Home » India vs England Test Series
లీడ్స్ టెస్ట్ ఊహించిన దాని కంటే ఆసక్తికరంగా సాగుతోంది. ఆతిథ్య జట్టు బ్యాటర్లు పోరాడుతుండటంతో మ్యాచ్ రసకందాయంలో పడింది.
లీడ్స్ టెస్ట్ రెండో రోజు ఆటలో భారత్-ఇంగ్లండ్ ఆటగాళ్లు నల్లరిబ్బన్లతో బరిలోకి దిగారు. మరి.. ఇరు జట్ల ప్లేయర్లు ఎందుకిలా చేశారో ఇప్పుడు చూద్దాం..
టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ మరో రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. దిగ్గజ సారథి మహేంద్ర సింగ్ ధోని సరసన అతడు చోటు సంపాదించాడు.
యంగ్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్, పించ్ హిట్టర్ రిషబ్ పంత్ మీద ప్రశంసల జల్లులు కురిపించాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. వాళ్ల మైండ్‌గేమ్స్ గురించి అద్భుతంగా విశ్లేషణ చేశాడు క్రికెట్ గాడ్. ఇంతకీ సచిన్ ఏమన్నాడంటే..
టీమిండియా వెటరన్ బ్యాటర్ కరుణ్ నాయర్ రీఎంట్రీలో విఫలమయ్యాడు. 8 ఏళ్ల తర్వాత వచ్చిన సువర్ణావకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
లీడ్స్ టెస్ట్‌లో చెలరేగుతున్న భారత్‌కు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. ప్రత్యర్థి జట్టు సారథి బెన్ స్టోక్స్ టీమిండియాను గట్టిగా దెబ్బతీశాడు. అతడితో పాటు మరో యంగ్ పేసర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మెన్ ఇన్ బ్లూ భారీ స్కోరు ఆశలు ఆవిరయ్యాయి.
టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇంగ్లండ్ బౌలర్లకు అతడు విశ్వరూపం చూపించాడు. సూపర్ సెంచరీతో ప్రత్యర్థులను వణికించాడు.
టీమిండియా డాషింగ్ బ్యాటర్ రిషబ్ పంత్ సంచలన ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న లీడ్స్ టెస్ట్‌లో అతడు ధనాదన్ బ్యాటింగ్‌తో అలరించాడు.
టీమిండియా పించ్ హిట్టర్ రిషబ్ పంత్ క్రేజీ రికార్డు నెలకొల్పాడు. దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని స్పైడీ దాటేశాడు. మరి.. అతడు అందుకున్న ఘనత ఏంటో ఇప్పుడు చూద్దాం..
కఠినమైన ఇంగ్లండ్ టూర్‌ను భారత్ సానుకూలంగా ఆరంభించింది. లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో మన బ్యాటర్లు చెలరేగి ఆడుతున్నారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్‌తో పాటు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సూపర్ సెంచరీలతో మెరిశారు.