Home » India Vs England
Hardik Pandya-Dhruv Jurel: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాండ్యాకు ఇంత పొగరెందుకు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. అసలేం జరిగిందంటే..
ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లలో భాగంగా రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది. సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి జోరు మీదున్న టీమిండియాకు రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్ బ్రేకులు వేసింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 172 లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా తడబడింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. టీమిండియా ముందు 172 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిని టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది.
ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లలో భాగంగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రాజ్‌కోట్ వేదికగా ఈ మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌నకు విశ్రాంతిని ఇచ్చిన టీమ్ మేనేజ్‌మెంట్ మహ్మద్ షమీకి తుది జట్టులో చోటు కల్పించింది.
India Playing 11: భారత జట్టు మరో బిగ్ ఫైట్‌కు సన్నద్ధం అవుతోంది. ఇంగ్లండ్‌తో మూడో టీ20 కోసం రెడీ అవుతోంది సూర్య సేన. ఈసారి ప్లేయింగ్ ఎలెవన్‌లోకి ఓ డాషింగ్ బ్యాటర్ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది.
India vs England: టీమిండియా యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ ప్లాన్స్ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అతడి సైలెంట్ స్కెచ్ గురించి తెలిస్తే ఎవ్వరైనా అతడు మామూలోడు కాదు అని అనకమానరు.
IND vs ENG: టీమిండియా స్టార్ ఓపెనర్ సంజూ శాంసన్ ఏకంగా హెడ్ కోచ్ గౌతం గంభీర్‌కే సవాల్ విసురుతున్నాడు. కోచ్ అని కూడా చూడకుండా సై అంటున్నాడు. అసలేం జరుగుతోంది అనేది ఇప్పుడు చూద్దాం..
Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ యంగ్ ప్లేయర్లను బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు. అతడి హయంలోనే తెలుగు ఆటగాళ్లకు వరుస అవకాశాలు వస్తున్నాయి. తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డిని గౌతీ బాగా ప్రోత్సహిస్తున్నాడు.
India vs England: టీమిండియా యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ సెన్సేషనల్ బ్యాటింగ్‌తో హోరెత్తించాడు. పోయిందనుకున్న మ్యాచ్‌ను స్టన్నింగ్ నాక్‌తో భారత్ వైపు తిప్పాడు. అందరూ చేతులెత్తేసిన చోట.. ధైర్యంగా నిలబడి ఇంగ్లండ్‌తో తలపడి టీమ్‌ను గెలుపు తీరాలకు చేర్చాడు.
IND vs ENG: భారత జట్టుకు కొత్త కోహ్లీ వచ్చేశాడు. అచ్చం కింగ్‌లాగే ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతూ, ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గుతూ వస్తున్న ఆ యువ తరంగం భవిష్యత్ మనదే అనే భరోసా ఇస్తున్నాడు.