• Home » IndiaVsEngland

IndiaVsEngland

IND vs ENG: తడాఖా చూపించిన భారత బౌలర్లు.. భారీ తేడాతో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘనవిజయం

IND vs ENG: తడాఖా చూపించిన భారత బౌలర్లు.. భారీ తేడాతో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘనవిజయం

వరల్డ్‌కప్ 2023లో భాగంగా.. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. ఈ విజయంలో భారత బౌలర్లు ప్రధాన పాత్ర పోషించారు. ఇంగ్లండ్‌కు నిర్దేశించిన 230 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేధించకుండా..

IND vs ENG: టాస్ గెలిచిన ఇంగ్లండ్‌.. టీమిండియా తుది జట్టు ఎలా ఉందంటే..?

IND vs ENG: టాస్ గెలిచిన ఇంగ్లండ్‌.. టీమిండియా తుది జట్టు ఎలా ఉందంటే..?

వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా భారత్‌తో మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కాయిన్ వేయగా ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ హెడ్స్ చెప్పాడు.

IND vs ENG: కెప్టెన్‌గా 100వ మ్యాచ్‌కు సిద్ధమైన రోహిత్ శర్మ.. ఇప్పటివరకు ఈ మార్కు అందుకున్న ఆటగాళ్లు వీళ్లే!

IND vs ENG: కెప్టెన్‌గా 100వ మ్యాచ్‌కు సిద్ధమైన రోహిత్ శర్మ.. ఇప్పటివరకు ఈ మార్కు అందుకున్న ఆటగాళ్లు వీళ్లే!

హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్‌గా 100 మ్యాచ్‌లను పూర్తి చేసుకోబోతున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్ ద్వారా హిట్‌మ్యాన్ ఈ ప్రత్యేక ఘనతను సాధించనున్నాడు.

IND vs ENG: భారత్, ఇంగ్లండ్ గత హెడ్ టూ హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయంటే..?

IND vs ENG: భారత్, ఇంగ్లండ్ గత హెడ్ టూ హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయంటే..?

వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా మరో కీలక పోరుకు సిద్ధమైంది. వరుసగా 5 విజయాలతో జోరు మీదున్న రోహిత్ సేన ఆదివారం డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో తలపడనుంది. లక్నోలోని ఏఖనా స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.

IND vs ENG: భారత్, ఇంగ్లండ్ మ్యాచ్ జరిగే లక్నో పిచ్, వెదర్ రిపోర్టు ఎలా ఉందంటే..?

IND vs ENG: భారత్, ఇంగ్లండ్ మ్యాచ్ జరిగే లక్నో పిచ్, వెదర్ రిపోర్టు ఎలా ఉందంటే..?

సొంత గడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూకుడు మీదున్న టీమిండియా ఆదివారం మరో పోరుకు సిద్ధమైంది. ఆదివారం డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో రోహిత్ సేన తలపడనుంది.

IND vs ENG: అరుదైన రికార్డుకు 47 పరుగుల దూరంలో రోహిత్ శర్మ

IND vs ENG: అరుదైన రికార్డుకు 47 పరుగుల దూరంలో రోహిత్ శర్మ

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. మరో 47 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో 18 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఇప్పటివరకు హిట్‌మ్యాన్ అన్ని ఫార్మాట్లలో కలిపి 17,953 పరుగులు చేశాడు.

World cup: టీమిండియాకు బిగ్ షాక్.. రోహిత్ శర్మకు గాయం.. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు దూరం?

World cup: టీమిండియాకు బిగ్ షాక్.. రోహిత్ శర్మకు గాయం.. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు దూరం?

డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలేలా ఉంది. శనివారం నెట్స్‌‌లో ప్రాక్టీస్ చేస్తూ కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. దీంతో కీలకమైన ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ ఆడడంపై అనుమానాలు నెలకొన్నాయి.

IND vs ENG: సిరాజ్ లేదా అశ్విన్.. ఇంగ్లండ్‌తో పోరుకు టీమిండియా తుది జట్టు ఇదే!..

IND vs ENG: సిరాజ్ లేదా అశ్విన్.. ఇంగ్లండ్‌తో పోరుకు టీమిండియా తుది జట్టు ఇదే!..

సొంత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో అన్నీ గెలిచిన రోహిత్ సేన పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.

World cup: పూల దండలు వేసి, పూలు చల్లి.. లక్నో చేరుకున్న భారత జట్టుకు ఘనస్వాగతం

World cup: పూల దండలు వేసి, పూలు చల్లి.. లక్నో చేరుకున్న భారత జట్టుకు ఘనస్వాగతం

వన్డే ప్రపంచకప్‌లో వరుసగా 5 విజయాలతో జోరు మీదున్న భారత్ తర్వాతి మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈ నెల 29న డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో రోహిత్ సేన తలపడనుంది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.

U19 T20 World Cup: చరిత్ర లిఖించిన భారత్.. తెలుగమ్మాయి కీలక పాత్ర

U19 T20 World Cup: చరిత్ర లిఖించిన భారత్.. తెలుగమ్మాయి కీలక పాత్ర

భారత ఉమెన్స్ అండర్19 (Womens U19 world cup) క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ఆరంభ అండర్19 ఉమెన్స్ టీ20 వరల్డ్‌లో భారత జట్టు విశ్వవిజేతగా అవతరించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి