• Home » Instagram

Instagram

Viral Video: ఈ వీడియో చూస్తే కన్నీళ్లు రాకమానవు.. మొసలి బారి నుంచి బిడ్డను కాపాడేందుకు ప్రాణత్యాగం.. వీడియో వైరల్!

Viral Video: ఈ వీడియో చూస్తే కన్నీళ్లు రాకమానవు.. మొసలి బారి నుంచి బిడ్డను కాపాడేందుకు ప్రాణత్యాగం.. వీడియో వైరల్!

దేవుడు అన్ని చోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడంటారు. అందుకే బిడ్డను సురక్షితంగా ఉంచేందుకు తల్లి ఎంతటి ప్రమాదానికైనా ఎదురువెళ్తుంది. అవసరమైతే తన ప్రాణాన్ని అయినా త్యాగం చేస్తుంది. మనుషుల్లోనే కాదు.. జంతువుల్లో కూడా పిల్లల పట్ల ప్రేమ తీవ్రస్థాయిలోనే ఉంటుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో ఆ విషయాన్ని రుజువు చేస్తోంది.

Viral Video: పులితో ఆట ఇలాగే ఉంటుంది.. మహిళకు చుక్కలు చూపించిన పులి.. షాకవుతున్న నెటిజన్లు!

Viral Video: పులితో ఆట ఇలాగే ఉంటుంది.. మహిళకు చుక్కలు చూపించిన పులి.. షాకవుతున్న నెటిజన్లు!

పులులు భయంకరమైన క్రూర జంతువులు. వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అయితే కొన్ని దేశాలలో పులులను పెంచుకునే వారు కూడా ఉంటారు. థాయ్‌లాండ్, దుబాయ్ వంటి దేశాలలో పులులను సాధారణ జంతువులగానే పరిగణిస్తారు. అయితే వాటితో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు.

Heartwarming Video: దేవుడు ఎక్కడో పైనుంచి దిగి రాడండి.. ఇదిగో ఈ కొరియర్ బాయ్‌లాంటి వారి రూపంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటుంటాడు..!

Heartwarming Video: దేవుడు ఎక్కడో పైనుంచి దిగి రాడండి.. ఇదిగో ఈ కొరియర్ బాయ్‌లాంటి వారి రూపంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటుంటాడు..!

ప్రతిరోజు సామాజిక మాధ్యమాల్లో (Social Media) ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు మాత్రం హృదయాన్ని కదిలించేవిగా (Heartwarming) ఉంటాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఉన్నట్టుండి పనిచేయని లిఫ్ట్ తాలూకు వీడియో అది.

UP Kidnap Story: ఇన్‌స్టాలో లవ్.. ఇంతలో యువతి కిడ్నాప్.. తీరా చూస్తే దిమ్మతిరిగే షాక్

UP Kidnap Story: ఇన్‌స్టాలో లవ్.. ఇంతలో యువతి కిడ్నాప్.. తీరా చూస్తే దిమ్మతిరిగే షాక్

ఒకప్పుడు లేఖల ద్వారా తమ ప్రేమను వ్యక్తపరిచేవారు. కానీ, ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని అంతా ఆన్‌లైన్‌లోనే జరిగిపోతోంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా అనామకులుగా పరిచయం అవ్వడం, అభిరుచులు కలవడంతో ప్రేమలో పడటం వంటివి జరిగిపోతున్నాయి..

Viral Video: వామ్మో.. భారీ కింగ్ కోబ్రాను ఎలా పట్టుకున్నాడో చూడండి.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో!

Viral Video: వామ్మో.. భారీ కింగ్ కోబ్రాను ఎలా పట్టుకున్నాడో చూడండి.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో!

ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది పాములంటేనే భయపడతారు. పాములు ఉన్నాయని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా జంకుతారు. కింగ్ కోబ్రా అంటే పాములకెల్లా విషపూరితమైనది. దానిని పట్టుకోవడం ప్రొఫెషనల్స్‌కు కూడా అంత సులభం కాదు.

Viral Video: నెటిజన్ల కళ్ళన్నీ ఈ వృద్ద జంటమీదనే.. ఒకపక్కన వర్షం కురుస్తోంటే గొడుగేసుకుని మరీ రహదారి పక్కన వీళ్లేం చేస్తున్నారో చూస్తే..

Viral Video: నెటిజన్ల కళ్ళన్నీ ఈ వృద్ద జంటమీదనే.. ఒకపక్కన వర్షం కురుస్తోంటే గొడుగేసుకుని మరీ రహదారి పక్కన వీళ్లేం చేస్తున్నారో చూస్తే..

వృద్దులకు సంబంధించిన కొన్ని వీడియోలు నెటిజన్లను ఆశ్చర్యపోయేలా చేస్తుంటాయి. ఈ వృద్ద దంపతులు వర్షం కురుస్తున్నా ఏమాత్రం తగ్గలేదు..

Viral Video: బాబోయ్.. ఇదేం వింత.. అచ్చం మనిషిలాగానే ఉన్న ఈ వెరైటీ జంతువేంటంటే..!

Viral Video: బాబోయ్.. ఇదేం వింత.. అచ్చం మనిషిలాగానే ఉన్న ఈ వెరైటీ జంతువేంటంటే..!

తూర్పు చైనాలోని హాంగ్‌జౌ జంతుప్రదర్శనశాలలో ఓ జంతువు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఆ జూలోని ఓ ఎలుగుబంటి అచ్చం మనిషిని పోలి ఉంది. మనిషిలాగానే నడుస్తూ హావభావాలను ప్రదర్శిస్తోంది. ఆ వీడియోపై జనాలు ట్రోలింగ్ ప్రారంభించారు. మనిషికి ఎలుగుబంటి డ్రెస్ వేసి జనాలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

Viral Video: పాత ఇంటి గోడను కూల్చుతోంటే లోపలి నుంచి ఏదో శబ్దం.. అనుమానంతో పారతో తవ్వి చూస్తే షాకింగ్ సీన్..!

Viral Video: పాత ఇంటి గోడను కూల్చుతోంటే లోపలి నుంచి ఏదో శబ్దం.. అనుమానంతో పారతో తవ్వి చూస్తే షాకింగ్ సీన్..!

పాత ఇళ్ళు కూలుస్తున్నప్పుడు ఎవ్వరూ ఊహించని సంఘటనలు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు పురాతన వస్తువులు, మరికొన్నిసార్లు నిధులు, ఇంకొన్ని సార్లు రహస్య విషయాలు వెలుగులోకి వస్తుంటాయి. ఓ పాత ఇంటి గోడను కూల్చుతున్నప్పుడు మాత్రం వీటికి భిన్నంగా..

Viral Video: రీల్స్ తెచ్చిన తంటా.. ఓ చేత్తో అమ్మాయి చేయి.. మరో చేతిలో గులాబీ పట్టుకుని రీల్స్ స్టార్ట్.. మరుక్షణంలోనే..

Viral Video: రీల్స్ తెచ్చిన తంటా.. ఓ చేత్తో అమ్మాయి చేయి.. మరో చేతిలో గులాబీ పట్టుకుని రీల్స్ స్టార్ట్.. మరుక్షణంలోనే..

ప్రస్తుతం ఇన్‌‌స్టాగ్రామ్ రీల్స్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చాలా మంది యువతీయువకులు ప్రస్తుతం రీల్స్ చేయడం, చూడడం కోసమే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. అయితే అందరినీ ఆకట్టుకునేలా రీల్స్ కోసం వీడియో రూపొందించడం ఆషామాషీ వ్యవహారం కాదు. దానికి చాలా నైపుణ్యం అవసరం.

Viral Video: ఈ పిల్లల ధైర్యానికి హ్యాట్సాప్.. ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్న కుక్కను ఎలా కాపాడారంటే..!

Viral Video: ఈ పిల్లల ధైర్యానికి హ్యాట్సాప్.. ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్న కుక్కను ఎలా కాపాడారంటే..!

మనకే ఇబ్బందీ లేదు కదా.. ఎవరో ఇబ్బంది పడితే మనకేంటి? అనుకునే ఎంతోమందిని ఆలోచనలో పడేస్తారు ఇలాంటి పిల్లలు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి