• Home » Indian Expats

Indian Expats

Schengen visa for Indians: భారతీయులకు స్కెంజెన్ వీసాల నిలిపివేత.. స్విట్జర్లాండ్ ఎంబసీ ఏం చెప్పిందంటే..

Schengen visa for Indians: భారతీయులకు స్కెంజెన్ వీసాల నిలిపివేత.. స్విట్జర్లాండ్ ఎంబసీ ఏం చెప్పిందంటే..

భారతీయులకు స్కెంజెన్ వీసాల అపాయింట్‌మెంట్‌లు నిలిపివేశారంటూ జరుగుతున్న ప్రచారంపై స్వీస్ ఎంబసీ (Swiss Embassy) తాజాగా క్లారిటీ ఇచ్చింది.

Indian Girl: ఒమాన్‌లో విషాదం.. ఆరేళ్ల భారతీయ చిన్నారిని కబళించిన రోడ్డు ప్రమాదం!

Indian Girl: ఒమాన్‌లో విషాదం.. ఆరేళ్ల భారతీయ చిన్నారిని కబళించిన రోడ్డు ప్రమాదం!

గల్ఫ్ దేశం ఒమాన్‌ (Oman) లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆరేళ్ల భారతీయ చిన్నారిని కారు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది.

Mahzooz draw: లక్ అంటే నీదే భయ్యా.. రూ.5.61లక్షలు ఖర్చు చేస్తే.. రూ.45కోట్ల జాక్‌పాట్!

Mahzooz draw: లక్ అంటే నీదే భయ్యా.. రూ.5.61లక్షలు ఖర్చు చేస్తే.. రూ.45కోట్ల జాక్‌పాట్!

దుబాయిలో ఉండే భారత వ్యక్తికి లాటరీ రూపంలో అదృష్టం వరించింది. దాంతో మనోడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా అవతరించాడు.

NRI: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష బరిలో నలుగురు ఎన్నారైలు

NRI: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష బరిలో నలుగురు ఎన్నారైలు

వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి అప్పుడే అమెరికాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

Beware: ప్రవాసులూ బీ కేర్‌ఫుల్.. కువైత్, సౌదీలో ఉండగా ఈ తప్పు మాత్రం చేయొద్దు..

Beware: ప్రవాసులూ బీ కేర్‌ఫుల్.. కువైత్, సౌదీలో ఉండగా ఈ తప్పు మాత్రం చేయొద్దు..

గల్ఫ్ దేశాల్లో (Gulf Countries) చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన టైం బ్యాడ్ అయితే మనం చేసే చిన్న పొరుపాటు కూడా మనల్ని కటకటాల వెనక్కి నెడుతుంది. అందుకే గల్ఫ్ దేశాలకు వెళ్లేటప్పుడు అక్కడి చట్టాలు, నియమ నిబంధనలపై ఎంతోకొంత అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం.

NRI: ఆరు గల్ఫ్‌ దేశాల్లో 88.8లక్షల మంది భారత ప్రవాసులు.. అత్యధికం మాత్రం ఆ దేశంలోనే..

NRI: ఆరు గల్ఫ్‌ దేశాల్లో 88.8లక్షల మంది భారత ప్రవాసులు.. అత్యధికం మాత్రం ఆ దేశంలోనే..

ప్రవాస భారతీయుల్లో (Non Resident Indians) 66 శాతం మంది గల్ఫ్‌ దేశాల్లో నివసిస్తున్నారని విదేశీ వ్యవహారాల శాఖ ఇటీవల వెల్లడించిన విషయం విదితమే.

NRI: అగ్రరాజ్యం అధ్యక్ష రేసులో మరో భారతీయ అమెరికన్.. ఎవరీ హర్ష్‌వర్ధన్ సింగ్..?

NRI: అగ్రరాజ్యం అధ్యక్ష రేసులో మరో భారతీయ అమెరికన్.. ఎవరీ హర్ష్‌వర్ధన్ సింగ్..?

అమెరికా అధ్య‌క్ష ప‌ద‌వి రేసులోమ‌రో భారతీయ అమెరికన్ (Indian American) నిలిచారు. ఇంజినీర్ అయిన హర్ష్‌వర్ధన్ సింగ్ (Hirsh Vardhan Singh) యూఎస్ 2024 అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్టు తాజాగా ప్రకటించారు.

Indian National: కువైత్‌లో గుండెపోటుతో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త కన్నుమూత

Indian National: కువైత్‌లో గుండెపోటుతో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త కన్నుమూత

కువైత్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త ముస్తఫా (Mustafa) ఈ నెల 26న గుండెపోటు (Heart attack) తో చనిపోయారు.

H-1B visas: దరఖాస్తుదారులకు అమెరికా గుడ్‌న్యూస్.. భారతీయ నిపుణులకు ఎక్కువ ప్రయోజనం

H-1B visas: దరఖాస్తుదారులకు అమెరికా గుడ్‌న్యూస్.. భారతీయ నిపుణులకు ఎక్కువ ప్రయోజనం

హెచ్‌-1బీ దరఖాస్తుదారులకు అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎస్‌సీఐఎస్‌) శుభవార్త చెప్పింది.

Emirates draw: అదృష్టం అంటే ఈ భారత ప్రవాసుడిదే.. ప్రతినెల రూ.5.60లక్షలు.. అది కూడా 25ఏళ్ల పాటు..!

Emirates draw: అదృష్టం అంటే ఈ భారత ప్రవాసుడిదే.. ప్రతినెల రూ.5.60లక్షలు.. అది కూడా 25ఏళ్ల పాటు..!

అదృష్టం అనేది ఎప్పుడు.. ఎవరిని.. ఎలా వరిస్తుందో చెప్పలేం. లాటరీ విషయానికొస్తే బంపరాఫర్ కోట్ల మందిలో ఒక్కరినే వరిస్తుంటుంది.

Indian Expats Photos

మరిన్ని చదవండి

తాజా వార్తలు

మరిన్ని చదవండి