• Home » Instagram

Instagram

Viral Video: ఆంటీజీ.. ఎగిరే విమానంలో ఇదేం పని.. మరీ ఇంతలానా?

Viral Video: ఆంటీజీ.. ఎగిరే విమానంలో ఇదేం పని.. మరీ ఇంతలానా?

ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ పోస్ట్ చేయడం అనేది ఈరోజుల్లో అందరికీ ఒక దినచర్యగా మారిపోయింది. అసలు రీల్స్ చేయకపోతే ఊపిరి తీసుకోలేమన్నంతగా.. వాటి మోజులో పడ్డారు. ఇలా రీల్స్ చేసుకోవడంలో..

Viral Video:  ఇంటి పైకప్పు నుండి వింత శబ్దాలు వస్తున్నాయని మనవరాళ్ల కంప్లైంట్..ఏముందా అని పగలగొట్టి చూస్తే దిమ్మతిరిగే షాక్..!

Viral Video: ఇంటి పైకప్పు నుండి వింత శబ్దాలు వస్తున్నాయని మనవరాళ్ల కంప్లైంట్..ఏముందా అని పగలగొట్టి చూస్తే దిమ్మతిరిగే షాక్..!

రాత్రి అయ్యే సరికి ఆ ఇంటి పైకప్పు నుండి వింత శబ్ధాలు వచ్చేవి. పెద్దవాళ్లు వాటిని పట్టించుకోలేదు. కానీ పిల్లలు మాత్రం ఊరికే ఉండలేకపోయారు. రోజూ రాత్రిళ్లు తమ ఇంట్లో వినిపిస్తున్న శబ్దం గురించి తమకు సమయం దొరికినప్పుడల్లా ఆసక్తిగానూ, భయంగానూ మాట్లాడుకునేవారు.

WhatsApp Meta AI: వాట్సప్‌లో కొత్త ఫీచర్.. ఇక సమస్త సమాచారం అందులోనే

WhatsApp Meta AI: వాట్సప్‌లో కొత్త ఫీచర్.. ఇక సమస్త సమాచారం అందులోనే

ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో పెను సంచలనం సృష్టిస్తున్న మెటా ఏఐ(Meta AI) సేవలు భారత్‌లో కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే ఫేస్ బుక్‌లో మెటా చాట్ బాట్ అందుబాటులోకి ఉంది. తాజాగా వాట్సప్, ఇన్ స్టాగ్రామ్‌లలోనూ మెటా ఏఐ ఫీచర్ వచ్చేసింది.

Viral Video: రీల్ కోసం హద్దుమీరిన యువతి.. ప్రాణాలను పణంగా పెట్టి మరీ..

Viral Video: రీల్ కోసం హద్దుమీరిన యువతి.. ప్రాణాలను పణంగా పెట్టి మరీ..

ప్రస్తుత తరంలోని యువతకు ‘రీల్స్ ఫీవర్’ బాగా పట్టుకుంది. తమ వీడియోలు వైరల్ అయితే.. పాపులారిటీ వస్తుందన్న ఉద్దేశంతో రీల్స్ చేయడంలోనే పబ్బం గడిపేస్తున్నారు.

Mahabubabad: ఇద్దరు యువతుల ప్రేమకు విషాదాంతం

Mahabubabad: ఇద్దరు యువతుల ప్రేమకు విషాదాంతం

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఇద్దరు యువతులు ప్రేమించుకుని పెళ్లి చేసుకుని గుట్టుగా కాపురం పెట్టారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన తల్లిదండ్రులు వాళ్లని తమ ఇళ్లకు తీసుకెళ్లగా.. ఇక, తాము కలిసి జీవించలేమనే ఆవేదనతో ఆ యువతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Viral Video: చూస్తుంటేనే నోరూరిపోతోంది.. ప్రపంచంలోనే పెద్దదైన ఈ ఐస్ క్రీమ్ ను ఎక్కడ తయారుచేశారంటే..!

Viral Video: చూస్తుంటేనే నోరూరిపోతోంది.. ప్రపంచంలోనే పెద్దదైన ఈ ఐస్ క్రీమ్ ను ఎక్కడ తయారుచేశారంటే..!

వేసవికాలంలో చాలామందికి చల్లగా ఏమైనా తినాలని, తాగాలని అనిపిస్తుంది. చాలామంది పండ్లు, పళ్ల రసాలు తీసుకున్నా ఐస్ క్రీమ్ అనగానే ఎగిరి గంతేస్తారు. పెద్దలు కూడా ఐస్ క్రీమ్ దగ్గర చిన్నపిల్లలు అయిపోతారు. ఇక చిన్నపిల్లలు ఐస్ క్రీమ్ కోసం చేసే గొడవ అంతా ఇంతా కాదు.. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ గోల ఎందుకంటారా? ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్ క్రీమ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

Viral video:  బైక్ నడుపుతూ ఏకంగా పొలాన్ని దున్నేయచ్చా? ఒక్కసారి ఈ వీడియో చూడండి..!

Viral video: బైక్ నడుపుతూ ఏకంగా పొలాన్ని దున్నేయచ్చా? ఒక్కసారి ఈ వీడియో చూడండి..!

భారతదేశంలో పొలాలను దున్నడానికి సాధారణంగా ఎడ్లను ఉపయోగిస్తారు. కొందరు అయితే ట్రాక్టర్లను కూడా ఉపయోగిస్తారు. కానీ బైక్ తో పొలాన్ని దున్నేయచ్చని ఎప్పుడైనా ఆలోచించారా?

Viral Video: ఇంత ధైర్యం ఏంటయ్యా బాబూ.. బుసలు కొడుతున్న భారీ కొండచిలువను ఎలా పట్టుకున్నాడో చూడండి..!

Viral Video: ఇంత ధైర్యం ఏంటయ్యా బాబూ.. బుసలు కొడుతున్న భారీ కొండచిలువను ఎలా పట్టుకున్నాడో చూడండి..!

పాము పేరు వినబడితేనే చటుక్కున దాక్కునేవాళ్లు, చుట్టూ చూసుకుని జాగ్రత్తపడేవాళ్లే ఎక్కువమంది ఉంటారు. అలాంటిది బారీ కొండ చిలువను చూస్తే దైర్యంగా దానిముందు నిలబడేవారు ఎవరు? కానీ కొందరు మాత్రం ఇలాంటి వాటికి ఎదురు నిలబడతారు.

Viral Video: బాబోయ్ ఇదేం సరదా నాయనా? ఊయల ఊగడానికి ఈ కుర్రవాళ్లు ఏం  చేశారో చూస్తే..!

Viral Video: బాబోయ్ ఇదేం సరదా నాయనా? ఊయల ఊగడానికి ఈ కుర్రవాళ్లు ఏం చేశారో చూస్తే..!

ఊయల ఊగడం అందరికీ ఇష్టమే. ఎక్కడైనా ఊయల కనిపిస్తే చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఊగేందుకు సిద్దమవుతారు. ఈ కుర్రాళ్ల రూటు మాత్రం సపరేటు. వీళ్లు ఊయల ఊగడానికి చేసిన ప్రయోగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: వాహ్!  ఏమి తెలివి గురూ.. ఏసీని ఇతనెంత సింపుల్ గా తయారుచేశాడో చూస్తే అవాక్కవుతారు!

Viral Video: వాహ్! ఏమి తెలివి గురూ.. ఏసీని ఇతనెంత సింపుల్ గా తయారుచేశాడో చూస్తే అవాక్కవుతారు!

సగటు దిగువ తరగతి, పేద పౌరులకు ఏసీలు కొనడం అంటే సామాన్య విషయం కాదు. అలాగని మండే ఎండలను అలాగే భరించలేరు కూడా. అలాంటి సమయంలోనే వారిలో ట్యాలెంట్ బయటికొస్తుంది. మండే ఎండలకు చెక్ పెట్టడుతూ రాజస్థాన్ కు చెందిన ఓ వ్యక్తి సింపుల్ గా ఏసీ తయారుచేశాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి