Home » Indian Railways
Indian Railways: రైళ్లలో ప్రయాణికుల భద్రత కోసం ఇండియన్ రైల్వేస్ ‘కవచ్’ను అందుబాటులోకి తెచ్చింది. కవచ్ అనేది రైల్వే రక్షణ వ్యవస్థ. ప్రమాదాల నుంచి రైళ్లను ఈ వ్యవస్థ కాపాడుతుంది. ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ప్రయాణించకుండా ఆపగలుగుతుంది. అయితే కవచ్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అమలు కావడం లేదు. కేవలం దక్షిణ మధ్య రైల్వేలో మాత్రమే యాంటీ కొలిజన్ సిస్టమ్ (కవచ్) అమలవుతోంది.
రైలు ప్రయాణం అంటేనే ఓ వింత అనుభూతి. దూర ప్రయాణాలు చేసే వారు చాలా మంది రైళ్లలో వెళ్లేందుకే ఆసక్తి చూపుతుంటారు. ఎత్తైన కొండల్లో, పచ్చని ప్రకృతి మధ్య రైలు ప్రయాణం చేయడం..
రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ‘భారతీయ రైల్వే’ తనవంతు కృషి చేస్తూ వస్తోంది. సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు ఇప్పటికే అధునాతన సౌకర్యాలు కలిగిన ట్రైన్లను రంగంలోకి దింపింది. ఇప్పుడు తాజాగా...
సామాన్య ప్రజానీకం కోసం మరిన్ని సౌకర్యాలు, మరింత వేగంతో ప్రయాణించే ''అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్''ను భారత రైల్వే శరవేగంగా పట్టాల మీదుగా తీసుకువస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 30న ఈ సరికొత్త ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించనున్నారు.
కదులుతున్న రైలు ఎక్కడానికి ప్రయత్నించే వీడియోలు చాలా చూసే ఉంటారు. కానీ ఈ వీడియో మాత్రం హైలెట్. ఇంతకుముందెన్నడూ ఇలాంటి సంఘటన చూసి ఉండరు.
Viral Video: సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ప్రతిరోజు భారీ సంఖ్యలోనే వీడియోలు వైరల్ కావడం కామన్ అయిపోయింది. దానికి తగ్గట్టుగానే కొందరు వ్యూస్, లైక్స్ కోసం అతిగా ప్రవర్తించడం చేస్తున్నారు.
రైల్వే శాఖ(Indian Railways) భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని 2027నాటికి మరో 3 వేల కొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు.
ప్రపంచంలోని అతి పెద్ద రైల్వే సంస్థల్లో ఒకటిగా అవతరించిన భారతీయ రైల్వే.. ఎంతో మంది ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేరుస్తోంది. అలాగే అనేక రకాల సరుకులను కూడా రావాణా చేస్తుంటుంది. ఈ క్రమంలో కొత్తగా..
దేశీయ ఉత్పత్తులను ప్రోత్సాహించేందుకు మేకిన్ ఇండియా క్యాంపెయిన్‌ని మొదలుపెట్టిన భారత ప్రభుత్వం.. ఇప్పటికే పలు ప్రోడక్టులను రంగంలోకి తీసుకొచ్చింది. అందులో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కూడా ఒకటి. ఇది పూర్తిగా భారతదేశంలో...
సుదూర ప్రయాణాలు చేయాలనుకున్నప్పుడు చాలా మందికి మొదటిగా గుర్తుకొచ్చేవి రైళ్లు మాత్రమే. బస్సులు, విమానాలతో పోల్చితే రైలు ప్రయాణం చాలా తక్కువ ఖర్చుతో, సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. రైలులోనే ఆహారం, నీరు, తినడానికి రకరకాల ఆహార పదార్థాలు లభిస్తాయి.