Home » India-Pakistan Tensions
'వద్దన్నా వినకుండా పాకిస్థాన్‌తో కయ్యానికి కాలు దువ్వింది భారత్. ఆరు ఫైటర్ జెట్లను కూల్చేయడంతో మా వద్దకు కాల్పుల విరమణ ఒప్పందం చేయమని కాళ్లబేరానికి వచ్చిందంటూ' అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇంతకీ ఈ వీడియో నిజమా? నకిలీనా? అనే సందేహాలు నెటిజన్లలో..
ఉపఖండంలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు భారత్ మొదట చొరవ చూపించాలని, నాయకత్వ పాత్రను పోషించాలని మెహబూబా ముఫ్తీ అన్నారు. సాఫ్ట్ పవర్, శాంతికి కట్టుబడి ఉండటమే భారత్ నిజమైన శక్తి అని చాటిచెప్పేందుకు ఇదే తగిన తరుణమని పేర్కొన్నారు.
సరిహద్దుల్లో భద్రత, ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ అరేంజ్‌మెంట్లపై శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్, సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్, హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులతో అమిత్‌షా సమావేశమయ్యారు. పరిస్థితిని సమీక్షించారు.