Home » India vs England Test Series
ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్‌కు వెళ్లిన భారత జట్టుపై అప్పుడే అటాకింగ్ మొదలైంది. గిల్ సేనను రెచ్చగొడుతోంది ఇంగ్లండ్. కోహ్లీ లేడనే ధైర్యంతో ఇంగ్లీష్ ప్లేయర్లు, సీనియర్లు రెచ్చిపోతున్నారు.
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియాకు రెండు కీలక సూచనలు చేశాడు దిగ్గజం సౌరవ్ గంగూలీ. భారత జట్టు నెగ్గాలంటే గిల్ ఆ రెండు పనులు చేయాల్సిందేనని అన్నాడు.
ఇంగ్లండ్‌కు గుబులు పుట్టిస్తున్నాడు టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా. అతడి పేరు చెబితేనే ఇంగ్లీష్ బ్యాటర్లు వణుకుతున్నారు. ఎక్కడ తమ బెండు తీస్తాడోనని భయపడుతున్నారు.
భారత జట్టు వేట మొదలుపెట్టేసింది. 5 టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్ గడ్డ మీద అడుగుపెట్టిన టీమిండియా కుర్రాళ్లు.. బంతి, బ్యాట్ చేతపట్టి ప్రాక్టీస్ ప్రారంభించారు.
టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ లెక్కలు మార్చేస్తున్నాడు. 5 టెస్టుల సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు దడ పుట్టిస్తున్నాడీ సీనియర్ ఆటగాడు.
టీమిండియా లండన్ ఫ్లైట్ ఎక్కేసింది. 5 టెస్టుల సిరీస్ కోసం భారత ఆటగాళ్లు ఇంగ్లండ్‌కు పయనమయ్యారు. ఎయిర్‌పోర్ట్‌లో మెన్ ఇన్ బ్లూ ప్లేయర్లు తెగ సందడి చేశారు.
టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు. 5 టెస్టుల ఈ సిరీస్‌లో మూడింట్లో మాత్రమే బుమ్రా ఆడనున్నాడు. అయితే గంభీర్-గిల్ ద్వయం మాత్రం అతడు లేకపోయినా బేఫికర్ అంటున్నారు. మరి.. వాళ్ల ధైర్యానికి కారణం ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
టాలెంటెడ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఫీల్డింగ్‌లో అదరగొట్టాడు. స్టన్నింగ్ క్యాచ్‌తో వారెవ్వా అనిపించాడు. తనకు వ్యతిరేక దిశలో వెళ్తున్న బంతిని అద్భుతంగా ఒడిసిపట్టాడు.
ఐదో టెస్టులో టీమిండియా విజయానికి చేరువలో ఉంది. మూడో రోజు ఆటలో తొలి సెషన్‌లో 259 పరుగుల లోటుతో సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు లంచ్ విరామ సమయానికే సగం వికెట్లు కోల్పోయింది.
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈరోజు భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదో చివరి మ్యాచ్ ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో మొదటి రోజు ఆటలో ఇంగ్లండ్ 218 పరుగులకే ఆలౌట్ అయ్యింది.