• Home » India Pakistan War

India Pakistan War

India Stand On Jammu Kashmir: కశ్మీర్‌ను ఖాళీ చేయాల్సిందే.. భారత్ వార్నింగ్

India Stand On Jammu Kashmir: కశ్మీర్‌ను ఖాళీ చేయాల్సిందే.. భారత్ వార్నింగ్

Operation Sindoor: జమ్మూ కశ్మీర్ విషయంలో తగ్గేదే లేదని అంటోంది భారత్. ఖాళీ చేయాల్సిందేనంటూ పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇస్తోంది ఇండియా. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..

Operation Sindoor: అణువణువూ జల్లెడ పడుతున్న భారత్.. ఆచూకీ చెబితే 20 లక్షలు

Operation Sindoor: అణువణువూ జల్లెడ పడుతున్న భారత్.. ఆచూకీ చెబితే 20 లక్షలు

Pahalgam Attack: పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకుంది భారత్. ఉగ్రవాదులతో పాటు వాళ్లకు అండగా ఉంటున్న పాకిస్థాన్‌ను వణికించింది ఇండియన్ ఆర్మీ. అయితే ఇంకా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది.

Minister Nadendla Manohar: పాకిస్తాన్‌‌పై భారత సైన్యం వీరోచితంగా పోరాడింది

Minister Nadendla Manohar: పాకిస్తాన్‌‌పై భారత సైన్యం వీరోచితంగా పోరాడింది

Janasena Special Pujalu: భారత సైన్యానికి తోడుగా విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో జనసేన ఆధ్వర్యంలో మంగళవారం నాడు ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజల్లో మంత్రి నాదెండ్ల మనోహర్, జనసేన నేతలు పాల్గొన్నారు.

Ceasefire Agreement: ఒప్పందం జరిగినా మారని పాక్ బుద్ధి.. వరుసగా 3వ రోజు దాడులు

Ceasefire Agreement: ఒప్పందం జరిగినా మారని పాక్ బుద్ధి.. వరుసగా 3వ రోజు దాడులు

Ceasefire Agreement: కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ నిత్యం తూట్లు పొడుస్తూనే ఉంది. నిన్న వరుసగా మూడవ రోజు డ్రోన్లతో దాడులకు పాల్పడింది. జమ్మూకాశ్మీర్‌, సాంబ జిల్లాలోకి పాకిస్తాన్‌కు చెందిన డ్రోన్లు దూసుకువచ్చే ప్రయత్నం చేశాయి. వాటిని గుర్తించిన ఆర్మీ గాల్లోనే పేల్చేసింది.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. ముగిసిన భారత్, పాకిస్తాన్‌ చర్చలు

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. ముగిసిన భారత్, పాకిస్తాన్‌ చర్చలు

Operation Sindoor: మే 10వ తేదీన కాల్పుల విరమణ ఒప్పందం కింద రెండు దేశాల మధ్య యుద్ధం ఆగిపోయింది. ఈ నేపథ్యంలోనే సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు భారత్, పాకిస్తాన్‌లకు చెందిన మిలటరీ ఆపరేషన్ల డైరెక్టర్ జనరల్స్ మీటింగ్ మొదలైంది.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ ముగియలేదు.. పాకిస్తాన్‌కు వార్నింగ్..

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ ముగియలేదు.. పాకిస్తాన్‌కు వార్నింగ్..

Operation Sindoor: ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్‌కు సంబంధించి కీలక సాక్ష్యాలను బయటపెట్టింది. దాడికి సంబంధించిన శాటిలైట్ ఫొటోలు విడుదల చేసింది. ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా భారత ఆర్మీ రెండు భాగాలలో దాడులు చేసింది.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. శాటిలైట్ ఫొటోలు విడుదల చేసిన ఆర్మీ..

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. శాటిలైట్ ఫొటోలు విడుదల చేసిన ఆర్మీ..

Operation Sindoor: ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి కీలక సాక్ష్యాలను బయటపెట్టింది. దాడికి సంబంధించిన శాటిలైట్ ఫొటోలు విడుదల చేసింది. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత ఆర్మీ రెండు భాగాలలో దాడులు చేసింది.

India- Pakistan War: రెండు దేశాల మధ్య కీలక చర్చలు

India- Pakistan War: రెండు దేశాల మధ్య కీలక చర్చలు

India- Pakistan War: పాకిస్తాన్, భారతదేశాల మధ్య సోమవారం నాడు కీలక చర్చలు జరుగనున్నాయి. ఈ చర్చల్లో పలు అంశాలను రెండు దేశాలు ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. ఈ చర్చలు రెండు దేశాలకు ఎంతో ప్రాధాన్యం కానున్నాయి.

PM Modi-IPL 2025: మోదీ పర్మిషన్ ఇస్తారా.. బీసీసీఐకి కొత్త టెన్షన్

PM Modi-IPL 2025: మోదీ పర్మిషన్ ఇస్తారా.. బీసీసీఐకి కొత్త టెన్షన్

IPL Restart: ఐపీఎల్-2025ని రీస్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతోంది భారత క్రికెట్ బోర్డు. అన్నీ కుదిరితే ఈ వారాంతంలో క్యాష్ రిచ్ లీగ్ మిగిలిన మ్యాచులు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఏం తేల్చుతుందనేది ఆసక్తికరంగా మారింది.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌.. ఎయిర్‌ఫోర్స్ సంచలన ప్రకటన

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌.. ఎయిర్‌ఫోర్స్ సంచలన ప్రకటన

IAF: కాల్పుల విరమణకు ఇటు భారత్, అటు పాకిస్థాన్ ఒప్పుకోవడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ముగిశాయని అంతా అనుకుంటున్నారు. అయితే ఈ టైమ్‌లో బిగ్ ట్విస్ట్ ఇచ్చింది భారత వాయుసేన. ఆపరేషన్ సిందూర్‌పై సంచలన ప్రకటన చేసింది ఐఏఎఫ్.

తాజా వార్తలు

మరిన్ని చదవండి