• Home » IND vs NZ ODI

IND vs NZ ODI

Champions Trophy: ఛాంపియన్ టీమిండియా.. చరిత్ర సృష్టించిన రోహిత్ సేన

Champions Trophy: ఛాంపియన్ టీమిండియా.. చరిత్ర సృష్టించిన రోహిత్ సేన

టీమిండియా చరిత్ర సృష్టించింది. పటిష్టమైన న్యూజిలాండ్‌ను ఓడించి సగర్వంగా ఛాంపియన్స్ ట్రోఫీని సాధించింది. రోహిత్ శర్మ సారథ్యంలో వరుసగా రెండో ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది. కోట్లాది మంది అభిమానులను మురిపించింది.

Shreyas Iyer-Anushka Sharma: అయ్యర్ మిస్ ఫీల్డింగ్.. బూతులు తిట్టిన అనుష్క

Shreyas Iyer-Anushka Sharma: అయ్యర్ మిస్ ఫీల్డింగ్.. బూతులు తిట్టిన అనుష్క

ICC Champions Trophy 2025 Final: చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో గెలుపు దిశగా పరుగులు పెడుతోంది భారత్. కివీస్ సంధించిన స్కోరును ఉఫ్‌మని ఊదేస్తోంది. 10 ఓవర్ల ముందే మ్యాచ్ ముగిసేలా కనిపిస్తోంది.

Varun Chakravarthy: వరుణ్ మ్యాజికల్ డెలివరీ.. దీన్ని ఆడే మొనగాడే లేడు

Varun Chakravarthy: వరుణ్ మ్యాజికల్ డెలివరీ.. దీన్ని ఆడే మొనగాడే లేడు

India Vs New Zealand Final: టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మరోసారి అదరగొట్టాడు. మ్యాజికల్ డెలివరీస్‌తో కివీస్ బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించాడు.

India Target: టెంప్టింగ్ టార్గెట్.. ఉఫ్‌మని ఊదేస్తారా.. కవ్వింపులకు పడిపోతారా..

India Target: టెంప్టింగ్ టార్గెట్.. ఉఫ్‌మని ఊదేస్తారా.. కవ్వింపులకు పడిపోతారా..

IND vs NZ Chasing Target: చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో తొలి ఇన్నింగ్స్ అయిపోయింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ టెంప్టింగ్ టార్గెట్‌ను భారత్ ముందు ఉంచింది.

Yuzvendra Chahal: ఫైనల్ మ్యాచ్‌‌లో చాహల్ సందడి.. అతడితో ఉన్న బ్యూటీ ఎవరంటే..

Yuzvendra Chahal: ఫైనల్ మ్యాచ్‌‌లో చాహల్ సందడి.. అతడితో ఉన్న బ్యూటీ ఎవరంటే..

IND vs NZ: భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. అనుకున్నట్లే చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఫ్యాన్స్‌కు మస్తు మజాను పంచుతోంది. ఈ మ్యాచ్‌కు సాధారణ అభిమానులతో పాటు సినీ, వ్యాపార రంగాల ప్రముఖులు కూడా భారీగా హాజరయ్యారు.

India vs New Zealand Pitch: రెచ్చిపోతున్న స్పిన్నర్లు.. కివీస్‌ను కాచుకోగలమా..

India vs New Zealand Pitch: రెచ్చిపోతున్న స్పిన్నర్లు.. కివీస్‌ను కాచుకోగలమా..

ICC Champions Trophy 2025 Final: టైటిల్ ఫైట్‌లో భారత స్పిన్నర్లు చెలరేగి బౌలింగ్ చేస్తున్నారు. న్యూజిలాండ్‌ బ్యాటర్లకు మిట్ట మధ్యాహ్నం చుక్కలు చూపిస్తున్నారు కుల్దీప్ అండ్ కో. అయితే ఇదే అంశం టీమిండియాకు నెగెటివ్‌గా మారే ప్రమాదం కూడా ఉంది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..

Kuldeep Yadav: కివీస్‌కు చుక్కలు చూపిస్తున్న కుల్దీప్.. బాల్‌ను బొంగరంలా తిప్పుతూ..

Kuldeep Yadav: కివీస్‌కు చుక్కలు చూపిస్తున్న కుల్దీప్.. బాల్‌ను బొంగరంలా తిప్పుతూ..

IND vs NZ Live Score: చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్‌లో న్యూజిలాండ్‌కు చుక్కలు చూపిస్తున్నాడు కుల్దీప్ యాదవ్. స్టన్నింగ్ బౌలింగ్‌తో కివీస్‌ను ఊపిరి ఆడకుండా చేస్తున్నాడు.

New Zealands Playing 11: టాస్‌ ఓడినా భారత్‌కు అదిరిపోయే న్యూస్.. అసలైనోడే ఆడట్లేదు

New Zealands Playing 11: టాస్‌ ఓడినా భారత్‌కు అదిరిపోయే న్యూస్.. అసలైనోడే ఆడట్లేదు

IND vs NZ Live score: అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ షురూ అయింది. టాస్ నెగ్గిన కివీస్ తొలుత బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయింది.

India Vs New Zealand Final: కివీస్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న బ్యాటర్.. రోహిత్-కోహ్లీ కంటే డేంజర్

India Vs New Zealand Final: కివీస్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న బ్యాటర్.. రోహిత్-కోహ్లీ కంటే డేంజర్

India Vs New Zealand Final: చాంపియన్స్ ట్రోఫీ కప్పు కోసం ఫైట్ మరికొద్ది సేపట్లో షురూ కానుంది. భారత్-న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకునే ఈ పోరులో ఓ ప్లేయర్ చాలా కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. అతడు ఎవరో ఇప్పుడు చూద్దాం..

IND vs NZ Toss: టాస్ ఓడిన టీమిండియా.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే..

IND vs NZ Toss: టాస్ ఓడిన టీమిండియా.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే..

ICC Champions Trophy 2025 Final: అదే సెంటిమెంట్ రిపీట్ అయింది. టీమిండియా సారథి రోహిత్ శర్మ మళ్లీ టాస్ ఓడిపోయాడు. కీలకమైన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లోనూ హిట్‌మ్యాన్ టాస్ రికార్డు కొనసాగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి