• Home » Infosys

Infosys

Jobs: గుడ్ న్యూస్ చెప్పిన ప్రముఖ టెక్ సంస్థలు.. త్వరలోనే 60 వేల ఉద్యోగాలు..!

Jobs: గుడ్ న్యూస్ చెప్పిన ప్రముఖ టెక్ సంస్థలు.. త్వరలోనే 60 వేల ఉద్యోగాలు..!

భారతదేశంలోని ఐటీ రంగంలో ఉద్యోగాల వెల్లువ రాబోతుంది. ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్(Infosys) నుంచి ఫ్రెష్ గ్రాడ్యుయేట్‌లకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ కంపెనీ 2024-2025 ఆర్థిక సంవత్సరంలో 15,000 నుంచి 20,000 ఫ్రెష్ గ్రాడ్యుయేట్‌లను నియమించుకోనునున్నట్లు తెలిపింది.

PM Modi: సుధామూర్తి తొలి ప్రసంగంపై మోదీ ప్రశంసలు.. ఆమె ఫస్ట్ స్పీచ్‌ ఇదే

PM Modi: సుధామూర్తి తొలి ప్రసంగంపై మోదీ ప్రశంసలు.. ఆమె ఫస్ట్ స్పీచ్‌ ఇదే

రాజ్యసభలో ఎంపీ సుధామూర్తి(Sudha Murthy) తొలి ప్రసంగాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. మంగళవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సుధా మూర్తి మహిళల ఆరోగ్యంపై మాట్లాడారు. త‌ల్లి చ‌నిపోయిన‌ప్పుడు ఆసుపత్రిలో ఒక‌రి మ‌ర‌ణం న‌మోదు చేస్తార‌ని, కానీ ఓ కుటుంబానికి ఆ త‌ల్లి ఎప్పటికీ దూర‌మైన‌ట్లే అని పేర్కొన్నారు.

Ekagrah Rohan: 5 నెలల బుడ్డోడు, రూ. 4.2 కోట్లు దక్కించుకున్నాడు.. ఎలాగంటే

Ekagrah Rohan: 5 నెలల బుడ్డోడు, రూ. 4.2 కోట్లు దక్కించుకున్నాడు.. ఎలాగంటే

ఓ ఐదు నెలల బాలుడు ఏకంగా కోటిశ్వరుడిగా మారిపోయారు. ఇంత తక్కువ వయస్సులో ఏలా అంత సంపాదించాడు. ఆ విశేషాలేంటనేది ఇప్పుడు చుద్దాం. అయితే ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణ మూర్తి(NR Narayana Murthy) ఐదు నెలల మనవడు ఏకాగ్రహ్ రోహన్(Ekagrah Rohan) ఈ ఘనతను సాధించారు.

Narayana Murthy: 4 నెలల మనవడికి ఇన్ఫీ నారాయణ మూర్తి రూ.240 కోట్ల గిఫ్ట్!

Narayana Murthy: 4 నెలల మనవడికి ఇన్ఫీ నారాయణ మూర్తి రూ.240 కోట్ల గిఫ్ట్!

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి.. తన 4 నెలల మనవడు ఏకాగ్రకు రూ.240 కోట్లు విలువైన ఇన్ఫోసిస్ షేర్లను బహుమతిగా ఇచ్చారు.

'Infosys' Sudhamurthy: అద్భుత సేవలతో అత్యున్నత శిఖరాలు.. నిరాడంబరానికి పెట్టింది పేరు

'Infosys' Sudhamurthy: అద్భుత సేవలతో అత్యున్నత శిఖరాలు.. నిరాడంబరానికి పెట్టింది పేరు

రచనా వ్యాసంగం అంటే మహాఇష్టం. ఆధ్యాత్మిక సేవలంటే మక్కువ. సామాజిక సేవల గురించి చెప్పాల్సిన పనేలేదు. నిరాడంబరతకు పెట్టింది పేరు. ప్రచార ఆర్భాటాలకు బహుదూరం. వెరసి ఆమె పేరు డాక్టర్‌ సుధామూర్తి(Dr. Sudhamurthy). ఈ అపురూప సేవలే ఆమెను అత్యున్నత శిఖరాలకు చేర్చాయి.

Infosys: వారికి సరైన వేతనాలు ఇవ్వలేకపోయాం.. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఆవేదన..

Infosys: వారికి సరైన వేతనాలు ఇవ్వలేకపోయాం.. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఆవేదన..

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చాలా కంపెనీలు ఫ్రెషర్ ఉద్యోగులకు సరైన వేతనాలు ఇవ్వలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Wipro: నారాయణ మూర్తికి జాబ్ ఇచ్చుంటే ఇన్ఫోసిస్ పుట్టేదే కాదు.. విప్రో మాజీ ఛైర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Wipro: నారాయణ మూర్తికి జాబ్ ఇచ్చుంటే ఇన్ఫోసిస్ పుట్టేదే కాదు.. విప్రో మాజీ ఛైర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ ఆర్ నారాయణ(NR Narayana Murthi) మూర్తి గురించి తెలియని వారుంటారా చెప్పండి. రూ.10వేలతో కంపెనీ ప్రారంభించి.. అంచెలంచెలుగా ఎదిగి లక్షల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించారు.

Narayana Murthy: వారానికి 70 పని గంటల సూచనపై విమర్శలు..  ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి రియాక్షన్ ఇదే!

Narayana Murthy: వారానికి 70 పని గంటల సూచనపై విమర్శలు.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి రియాక్షన్ ఇదే!

వారానికి 70 గంటలు పని చేయాలన్న తన సూచనపై వివాదం రేగిన నేపథ్యంలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి తొలిసారిగా స్పందించారు. తన సూచనను సమర్థించుకున్న నారాయణ మూర్తి..ఇది యువత భుజాలపై ఉన్న బాధ్యతని తేల్చి చెప్పారు.

Infosys: బతిమాలుతున్నా మొండికేస్తున్న ఉద్యోగులు.. షాకిచ్చేందుకు సిద్ధమైన ఇన్ఫోసిస్!

Infosys: బతిమాలుతున్నా మొండికేస్తున్న ఉద్యోగులు.. షాకిచ్చేందుకు సిద్ధమైన ఇన్ఫోసిస్!

ఉద్యోగులు వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావడాన్ని తప్పనిసరి చేసే దిశగా ఇన్ఫోసిస్ సిద్ధమవుతోంది.

Infosys Foundation : సుధా మూర్తి ఆహారపు అలవాట్లపై దుమారం

Infosys Foundation : సుధా మూర్తి ఆహారపు అలవాట్లపై దుమారం

ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధా మూర్తి (Infosys Foundation chairperson Sudha Murty) ఓ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. తాను సంపూర్ణ శాకాహారినని చెప్తూ, మాంసాహారం కోసం ఉపయోగించే గరిటెలను శాకాహారం కోసం కూడా వాడతారేమోననే భయంతో తాను హోటళ్లను ఎంపిక చేసుకునేటపుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి