిక ఉత్తీర్ణత నమోదు చేశారు. అందులోనూ అమ్మాయిలు ముందంజలో నిలిచారు.
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల అయ్యాయి. ఇంటర్ ఫస్ట్..సెకండ్ ఈయర్ ఫలితాలను రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు.
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేయనున్నారు.
Inter Results: మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఫస్ట్ ఇయర్‌తో పాటు సెకండియర్ ఫలితాలు కూడా విడుదల కానున్నాయి. 9.5 లక్షల మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తు రేపు తేలనుంది.
ఈనెల 22న ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల కానున్నాయి. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఫలితాలను విడుదల చేస్తారు
ఇంటర్మీడియెట్ పరీక్షల్లో నారాయణ విద్యాసంస్థలు రికార్డు ఫలితాలు సాధించింది. ఎంపీసీ, బైపీసీ, సీనియర్ ఇంటర్‌లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు అద్భుతమైన మార్కులు సాధించారు.
విజ్ఞాన్ విద్యాసంస్థలో విద్యార్థులు ఇంటర్ పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు సాధించారు. వి.కౌశిక్ 992 మార్కులు సాధించి టాప్‌గా నిలిచారు, 56 మంది 980 మార్కులకు పైగా సాధించారు
ఉయ్యూరు విశ్వశాంతి ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యార్థులు ఇంటర్ పరీక్షల్లో అద్భుత విజయాలు సాధించారు. ముఖ్యంగా, టి.హారిక 989 మార్కులతో జేఈఈ మెయిన్స్‌లో 99.93 శాతం మార్కులు సాధించారు
ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో భారీగా ఉత్తీర్ణత శాతం నమోదైంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు అద్భుతంగా రాణించగా, బాలికలు బాలుర కన్నా మెరుగైన ఫలితాలు సాధించారు
శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షలు విడుదలైన సంగతి తెలిసిందే. అందరి లాగానే చరణ్ అనే విద్యార్థి తన మార్కులను చూసుకున్నాడు. పరీక్షల్లో తప్పానని తెలుసుకుని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.