Home » ICICI Bank
Credit Card New Rules April 1st: మీరు క్రెడిట్ కార్డ్(Credit Card) వినియోగిస్తున్నారా? మీ కార్డ్‌పై ఆఫర్స్ ఉన్నాయా? అయితే, ఇప్పుడు ఆ ఆఫర్స్ వర్తించకపోవచ్చు! అవును, మరికొద్ది రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో క్రెడిట్ కార్డులకు సంబంధించి పలు బ్యాంకులు(Banks) కీలక నిర్ణయం తీసుకున్నాయి. క్రెడిట్ కార్డు విషయంలో కొత్త నిబంధనలు తీసుకువచ్చాయి. అవి కూడా ఏప్రిల్ 1వ తేదీ నుంచే అమల్లోకి రానున్నాయి. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బిఐ(SBI), ఐసీఐసీఐ బ్యాంక్(ICICI), యాక్సిస్ బ్యాంక్(Axis), ఎస్ బ్యాంక్(YES Bank) వంటి ప్రధాన బ్యాంకులు..
ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌లను అరెస్టు చేసిన విషయంలో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశాన్ని 'అధికార దుర్వినియోగం'గా అభివర్ణించింది.
మీరు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నారా? అయితే మీకు ఓ బిగ్ అలెర్ట్. ఐసీఐసీఐ బ్యాంక్ అందిస్తున్న ఈ 21 రకాల క్రెడిట్ కార్డులు వాడుతున్న వారికి మంచి ఆఫర్లు ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ ఆఫర్లు వర్తిస్తాయి.
దేశంలో క్రెడిట్ కార్డుల(Credit cards) వినియోగం రోజు రోజుకు భారీగా పెరుగుతుంది. మన దేశంలో ఒక్క మే నెలలోనే క్రెడిట్ కార్డుల ద్వారా ఏకంగా రూ.1.40 లక్షల కోట్లను ఖర్చు చేశారు. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(Reserve Bank of India) అధికారికంగా ప్రకటించింది.
జూలై నెలలో బ్యాంకులు సగం రోజులే పని చేయనున్నాయి. ఎందుకంటే జూలైలో బ్యాంకులకు ఏకంగా 15 రోజులు సెలవులున్నాయి. ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారంతో పాటు జాతీయ సెలవు దినాలు, ఇతర సెలవు దినాలు కలుపుకుంటే మిగిలింది 15 రోజులే.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఏటీఎం వ్యాన్ (ATM) గార్డును కాల్చేసిన గుర్తు తెలియని వ్యక్తులు నగదుతో పరారయ్యారు. నగర శివారులోని జగత్‌పూర్ ఫ్లై ఓవర్
వీడియోకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్(Videocon Group of Companies)కు మోసపూరితంగా రుణాలు
ఎన్నారై సేవింగ్స్ అకౌంట్స్‌కు సంబంధించి సర్వీస్ చార్జీలు పెంచుతున్నట్టు ఐసీఐసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.