Home » India vs England Test Series
ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ కోసం సన్నద్ధమవుతున్న భారత్.. ప్లేయింగ్ ఎలెవన్‌లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టిందని తెలుస్తోంది. తెలుగోడితో పాటు ఇంకొందరు ఆటగాళ్లను బరిలోకి దించనున్నట్లు సమాచారం.
ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ కోసం వినూత్న ప్రయోగం చేస్తోంది టీమిండియా. ఇంగ్లండ్‌ను ఓడించేందుకు బౌలర్లను ప్రధాన ఆయుధంగా మలచుకునే పనిలో పడింది.
రెండో టెస్ట్ కోసం ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది ఇంగ్లండ్. అయితే అనూహ్య రీతిలో ఒక ప్లేయర్‌ను పక్కనపెట్టేసింది. తుది జట్టు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా రెండో టెస్టులో ఆడతాడా? లేదా? అనేది సస్పెన్స్‌గా మారింది. వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా అతడికి విశ్రాంతి ఇస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై అసిస్టెంట్ కోచ్ డొషేట్ క్లారిటీ ఇచ్చాడు.
టీమిండియాకు శనిలా దాపురించాడో ఇంగ్లండ్ స్టార్. భారత్‌తో మ్యాచ్ అంటే చాలు అతడు చెలరేగి ఆడుతున్నాడు. దీంతో అతడ్ని ఎలా ఆపాలా? అని ఆలోచనలు చేస్తోంది భారత టీమ్ మేనేజ్‌మెంట్.
టీమిండియా ప్రతీకారంతో రగిలిపోతోంది. లీడ్స్ టెస్ట్‌లో జరిగిన పరాభవానికి రివేంజ్ తీర్చుకోవాలని చూస్తోంది. స్టోక్స్ సేన బెండు తీయాలని పట్టుదలతో కనిపిస్తోంది.
టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ టూర్‌లో ఇప్పటికే ఓ సెంచరీ బాదిన రాహుల్.. ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.
లీడ్స్ టెస్ట్‌లో ఓటమితో నిరాశలో ఉన్న భారత్.. దీనికి అంతకంతా పగ తీర్చుకోవాలని చూస్తోంది. రెండో టెస్ట్‌లో ఆతిథ్య జట్టును చిత్తు చేసి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని భావిస్తోంది.
ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌కు ముందు ఓ కుర్ర స్పిన్నర్‌ను రంగంలోకి దించింది భారత్. సైలెంట్‌గా అతడ్ని ప్రాక్టీస్ క్యాంప్‌లో చేర్చింది. ఎందుకిలా చేసిందో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా యువ తరంగం వైభవ్ సూర్యవంశీ మరోమారు చెలరేగాడు. ఫోర్లు, సిక్సులతో ఇంగ్లండ్ బౌలర్లను ఆటాడుకున్నాడు. అతడు ఎన్ని పరుగులు చేశాడంటే..