Home » Indians
మూడేళ్ల క్రితం ఒమన్ నుంచి దుబాయికి (Dubai) వెళ్తున్న సమయంలో జరిగిన బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారతీయ యువకుడు మహ్మద్ బేగ్ మీర్జాకు తాజాగా 5మిలియన్ దిర్హమ్స్ (రూ.11.16కోట్లు) పరిహారం (Compensation) లభించింది.
బ్రిటన్‌లో ఓ భారత సంతతి వ్యక్తి (Indian Origin) క్షణికావేశంలో చేసిన పని ఇప్పుడతడికి ఏకంగా జీవిత ఖైదు (Sentenced Life Prison) పడేలా చేసింది.
పెళ్లి తర్వాత భారత్ నుంచి చాలామంది విదేశాలకు వెళ్లడం మామూలే. అందులోనూ అమెరికాకు (America) అయితే క్యూ కడుతుంటారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) పరిధిలోని షార్జాలో (Sharjah) ఘోరం జరిగింది.
మహమ్మారి కరోనా సమయంలో బ్రిటన్‌లో (Britain) ఉండే ఓ భారత వ్యక్తి (Indian) ఒకటికాదు రెండుకాదు ఏకంగా 50 కుటుంబాలకు ఉచిత భోజన సదుపాయం కల్పించాడు.
హెచ్-1 బీ, ఎల్1 వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న లక్షలాది మంది విదేశీ టెకీలకు ప్రయోజనం కలిగేలా ఆ దేశం కీలక నిర్ణయం తీసుకోనుంది.
2011 నుంచి ఇప్పటివరకు 16లక్షల మంది ప్రజలు భారత పౌరసత్వాన్ని (Indian Citizenship) వదులుకున్నట్లు కేంద్రం తెలిపింది.
టర్కీ భూకంపంలో క్షతగాత్రురాలైన బాలికకు ఇండియన్ ఆర్మీ అధికారులు చికిత్స చేస్తున్నారు...
సింగపూర్‌ను సందర్శిస్తున్న పర్యాటకుల్లో భారతీయులు సంఖ్యాపరంగా రెండో స్థానానికి ఎగబాకారు.
భారత్ నుంచి అమెరికాకు అక్రమవలసలు పెరిగినట్టు తాజా ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.