• Home » IndiaVsEngland

IndiaVsEngland

IND vs ENG: ధోని 330 ఇన్నింగ్స్‌ల్లో అందుకున్న రికార్డును 121 ఇన్నింగ్స్‌ల్లోనే కొట్టేసిన రోహిత్ శర్మ

IND vs ENG: ధోని 330 ఇన్నింగ్స్‌ల్లో అందుకున్న రికార్డును 121 ఇన్నింగ్స్‌ల్లోనే కొట్టేసిన రోహిత్ శర్మ

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగాడు. సెంచరీతో దుమ్ములేపాడు. 33 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను సెంచరీతో ఆదుకోవడమే కాకుండా పటిష్ట స్థితిలో నిలిపాడు.

IND vs ENG: సెంచరీతో రోహిత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ధోని రికార్డు బద్దలు

IND vs ENG: సెంచరీతో రోహిత్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ధోని రికార్డు బద్దలు

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను రవీంద్ర జడేజాతో కలిసి ఆదుకున్నాడు. తన కెప్టెన్ ఇన్నింగ్స్‌తో కష్టాల్లో ఉన్న జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు.

Jasprit Bumrah: నెటిజన్ తిక్క కుదిర్చిన జస్ప్రీత్ బుమ్రా భార్య సంజన.. అసలు ఏం జరిగిందంటే..

Jasprit Bumrah: నెటిజన్ తిక్క కుదిర్చిన జస్ప్రీత్ బుమ్రా భార్య సంజన.. అసలు ఏం జరిగిందంటే..

టీమిండియా పేస్ గన్ జస్‌ప్రీత్ బుమ్రా భార్య సంజనా గణేషన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా, బుమ్రా భార్యగా ఆమె అందరికీ సుపరిచితమే. పెళ్లయ్యాక కూడా ఆమె తన వృత్తిని కొనసాగిస్తోంది.

IND vs ENG: అతని విషయంలో కాస్త ఓపికతో ఉండండి.. మూడో టెస్టుకు ముందు మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు

IND vs ENG: అతని విషయంలో కాస్త ఓపికతో ఉండండి.. మూడో టెస్టుకు ముందు మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు

ఇంగ్లండ్‌తో ముగిసిన రెండు టెస్టుల్లో తెలుగు ఆటగాడు కేఎస్ భరత్ పరుగులు చేయడంలో విఫలమయ్యాడు. వికెట్ కీపర్‌గా సత్తా చాటినప్పటికీ బ్యాటర్‌గా మాత్రం చేత్తులెత్తేశాడు. తన సొంత మైదానం వైజాగ్‌లోనూ బ్యాటర్‌గా దారుణంగా విఫలమయ్యాడు.

IND vs ENG: ఇంగ్లండ్‌కు మరోసారి వీసా సమస్య.. కీలక ఆటగాడిని ఎయిర్‌పోర్టులోనే నిలిపివేత

IND vs ENG: ఇంగ్లండ్‌కు మరోసారి వీసా సమస్య.. కీలక ఆటగాడిని ఎయిర్‌పోర్టులోనే నిలిపివేత

ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు తరచుగా వీసా సమస్యలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఆ జట్టు యువ స్పిన్నర్ షోయబ్ బషీర్‌కు వీసా సమస్య ఎదురైంది. తాజాగా మరో స్పిన్నర్ రెహాన్ అహ్మద్‌కు కూడా ఇదే సమస్య తలెత్తింది.

Rohit Sharma: 12th ఫెయిల్ సినిమాపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు

Rohit Sharma: 12th ఫెయిల్ సినిమాపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు

ఇటీవల విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన 12th ఫెయిల్ సినిమాపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. సినిమా చూసిన హిట్‌మ్యాన్ చాలా బాగుందంటూ కొనియాడాడు. ఈ నెల 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగే మూడో టెస్ట్ మ్యాచ్ కోసం రోహిత్ శర్మ సిద్దమవుతున్నాడు.

Umesh Yadav: ఇంగ్లండ్‌తో సిరీస్‌కు టీమిండియాలో దక్కని చోటు.. సీనియర్ బౌలర్ భావోద్వేగ పోస్ట్

Umesh Yadav: ఇంగ్లండ్‌తో సిరీస్‌కు టీమిండియాలో దక్కని చోటు.. సీనియర్ బౌలర్ భావోద్వేగ పోస్ట్

ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టెస్టులకు సెలెక్టర్లు శనివారం భారత జట్టును ప్రకటించారు. 17 మందితో కూడిన భారత జట్టులో శ్రేయాస్ అయ్యర్‌కు చోటు దక్కలేదు. ఒక వైపు గాయం, మరో వైపు ఫామ్ కోల్పోవడంతో శ్రేయాస్‌ను సెలెక్టర్లు పక్కనపెట్టారు.

Sourav Ganguly: టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ఫోన్ చోరీ

Sourav Ganguly: టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ఫోన్ చోరీ

టీమిండియా మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మొబైల్ ఫోన్ చోరీకి గురైంది. రూ.1.6 లక్షల విలువైన గంగూలీ ఫోన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. దీంతో గంగూలీ పోలీసులను ఆశ్రయించాడు.

U19 World Cup: భారత్ vs ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు? ఎక్కడ? ఎలా చూడాలి?

U19 World Cup: భారత్ vs ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు? ఎక్కడ? ఎలా చూడాలి?

అండర్ 19 ప్రపంచకప్‌లో తుది సమరానికి సమయం ఆసన్నమైంది. ఫైనల్ పోరులో భారత్, ఆస్ట్రేలియా జట్టు అమితుమీ తేల్చుకోనున్నాయి. వరుసగా ఐదో సారి ఫైనల్ చేరిన భారత జట్టు తుది సమరంలో నెగ్గి ఆరోసారి ట్రోఫి నెగ్గాలని పట్టుదలగా ఉంది.

IND vs ENG: కోహ్లీ, శ్రేయాస్ ఔట్.. మిగతా 3 టెస్టులకు టీమిండియా ఎంపిక

IND vs ENG: కోహ్లీ, శ్రేయాస్ ఔట్.. మిగతా 3 టెస్టులకు టీమిండియా ఎంపిక

ఇంగ్లండ్‌తో మిగిలిన మూడు టెస్టులకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భారత జట్టును ప్రకటించింది. ముందుగా వచ్చిన వార్తా కథనాలను నిజం చేస్తూ సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మిగిలిన మూడు టెస్టులకు కూడా దూరమయ్యాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి