• Home » India vs Pakistan

India vs Pakistan

India vs Pakistan మ్యాచ్‌ జరుగుతున్న స్టేడియం దాదాపు సగం ఖాళీ! ఇలా జరగడానికి కారణమేంటంటే..?

India vs Pakistan మ్యాచ్‌ జరుగుతున్న స్టేడియం దాదాపు సగం ఖాళీ! ఇలా జరగడానికి కారణమేంటంటే..?

భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే చాలు స్టేడియాలు నిండిపోతాయి. వేదిక ఎక్కడైనా సరే స్టేడియాలకు అభిమానులు పొటెత్తుతారు. టికెట్లు ఆన్‌లైన్‌లో పెట్టిన నిమిషాల వ్యవధిలోనే అయిపోతాయి.

IND vs PAK: సచిన్, పాకిస్థాన్ లెజెండ్ రికార్డులను సమం చేసిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులివే!

IND vs PAK: సచిన్, పాకిస్థాన్ లెజెండ్ రికార్డులను సమం చేసిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులివే!

ఆసియా కప్ 2023 సూపర్ 4లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగాడు. ఫోర్లు, సిక్సులతో చెలరేగిన హిట్‌మ్యాన్ మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

IND vs PAK: మ్యాచ్‌కు వర్షం ఆటంకం.. ఆట నిలిచిపోయే సమయానికి భారత్ స్కోర్ ఎంతంటే..?

IND vs PAK: మ్యాచ్‌కు వర్షం ఆటంకం.. ఆట నిలిచిపోయే సమయానికి భారత్ స్కోర్ ఎంతంటే..?

అనుకున్నదే జరిగింది. భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత జట్టు 24.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ(8), కేఎల్ రాహుల్(17) ఉన్నారు.

IND vs PAK: టీమిండియాను వదలని గాయాలు.. గాయంతో శ్రేయస్ అయ్యర్ జట్టుకు మళ్లీ దూరం!

IND vs PAK: టీమిండియాను వదలని గాయాలు.. గాయంతో శ్రేయస్ అయ్యర్ జట్టుకు మళ్లీ దూరం!

టీమిండియాను గాయాలు వదలడం లేదు. కొంతకాలంగా గాయాలతో జట్టుకు దూరంగా ఉన్న స్టార్ ఆటగాళ్లంతా కోలుకుని ఇటీవలే జట్టులో చేరారు.

IND vs PAK: టాస్ గెలిచిన పాకిస్థాన్.. టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ.. గాయంతో స్టార్ ప్లేయర్ ఔట్!

IND vs PAK: టాస్ గెలిచిన పాకిస్థాన్.. టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ.. గాయంతో స్టార్ ప్లేయర్ ఔట్!

ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా భారత్‌తో మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది.

Cricket News: ఆదివారం నాడు భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. అదిరిపోయే న్యూస్ చెప్పిన ఏసీసీ

Cricket News: ఆదివారం నాడు భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. అదిరిపోయే న్యూస్ చెప్పిన ఏసీసీ

పల్లెకెలె వేదికగా భారత్-పాకిస్థాన్ మధ్య జరగాల్సిన లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో అభిమానులు నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డేను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది.

 Asia Cup 2023: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు మళ్లీ వర్షం ముప్పు.. ఆసియా కప్ ఫెయిల్యూర్‌కు బీసీసీఐనే కారణమా?

Asia Cup 2023: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు మళ్లీ వర్షం ముప్పు.. ఆసియా కప్ ఫెయిల్యూర్‌కు బీసీసీఐనే కారణమా?

కొలంబో వేదికగా ఆదివారం జరిగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ నివేదికలు చెప్తున్నాయి. ఆదివారం నాడు కొలంబోలో 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కానుందని.. మ్యాచ్ జరిగే రోజు సుమారు 75 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. దీంతో మ్యాచ్‌ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినా ఆశ్చర్యం లేదని అభిప్రాయపడ్డారు.

IND vs PAK: పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. భారత్‌తో మ్యాచ్‌లో స్టార్ పేసర్ ఆడడం డౌటే!

IND vs PAK: పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. భారత్‌తో మ్యాచ్‌లో స్టార్ పేసర్ ఆడడం డౌటే!

భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా బంగ్లాదేశ్-పాకిస్థాన్ మధ్య జరిగిన పోరులో పాక్ స్టార్ పేసర్ నసీమ్ షా గాయపడ్డాడు.

India vs Pakistan మ్యాచ్ ఒక్కో టికెట్ ధర అర కోటి పైనే! నమ్మడం లేదా? అయితే ఈ వార్త చదివేయండి..

India vs Pakistan మ్యాచ్ ఒక్కో టికెట్ ధర అర కోటి పైనే! నమ్మడం లేదా? అయితే ఈ వార్త చదివేయండి..

India vs Pakistan మ్యాచ్‌కు ఉండే క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సాధారణ టోర్నమెంట్‌లో ఈ రెండు జట్లు తలపడితేనే మ్యాచ్ కోసం అభిమానులు ఎగబడతారు.

IND vs NEP: 6 రికార్డులను బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. సచిన్, గంగూలీ రికార్డులు గల్లంతు

IND vs NEP: 6 రికార్డులను బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. సచిన్, గంగూలీ రికార్డులు గల్లంతు

నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ 6 ఫోర్లు, 5 సిక్సులతో 59 బంతుల్లోనే 74 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో హిట్‌మ్యాన్ 6 రికార్డులను కూడా ఖాతాలో వేసుకున్నాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి