• Home » Indians

Indians

Indian Migrants: యూఎస్ నుంచి భారత్ చేరిన వలసదారులు ఏ రాష్ట్రాల వారు? వారినేం చేస్తారు?

Indian Migrants: యూఎస్ నుంచి భారత్ చేరిన వలసదారులు ఏ రాష్ట్రాల వారు? వారినేం చేస్తారు?

భారతీయులతో టెక్సాస్ నుంచి బయలుదేరిన యూస్ మిలటరీ సీ-17 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ బుధవారం మధ్యాహ్నం 1.55 గంటలకు పంజాబ్‌లోని అమృత్‌సర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. తొలి బ్యాచ్‌లో 30 మంది పంజాబ్‌కు చెందిన వారున్నారు.

Georgia: విషవాయువు విడుదలై జార్జియా హోటల్‌లో 12 మంది భారతీయులు మృతి

Georgia: విషవాయువు విడుదలై జార్జియా హోటల్‌లో 12 మంది భారతీయులు మృతి

విషవాయువు పీల్చి 12 మంది భారతీయులు మృతిచెందిన విషయన్ని టిబ్లిసిలోని భారత రాయబార కార్యాలయం అధికారులు ధ్రువీకరించారు. అయితే, మృతుల్లో 11 మంది విదేశీయులని, ఒకరు తమ పౌరుడని జార్జియా అధికారులు ప్రకటించారు.

Middle East situation: న్యూఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద బలగాలు మోహరింపు

Middle East situation: న్యూఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద బలగాలు మోహరింపు

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు కొనసాగుతుంది. మంగళవారం ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీగా క్షిపణి దాడులకు దిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని భారతీయ రాయబార కార్యాలయం అక్కడి భారతీయులకు బుధవారం కీలక సూచన చేసింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది.

Israel Indian Embasy advisory: భారత పౌరులకు ఇజ్రాయెల్‌లోని ఇండియన్ ఎంబసీ అడ్వయిజరీ

Israel Indian Embasy advisory: భారత పౌరులకు ఇజ్రాయెల్‌లోని ఇండియన్ ఎంబసీ అడ్వయిజరీ

ఇజ్రాయెల్‌లో ఉంటున్న భారత సంతతి పౌరులు అప్రమత్తంగా ఉండాలని, సేఫ్టీ ప్రోటాకాల్స్‌ను పాటించాలని ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం ఒక అడ్వయిజరీ జారీ చేసింది. మధ్యప్రాశ్చంలోని ఇజ్రాయెల్, లెబనాన్‌ మధ్య ఉద్రిక్తలు పెరుగుతుండటంతో ఇండియన్ ఎంబసీ ఈ అడ్వయిజరీ జారీ చేసింది.

Indians: గత అయిదేళ్లలో.. 633 మంది విద్యార్థులు మృతి

Indians: గత అయిదేళ్లలో.. 633 మంది విద్యార్థులు మృతి

ఉన్నత విద్య కోసం భారతీయ విద్యార్థులు విదేశాలకు పయనమవుతున్న వారి సంఖ్య రోజురోజుకు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది. అయితే అలా ఉన్నత విద్య కోసం వివిధ విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థుల్లో పలువురు వివిధ కారణాల వల్ల మృత్యువాత పడుతున్నారు.

Delhi: ఘోరం.. 633 మంది భారతీయ విద్యార్థులు మృతి

Delhi: ఘోరం.. 633 మంది భారతీయ విద్యార్థులు మృతి

గడిచిన 5 ఏళ్లలో విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించడానికి వెళ్లిన 633 మంది విద్యార్థులు మృతి చెందారని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తెలిపింది.

Sarah Adams : తాలిబాన్లకు భారత్‌ నిధులు

Sarah Adams : తాలిబాన్లకు భారత్‌ నిధులు

కశ్మీరీ, ఖలిస్థానీ, పాకిస్థాన్‌ వ్యాప్తంగా దేశ వ్యతిరేక నాయకులను చంపేందుకు అఫ్ఘానిస్థాన్‌ తాలిబాన్లకు భారత్‌ 10 మిలియన్‌ డాలర్ల (రూ.83.36 కోట్లు) నిధులు..

Hajj Pilgrims: హజ్ యాత్రలో తీరని విషాదం.. వడదెబ్బతో 90 మంది భారతీయులు మృతి

Hajj Pilgrims: హజ్ యాత్రలో తీరని విషాదం.. వడదెబ్బతో 90 మంది భారతీయులు మృతి

హజ్ తీర్థ యాత్ర(Hajj Pilgrims) కోసం ఈ ఏడాది వెళ్లిన వారిలో ఇప్పటివరకు 90 మంది భారతీయులు(Indians) మరణించారని అధికారులు తెలిపారు. వివిధ దేశాల నుంచి వచ్చిన వారిలో ఇప్పటివరకు 645 మంది మృతి చెందారు.

Indian At Canada: కెనడాలో కొలువు కోల్పోయిన భారతీయుడు.. ఏం జరిగిందంటే..?

Indian At Canada: కెనడాలో కొలువు కోల్పోయిన భారతీయుడు.. ఏం జరిగిందంటే..?

కెనడా ఫుడ్ బ్యాంక్స్ నుంచి ఆహార పదార్థాలు అందిస్తుంటారు. వాస్తవానికి అవసరం ఉన్న వారు, పేదల కోసం ఫుడ్ అందజేస్తుంటారు. కెనడా టీడీ బ్యాంక్‌లో డాటా సైంటిస్ట్‌గా మెహుల్ ప్రజాపతి జాబ్ చేస్తున్నాడు. అతను కెనడా ఫుడ్ బ్యాంక్స్‌లో లైన్‌లో నిల్చొని ఉచితంగా ఆహార పదార్థాలు తీసుకున్నాడు. ఆ ఫుడ్ చూపిస్తూ వీడియో తీశాడు. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యింది.

Indian: ఇజ్రాయెల్ సరిహద్దులో క్షిపణి దాడి.. భారతీయుడు మృతి, మరో ఇద్దరికి గాయాలు

Indian: ఇజ్రాయెల్ సరిహద్దులో క్షిపణి దాడి.. భారతీయుడు మృతి, మరో ఇద్దరికి గాయాలు

ఇజ్రాయెల్‌పై సోమవారం క్షిపణి దాడి జరిగింది. ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులో గల మార్గలియట్ వ్యవసాయ క్షేత్రంపై క్షిపణి దాడి జరిగిందని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. క్షిపణి దాడిలో ఓ భారతీయ పౌరుడు మృతిచెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ముగ్గురు కేరళకు చెందిన వారని అధికారులు ప్రకటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి