• Home » Indian Railways

Indian Railways

Indian Railway: డోర్ దగ్గర వేలాడుతూ.. ఎమర్జెన్సీ కిటికీల నుంచి దూరుతూ..

Indian Railway: డోర్ దగ్గర వేలాడుతూ.. ఎమర్జెన్సీ కిటికీల నుంచి దూరుతూ..

దేశ వ్యాప్తంగా హోలీ సంబరాల కోసం రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లు నడిపిస్తున్నారు. స్వస్థలాలకు వెళ్లిన ప్రజలు, అక్కడి నుంచి తిరుగు పయనమవుతున్న వారిలో రైళ్లు రద్దీగా మారాయి. నెలల ముందు నుంచే టికెట్ బుక్ చేసుకున్నా కన్ఫార్మ్ కాని పరిస్థితి.

Ayodhya: రామా కనవేమిరా.. అయోధ్య రైల్వే స్టేషన్ లో అధ్వాన్న పరిస్థితులు.. వీడియో వైరల్..

Ayodhya: రామా కనవేమిరా.. అయోధ్య రైల్వే స్టేషన్ లో అధ్వాన్న పరిస్థితులు.. వీడియో వైరల్..

అయోధ్య రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చిన అయోధ్య ( Ayodhya ) ధామ్ రైల్వే స్టేషన్ లో పారిశుద్ధ్యం పడకేసింది. నిర్వహణ లోపంతో పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఈ రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Indian Railway:  రైలు ఏసీ కంపార్ట్మెంట్ లో ఎలుక.. వైరల్ గా మారిన ట్రావెలర్ వీడియో..

Indian Railway: రైలు ఏసీ కంపార్ట్మెంట్ లో ఎలుక.. వైరల్ గా మారిన ట్రావెలర్ వీడియో..

రోజూ లక్షల మందిని గమ్యస్థానాలను చేర్చే భారతీయ రైల్వే.. ప్రపంచంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. పెరుగుతున్న సాంకేతికత కారణంగా రైల్వేలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

IRCTC Alert: ట్రైన్ ఎక్కేటప్పుడు ఆ పని చేస్తున్నారా? డైరెక్ట్ జైలుకే ఇక..!

IRCTC Alert: ట్రైన్ ఎక్కేటప్పుడు ఆ పని చేస్తున్నారా? డైరెక్ట్ జైలుకే ఇక..!

రైలు ఎక్కుతున్నపుడు, దిగే సందర్భంలో సెల్‌ఫోన్‌ వాడుతున్నారా..? రైల్వే ట్రాక్‌ల దగ్గర నడుస్తున్నప్పుడు ఫోన్‌లో మాట్లాడటం లేదా మొబైల్‌ చూడటం వంటివి చేస్తున్నారా..?

Bullet Train: 2026లో బుల్లెట్ రైలు పరుగులు.. సముద్రంలో సొరంగ నిర్మాణం.. అశ్వనీ వైష్ణవ్

Bullet Train: 2026లో బుల్లెట్ రైలు పరుగులు.. సముద్రంలో సొరంగ నిర్మాణం.. అశ్వనీ వైష్ణవ్

అహ్మదాబాద్-ముంబయి మధ్య 2026 నాటికి దేశంలోనే తొలి బుల్లెట్ రైలు సర్వీసును ప్రారంభిస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రైజింగ్ భారత్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు.

IRCTC: ఐఆర్‌సీటీసీ వినియోగదారులకు శుభవార్త.. గంటలోనే రిఫండ్ ఖాతాలో జమ?

IRCTC: ఐఆర్‌సీటీసీ వినియోగదారులకు శుభవార్త.. గంటలోనే రిఫండ్ ఖాతాలో జమ?

ప్రస్తుతం చాలా మంది రైలు ప్రయాణికులు ఆన్‌లైన్ ద్వారానే టికెట్ బుక్ చేసుకుంటున్నారు. ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్ కొనుగోలు చేస్తుంటారు.

Viral: ఫుల్‌గా ఎంజాయ్ చేద్దామని రైల్లో విండో సీట్ బుక్ చేసుకుంటే.. చివరకు ఊహించని విధంగా..

Viral: ఫుల్‌గా ఎంజాయ్ చేద్దామని రైల్లో విండో సీట్ బుక్ చేసుకుంటే.. చివరకు ఊహించని విధంగా..

అద్భుత ప్రయాణానుభవం కోసం రైల్లో విండో టిక్కెట్ బుక్ చేసుకున్న ఓ ప్రయాణికుడికి ఊహించని షాక్

Viral Video: ట్రైన్‌లో ప్రయాణికుడి గల్లా పట్టి కొట్టి మహిళ.. షాకింగ్ వీడియో..!

Viral Video: ట్రైన్‌లో ప్రయాణికుడి గల్లా పట్టి కొట్టి మహిళ.. షాకింగ్ వీడియో..!

Viral Video: ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఏ మూలన ఏం జరిగినా ఇట్టే ప్రపంచానికి తెలిసిపోతుంది. తాజాగా ట్రైన్‌లో(Indian Railways) జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో(Social Media) వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ట్రైన్‌లోని(Trains) ప్రయాణికులు పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు. ఓ మహిళ.. ఒక వ్యక్తిని గల్లా పట్టుకుని కొట్టింది.

Train runs over passengers: జార్ఖండ్‌లో ఘోరం.. ప్రయాణికుల మీద నుంచి వెళ్లిన రైలు

Train runs over passengers: జార్ఖండ్‌లో ఘోరం.. ప్రయాణికుల మీద నుంచి వెళ్లిన రైలు

జార్ఖండ్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జమ్తారాలోని కలాజారియా రైల్వే స్టేషన్ సమీపంలో ప్రయాణికులపై నుంచి రైలు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తోంది. మరింత ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని జాతీయ మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

ఎగిరి గంతేసే గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం..!

ఎగిరి గంతేసే గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం..!

రైలు ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. ‘ఎక్స్‌ప్రెస్‌ స్పెషల్స్‌’గా పేరు మార్చిన ప్యాసింజర్‌ రైళ్లలో సెకండ్‌ క్లాస్‌ ఆర్డినరీ చార్జీలను మంగళవారం నుంచి పునరుద్ధరించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి