• Home » Indian Expats

Indian Expats

Big Ticket: అదృష్టం అంటే ఈ భారతీయ డ్రైవర్‌దే.. ఒక్కసారి లాటరీ తగలడమే కష్టం అనుకుంటే.. మనోడికి ఏకంగా..

Big Ticket: అదృష్టం అంటే ఈ భారతీయ డ్రైవర్‌దే.. ఒక్కసారి లాటరీ తగలడమే కష్టం అనుకుంటే.. మనోడికి ఏకంగా..

అబుదాబి బిగ్ టికెట్ (Big Ticket) వీక్లీ డ్రాలో భారతీయ డ్రైవర్ (Indian Driver) జాక్‌పాట్ కొట్టాడు. తాజాగా నిర్వహించిన డ్రాలో అబుదాబిలో స్కూల్ బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్న భారత ప్రవాసుడు రియాస్ పరంబత్‌కండి 1లక్ష దిర్హమ్స్ గెలుచుకున్నాడు. భారతీయ కరెన్సీలో రూ.22.60లక్షలు. కాగా, అతడు బిగ్ టికెట్ లాటరీలో ఇలా జాక్‌పాట్ కొట్టడం ఇది రెండోసారి.

SalamAir: భారతీయ ప్రయాణికులకు ఒమాన్‌ ఎయిర్‌లైన్ షాక్.. అక్టోబర్ 1వ తారీఖు నుంచి అన్ని సర్వీసులు బంద్!

SalamAir: భారతీయ ప్రయాణికులకు ఒమాన్‌ ఎయిర్‌లైన్ షాక్.. అక్టోబర్ 1వ తారీఖు నుంచి అన్ని సర్వీసులు బంద్!

ఒమాన్ తొలి బడ్జెట్ ఎయిర్‌లైన్ సలామ్ ఎయిర్‌ (SalamAir) భారతీయ ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్ చెప్పింది. అక్టోబర్ 1వ తారీఖు నుంచి భారత్‌కు విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

Indian: కువైత్‌లో భారత ప్రవాసుడు అరెస్ట్.. విచారణలో బయటపడ్డ షాకింగ్ నిజాలు..!

Indian: కువైత్‌లో భారత ప్రవాసుడు అరెస్ట్.. విచారణలో బయటపడ్డ షాకింగ్ నిజాలు..!

కువైత్‌లో ఇటీవల ఓ భారత ప్రవాసుడి (Indian Expat) ని అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతనికి ఏకంగా 38 క్రిమినల్ కేసులతో లింకులు ఉన్నట్లు అధికారుల విచారణలో తేలింది.

Saudi Arabia: సౌదీలో ఘోర అగ్నిప్రమాదం.. తెలుగు ప్రవాసుడు సజీవదహనం!

Saudi Arabia: సౌదీలో ఘోర అగ్నిప్రమాదం.. తెలుగు ప్రవాసుడు సజీవదహనం!

సౌదీ అరేబియా (Saudi Arabia) లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం (Fire mishap) లో ముగ్గురు ప్రవాసులు మృతిచెందారు. చనిపోయిన ముగ్గురిలో ఓ తెలుగు ప్రవాసుడు (Telugu Expat) కూడా ఉన్నాడు.

Kuwait: కువైత్‌లో 19 మంది నర్సులతో సహా 30 మంది భారతీయులు అరెస్ట్.. అసలేం జరిగిందంటే..!

Kuwait: కువైత్‌లో 19 మంది నర్సులతో సహా 30 మంది భారతీయులు అరెస్ట్.. అసలేం జరిగిందంటే..!

కువైత్‌ (Kuwait) లోని ఓ ప్రైవేట్ క్లినిక్‌లో భద్రతా తనిఖీల్లో భాగంగా 19 మంది మలయాళీ నర్సులతో సహా 30 మంది భారతీయులు (Indians) అరెస్టు అయ్యారు. వారి వద్ద సరియైన ధృవ పత్రాలు లేకపోవడంతో భద్రతాధికారులు వారిని అదుపులోకి తీసుకుని నిర్వాసిత కేంద్రానికి తరలించారు.

Kuwait: కువైత్‌లోని ప్రవాస కార్మికుల సంఖ్య 24.30లక్షలు.. భారతీయుల వాటా ఎంతంటే..?

Kuwait: కువైత్‌లోని ప్రవాస కార్మికుల సంఖ్య 24.30లక్షలు.. భారతీయుల వాటా ఎంతంటే..?

గల్ఫ్ దేశాలలో ఒకటైన కువైత్‌ (Kuwait) లో ఆ దేశ జనాభా కంటే కూడా ప్రవాసీయులే (Expatriates) అధికంగా ఉంటారనే విషయం తెలిసిందే. ఇక తాజాగా విడుదలైన సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ గణాంకాల (Central Administration of Statistics) ప్రకారం ఆ దేశంలో ఉపాధి పొందుతున్న ప్రవాసుల సంఖ్య వచ్చేసి 24.30లక్షలకు చేరింది.

UAE-India travel: భారత ప్రవాసులు కేవలం రూ.10వేలకే స్వదేశానికి రావొచ్చు.. పైగా 200కేజీల వరకు లగేజీకి అనుమతి

UAE-India travel: భారత ప్రవాసులు కేవలం రూ.10వేలకే స్వదేశానికి రావొచ్చు.. పైగా 200కేజీల వరకు లగేజీకి అనుమతి

భారత ప్రయాణికులకు (Indian Passengers) యూఏఈ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. యూఏఈ నుంచి భారత ప్రవాసులు (Indian Expats) కేవలం రూ.10వేలకే స్వదేశానికి రావొచ్చు. పైగా 200కేజీల వరకు లగేజీ (Baggage)కి కూడా అనుమతి ఉంటుంది.

Abu Dhabi Big Ticket: జాక్‌‌పాట్ కొట్టిన హైదరాబాదీ డ్రైవర్‌.. ఎంత గెలుచుకున్నాడంటే..

Abu Dhabi Big Ticket: జాక్‌‌పాట్ కొట్టిన హైదరాబాదీ డ్రైవర్‌.. ఎంత గెలుచుకున్నాడంటే..

బిగ్ టికెట్ అబుదాబి వీక్లీ డ్రా (Big Ticket Abu Dhabi weekly draw) లో ఒమన్‌లో ఉంటున్న హైదరాబాదీ జాక్‌‌పాట్ కొట్టాడు. నరేష్ కుమార్ అనే డ్రైవర్ 1లక్ష దిర్హామ్స్ (రూ. 22.63లక్షలు) గెలుచుకున్నాడు.

Indian expat: భారతీయ వ్యక్తికి జాక్‌పాట్.. లాటరీలో రూ.8 కోట్లు గెలుచుకున్నాడు.. తీరా రాఫెల్ నిర్వాహకులు ఫోన్ చేస్తే..!

Indian expat: భారతీయ వ్యక్తికి జాక్‌పాట్.. లాటరీలో రూ.8 కోట్లు గెలుచుకున్నాడు.. తీరా రాఫెల్ నిర్వాహకులు ఫోన్ చేస్తే..!

దుబాయి డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ రాఫెల్‌ (Dubai Duty Free Millennium Millionaire) లో భార‌తీయుడు జాక్‌పాట్ కొట్టాడు. భార‌తీయ వ్యక్తి సయ్యద్ అలీ బతుషా తివంశ (Syed Ali Bathusha Thivansha) దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌లో 1మిలియ‌న్ డాల‌ర్లు(రూ. 8.22కోట్లు) గెలుచుకున్నాడు.

Indian Embassy in Kuwait: భారతీయ కార్మికులకు ఎంబసీ కీలక సూచన.. ఎట్టిపరిస్థితుల్లో ఆ పని చేయొద్దంటూ..

Indian Embassy in Kuwait: భారతీయ కార్మికులకు ఎంబసీ కీలక సూచన.. ఎట్టిపరిస్థితుల్లో ఆ పని చేయొద్దంటూ..

కువైత్‌ (Kuwait) లోని భారతీయ కార్మికులు, ఉద్యోగులకు రాయబార కార్యాలయం పాస్‌పోర్ట్ విషయమై తాజాగా కీలక సూచన చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి