Home » IMD
రాష్ట్రంలో.. మూడురోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధనశాఖ ప్రకటించింది. అలాగే.. ఉత్తరకన్నడ, దక్షిణకన్నడ, ఉడుపి జిల్లాలను రెడ్ అలర్ట్‌గా ప్రకటించారు. కాగా.. భారీ వర్షాలపై అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సిద్దరామయ్య ఆదేశాలు జారీచేశారు.
రాష్ట్రంలో.. రెండు జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. 40 నుండి 50 కి.మీల వేగంతో పెనుగాలులతో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
Rain Alert: దాదాపు 16 ఏళ్ల తరువాత నైరుతి రుతుపవనాలు ముందుగానే కేరళ తీరాన్ని తాకాయి. దీంతో ఏపీలో జూన్‌లోనే విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
రాష్ట్రంలో.. రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రెండు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా.. భారీ వర్ష సూచనతో ఎన్‌డీఆర్‌ఎఫ్ బలగాలు రంగంలోకి దిగుతున్నాయి.
Rain Alert in AP: ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Weather Report: బంగళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి, ఆవర్తన ప్రభావంతో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఈ ప్రభావం తెలంగాణపై కూడా ఉండనుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రాబోయే నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
గత కొన్ని రోజులుగా దంచికొడుతున్న ఎండల నుంచి ఉపశమనం లభించనుంది. ఎందుకంటే మే 3 వరకు పలు ప్రాంతాల్లో వర్షాలు ఉన్నాయని వెదర్ రిపోర్ట్ తెలిపింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
AP Heatwave Alert: ఏపీలో పెరుగుతున్న ఎండల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. ఈ మేరకు సంబంధింత అధికారులకు హోంమత్రి అనిత కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని హోంమత్రి అనిత ఆదేశించారు.
ఎండా కాలంలో వర్షాలు చాలా ఉపశమనం అందిస్తాయి. కానీ ఇదే వర్షాలు గ్యాప్ లేకుండా కురిస్తే మాత్రం ప్రజలకు ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు అదే జరుగుతుంది. మొన్నటి వరకు దంచి కొట్టిన వర్షాలు మళ్లీ ఉన్నాయంటా. ఆ వివరాలేంటో చూద్దాం పదండి.
తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతారణ పరిస్థితులు ఉన్నాయి. పగలు భగ భగ మండే ఎండలు చుక్కలు చూపిస్తుంటే.. సాయంత్రం అయ్యే సరికి కుండపోత వర్షం కురుస్తోంది. తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది.