Home » IND vs AUS
Champions Trophy Semies 2025: బరిలోకి దిగితే ప్రత్యర్థి బెండు తీసేంత వరకు వదలని రెండు ప్రమాదకర జట్ల మధ్య భీకర పోరాటానికి సర్వం సిద్ధమైంది. చాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా తొలి సెమీస్‌లో తాడోపేడో తేల్చుకోనున్నాయి.
Team India: భారత క్రికెట్ బోర్డుకు కొందరు స్టార్లు భారీగా బొక్క పెట్టారనే వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. బోర్డుకు ఖర్చు తడిసి మోపెడు అయ్యేలా చేశారట. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..
Ravichandran Ashwin On Australia Tour: టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. క్రికెట్‌కు సంబంధించి యూట్యూబ్‌లో పాడ్‌కాస్ట్‌లు చేస్తూనే ఫ్యామిలీతోనూ ఎక్కువ సమయం గడుపుతున్నాడు.
Sam Konstas: సెలెబ్రిటీస్‌తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడటం సర్వసాధారణమే. అయితే ఇలా ఫొటోలు దిగే క్రమంలో ఒక్కోసారి అనూమ్య ఘటనలు చోటుచేసుకుంటాయి.
వన్డే ఫార్మాట్‌లో వరల్డ్ కప్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మక టోర్నీగా చాంపియన్స్ ట్రోఫీని చెప్పొచ్చు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఈ టోర్నమెంట్‌లో విజేతగా నిలవాలని టాప్ టీమ్స్ అన్నీ ఉవ్విళ్లూరుతుంటాయి.
ఆస్ట్రేలియా సిరీస్ టీమిండియాకు పీడకలగా మారింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ ఆటగాళ్లు బీజీటీలో పూర్ పెర్ఫార్మెన్స్‌తో తీవ్ర విమర్శల పాలయ్యారు. హిట్‌మ్యాన్ అయితే సిరీస్ లాస్ట్ టెస్ట్‌లో బెంచ్ మీద కూర్చున్నాడు. అయితే ఆ టూర్‌లో భారత్‌కు కొన్ని సానుకూలాంశాలు కూడా ఉన్నాయి. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి వంటి ఆణిముత్యం భారత క్రికెట్‌కు లభించాడు.
టీమిండియా యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ అంచనాలను అందుకోలేకపోతున్నాడు. వరుస వైఫల్యాలతో తీవ్రంగా విమర్శల పాలవుతున్నాడు. గిల్‌కు టీమ్‌లో ఉండే అర్హత లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్ తన మనసులో ఏది ఉంటే అదే చెబుతాడు. మనసులో ఒకటి ఉంచుకొని, పైకి మాట్లాడటం అతడికి చేతకాదు. తాను ఏది చెప్పాలని అనుకుంటాడో అది ధైర్యంగా, సూటిగా చెప్పడం అతడి స్టైల్.
Shubman Gill: టీమిండియా యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ పేరు ఇప్పుడో కొత్త వివాదంలో వినిపిస్తోంది. ప్రాంతీయత ఆధారంగా ఆటగాళ్ల సెలెక్షన్, కొనసాగింపు అన్యాయమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అసలేంటీ కాంట్రవర్సీ? అనేది ఇప్పుడు చూద్దాం..
టీమిండియా పించ్ హిట్టర్ రిషబ్ పంత్ కమ్‌బ్యాక్ తర్వాత అదరగొడుతున్నాడు. మునుపటి రేంజ్‌లో కాకపోయినా అడపాదడపా మంచి ఇన్నింగ్స్‌లతో మెరుస్తున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ కొన్ని బ్యూటిఫుల్ నాక్స్‌తో ఆకట్టుకున్నాడు.