Home » India vs Pakistan
ఊహించినట్టుగానే వరుణుడు దెబ్బకొట్టాడు. నాలుగేళ్ల తర్వాత బరిలోకి దిగిన భారత్-పాకిస్థాన్ జట్ల వన్డే మ్యాచ్ ఫలి తం అభిమానులను నిరాశపరిచింది. భారత్ ఆలౌటయ్యాక రెండున్నర గంటలపాటు ఏకధాటిగా వర్షం కురిసింది. మధ్యలో కాసేపు తెరిపినిచ్చి మ్యాచ్ సాగుతుందనిపించినా.. మళ్లీ కురిసిన వానతో చేసేదేమీ
అనుకున్నదే జరిగింది. ఆసియా కప్ 2023లో భాగంగా భారత్ vs పాకిస్థాన్ మధ్య జరిగిన హవోల్టేజ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.
ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన ఇషాన్ కిషన్-హార్దిక్ పాండ్యా 19 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టారు. అది కూడా టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు రాహుల్ ద్రావిడ్-యువరాజ్ సింగ్‌లది కావడం గమనార్హం.
50, 210, 52, 55, 77, 82 ఇది ఫోన్ నంబర్ కాదు. విదేశాల్లో టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఊచకోత. విదేశాల్లో మ్యాచ్ అంటేనే చాలు ఇషాన్ కిషన్‌కు పూనకాలొస్తున్నాయి.
ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా అద్భుత బ్యాటింగ్‌తో పాకిస్థాన్ ముందు టీమిండియా 267 పరుగుల టఫ్ టార్గెట్ ఉంచింది. పాక్ పేసర్లు షాహీన్ ఆఫ్రీది(4/35), హరీస్ రౌఫ్(3/58) నిప్పులు కక్కే బంతులతో చెలరేగడంతో ఒకానొక దశలో 66 పరుగులకే టాప్ 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాను కిషన్(82), హార్దిక్(87) ఆదుకున్నారు.