• Home » Illegal Constructions

Illegal Constructions

Etala Rajender Warning to Revanth: వారి జోలికొస్తే మాడి మసైపోతావ్.. రేవంత్ ప్రభుత్వానికి ఈటల మాస్ వార్నింగ్

Etala Rajender Warning to Revanth: వారి జోలికొస్తే మాడి మసైపోతావ్.. రేవంత్ ప్రభుత్వానికి ఈటల మాస్ వార్నింగ్

రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్లను కూలగొట్టి వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు.

 Hydra Tension: హైడ్రా కూల్చివేతల్లో ఉద్రిక్తత.. ఎందుకంటే..

Hydra Tension: హైడ్రా కూల్చివేతల్లో ఉద్రిక్తత.. ఎందుకంటే..

గాజులరామారంలో ఆదివారం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఈ కూల్చివేతల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గాజులరామారం పరిధిలోని ప్రభుత్వ సర్వేనెంబర్ - 307లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు.

Ranganath on Mangar Slum Incident: మంగర్ బస్తీ ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏమన్నారంటే..

Ranganath on Mangar Slum Incident: మంగర్ బస్తీ ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏమన్నారంటే..

హైదరాబాద్‌లో చాలా ప్రాంతాల్లో నాలాలు కబ్జా అయ్యాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అఫ్జల్ సాగర్‌లో నిన్న రాత్రి మంచం తీసుకురావడానికి వెళ్లి ప్రమాదంలో చిక్కుకొని ఇద్దరు వ్యక్తులు గల్లంతు అయ్యారని రంగనాథ్ వెల్లడించారు.

Hydra: హైడ్రా మళ్లీ దూకుడు.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం

Hydra: హైడ్రా మళ్లీ దూకుడు.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం

మూసీనది గర్భంలో ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు. చాదరఘాట్ బ్రిడ్జి నుంచి పాతబస్తీ ఉస్మానియా ఆస్పత్రి మార్చురీ వరకు పలు ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించారు. ఈ స్థలాన్ని వాహనాల పార్కింగ్ కోసం ఆక్రమణ దారులు వినియోగిస్తున్నారు.

Hydra: హైడ్రా మళ్లీ దూకుడు.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం

Hydra: హైడ్రా మళ్లీ దూకుడు.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం

భాగ్యనగరంలో హైడ్రా అధికారుల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. వరుసగా అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. శుక్రవారం కూకట్‌పల్లి బాలాజీనగర్ డివిజన్‌ హబీబ్‌నగర్‌లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు.

AV Ranganath: ఒవైసీ ఫాతిమా కాలేజీపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్లారిటీ

AV Ranganath: ఒవైసీ ఫాతిమా కాలేజీపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్లారిటీ

పాత బస్తీలోని సూరం చెరువులో నిర్మించిన ఒవైసీ ఫాతిమా కాలేజీపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. పేద ముస్లిం మహిళల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఈ కాలేజీ నడుస్తోందని చెప్పుకొచ్చారు. అలాగే ఈ కాలేజీలో ఎలాంటి ఫీజులు వసూలు చేయడం లేదని స్పష్టం చేశారు. అందుకనే ఈ కాలేజీని కూల్చివేయడానికి ఆలోచిస్తున్నామని ఏవీ రంగనాథ్ స్పష్టత ఇచ్చారు.

Hydra: తగ్గేదేలేదంటున్న హైడ్రా.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం

Hydra: తగ్గేదేలేదంటున్న హైడ్రా.. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం

రాజేంద్రనగర్‌లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేయడానికి వచ్చిన అధికారులతో వాగ్వాదానికి స్థానికులు దిగారు. దీంతో ఆ ప్రాంతంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పార్క్ స్థలం కబ్జా చేయడంతోనే కూల్చివేతలు చేపట్టామని హైడ్రా అధికారులు చెబుతున్నారు.

High Court: బౌరంపేట్‌లో అక్రమ నిర్మాణాలు తొలగించండి

High Court: బౌరంపేట్‌లో అక్రమ నిర్మాణాలు తొలగించండి

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట్‌ మండలం బౌరంపేట్‌ గ్రామం సర్వే నంబర్‌ 345/పీ, 347/పీ పరిధిలోని అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలని హెచ్‌ఎండీఏకు హైకోర్టు ఆదేశించింది.

హైడ్రా పేరుతో సెటిల్‌మెంట్లు చేస్తే ఊరుకోను..రంగనాథ్ మాస్ వార్నింగ్

హైడ్రా పేరుతో సెటిల్‌మెంట్లు చేస్తే ఊరుకోను..రంగనాథ్ మాస్ వార్నింగ్

హైడ్రా పేరుతో ఇక సెటిల్‌మెంట్లు చేస్తే ఊరుకునేది లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. వంశీరామ్ బిల్డర్స్‌పై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన ఫిర్యాదు అందిందని తెలిపారు.

 GHMC: హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ కొరడా

GHMC: హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ కొరడా

GHMC: అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సోమవారం జూబ్లీహిల్స్, రహమత్ నగర్‌లో పలు నిర్మాణాలను కూల్చివేశారు. జీహెచ్ఎంసీ కూల్చివేతలపై ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి