Home » Indian Army
Bombs Threat: భారత్, పాకిస్తాన్ దేశాల మద్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ, హైదరాబాద్‌లో బాంబులు పెట్టినట్లు ఫోన్ చేసి కొంతమంది హెచ్చరిస్తున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు.
Operation Sindoor: పాకిస్తాన్, భారతదేశం రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. పంజాబ్, జమ్మూకశ్మీర్‌లో చదువుకుంటున్న విద్యార్థుల కోసం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఆయా నెంబర్లలో సంప్రదించాలని కోరారు.
పాకిస్థాన్ నిర్వహించిన దాడులపై భారత్ కీలక ప్రకటన చేసింది. 4 రాష్ట్రాల్లోని 24 ప్రాంతాలను టార్గెట్ చేసి పాకిస్థాన్ దాడులు చేసిందని చెప్పింది. ఇందుకోసం..
సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లు, మిస్సైల్స్‌తో దాడులకు దిగుతున్న పాక్ బలగాలను తిప్పిగొట్టేందుకు అవసరమైతే సరిహద్దు టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలని కేంద్రం నిర్ణయించింది.
ఆపరేషన్ సిందూర్‌తో భారత్-పాక్ మధ్య పూర్తి స్థాయి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ సైనిక పోస్టును ధ్వంసం చేస్తున్న మొట్టమొదటి అధికారిక వీడియోను భారత ఆర్మీ.. తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది..
ఓ పక్క డ్రోన్ దాడులు.. మరోపక్క చొరబాటు ప్రయత్నాలు.. సరిహద్దుల్లో పాక్ సైన్యం దుశ్చర్యలను భారత సైన్యం నిలువరిస్తోంది. సాంబా జిల్లా సరిహద్దు దగ్గర అతిపెద్ద చొరబాటును బీఎస్ఎఫ్ సైన్యం నిలువరించింది. సరిహద్దు వెంట పలు ప్రాంతాలపై పాక్ డ్రోన్ల దాడులను భారత్ సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది.
S 400 Sudarshan Chakra: పాకిస్థాన్ దాడుల్ని భారత రక్షణ వ్యవస్థ అలవోకగా తిప్పికొట్టింది. మన అమ్ములపొదిలోని రక్షణ కవచం ఎస్ 400 సుదర్శన చక్ర పాక్ క్షిపణులను మార్గమధ్యలోనే కూల్చేసింది. మరి.. దీని ప్రత్యేకతలతో పాటు ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏయే దేశాల దగ్గర అందుబాటులో ఉందో ఇప్పుడు చూద్దాం..
India Pakistan Tensions 2025: 'ఆపరేషన్ సిందూర్' తర్వాత దాయాది దేశం మరింత రగిలిపోతుంది. ఎల్‌వోసీ వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కి యదేచ్ఛగా పౌరులపై దాడి చేస్తున్న పాక్ సైన్యం.. తాజాగా భారతదేశంలోని ఈ 15 నగరాలను టార్గెట్ చేసినట్లు నిఘా వర్గాల సమాచారం. పూర్తి జాబితా కోసం..
Several Airports Closure: ఆపరేషన్ సిందూర్ వల్ల పాకిస్తాన్, భారతదేశం మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో విమానాల ఎయిర్‌పోర్టులను మూసివేసినట్లు తెలిపింది. ఈ మేరకు ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది.
Minister Uttam Kumar Reddy: భారత సైన్యానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశంసలు కురిపించారు. పాకిస్తాన్‌కు ఇండియన్ ఆర్మీ సరైన గుణపాఠం చెప్పారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.