Home » India Vs England
Abhishek Sharma Sixes: టీమిండియా యువ సంచనలం అభిషేక్ శర్మ సంచలన ఇన్నింగ్స్‌తో హోరెత్తించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఆఖరి టీ20లో స్టన్నింగ్ నాక్‌తో అందరి చూపుల్ని తన వైపునకు తిప్పుకున్నాడు.
India vs England: భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ పాత రికార్డుల బూజు దులిపాడు. ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో సరికొత్త చరిత్రకు నాంది పలికాడు. అన్‌బ్రేకబుల్ రికార్డ్స్‌ను కూడా తనదైన స్టైల్‌లో బద్దలుకొట్టాడు.
IND vs ENG: ఇంగ్లండ్‌తో ఆఖరి టీ20లో విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగాడు టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ. జోఫ్రా ఆర్చర్ మొదలుకొని ఆదిల్ రషీద్ వరకు ఎవ్వర్నీ వదలకుండా పిచ్చకొట్టుడు కొట్టాడు.
Concussion Substitute Controversy: భారత పర్యటనలో ఉన్న ఇంగ్లండ్‌కు కోలుకోలేని షాకులు తగులుతున్నాయి. టీ20 సిరీస్‌లో 1-4తో చిత్తయిన బట్లర్ సేన.. సిరీస్‌తో పాటు పరువు కూడా పోగొట్టుకుంది. పించ్ హిట్టర్ శివమ్ దూబె ఆ టీమ్‌ను తల ఎత్తుకోకుండా చేశాడు.
Abhishek Sharma Innings: టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసానికి పరాకాష్టగా నిలిచాడు. ఫోర్లు, సిక్సులతో ఇంగ్లండ్ బౌలర్లను చీల్చి చెండాడాడు. భారీ షాట్లతో స్టేడియంలో పరుగుల తుఫాన్ సృష్టించాడు. దీంతో అతడిపై తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
IND vs ENG: టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. విరాట్ కోహ్లీ లాంటి తోపు ప్లేయర్‌కు అందని క్రేజీ రికార్డును ఒక్క ఇన్నింగ్స్‌తో అందుకున్నాడు.
India vs England: అది 18 ఏళ్లుగా రగులుతున్న పగ. ఇంకా చెప్పాలంటే వందల ఏళ్ల రివేంజ్ స్టోరీ అది. దాన్ని ఇంకా మర్చిపోలేదు జనం. టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా అలాగే గుర్తుపెట్టుకున్నాడు. అవకాశం దొరికితే వేటాడాలని చూశాడు. చాన్స్ లభించగానే వేటగాడిలా మీదకు దూకి ఊచకోత కోశాడు.
Team India: భారత్ తన తప్పు ఒప్పుకోవాల్సిందేనని అంటున్నాడు ఇంగ్లండ్ లెజెండ్ కెవిన్ పీటర్సన్. తప్పు చేసినప్పుడు ఒప్పుకోకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నాడు. ఇంకా అతడు ఏమన్నాడంటే..
Team India: భారత జట్టు ఆఖరి సమరానికి సిద్ధమవుతోంది. ఇంగ్లండ్‌కు లాస్ట్ పంచ్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఈసారి మనం కొట్టే దెబ్బకు ఇంగ్లండ్‌కు రీసౌండ్ అదిరిపోవాలని చూస్తోంది సూర్య సేన.
IND vs ENG: కాటేరమ్మ కొడుకులు చెలరేగిపోయారు. భారత్‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇంగ్లండ్‌కు చూపించారు. సిక్సర్ల సునామీలో స్టేడియాన్ని ముంచేశారు.