• Home » ICICI Bank

ICICI Bank

ICICI Bank Withdraws: కనీస నిల్వపై ఐసీఐసీఐ బ్యాంక్‌ యూటర్న్‌

ICICI Bank Withdraws: కనీస నిల్వపై ఐసీఐసీఐ బ్యాంక్‌ యూటర్న్‌

పొదుపు ఖాతాల్లో కనీస నిల్వ రూ.50 వేలు ఉండాలన్న నిబంధనపై ఐసీఐసీఐ బ్యాంక్‌ యూటర్న్‌ తీసుకుంది..

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ షాక్..ఇకపై మినిమం అకౌంట్ బ్యాలెన్స్ రూ.50 వేలకు పెంపు

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ షాక్..ఇకపై మినిమం అకౌంట్ బ్యాలెన్స్ రూ.50 వేలకు పెంపు

ప్రమఖ ప్రైవేట్ బ్యాంక్ ICICI తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం కస్టమర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. ఆగస్ట్ 1 నుంచి కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసే వారు ఇకపై మినిమం బ్యాలెన్స్ రూ.50 వేలు మెయింటెన్ చేయాలని స్పష్టం చేసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.

ICICI Bank Charges: ఆగస్టు 1 నుంచి UPI లావాదేవీలపై పేమెంట్ అగ్రిగేటర్లకు ICICI బ్యాంక్ కొత్త ఛార్జీలు

ICICI Bank Charges: ఆగస్టు 1 నుంచి UPI లావాదేవీలపై పేమెంట్ అగ్రిగేటర్లకు ICICI బ్యాంక్ కొత్త ఛార్జీలు

ఆగస్టు 1 నుంచి ICICI బ్యాంక్ UPI లావాదేవీలపై కొత్త ఛార్జీలు విధించబోతుంది. ఇప్పటి వరకు యూజర్లు UPI ద్వారా ఉచితంగా చెల్లింపులు చేస్తున్నారు. కానీ ఇప్పుడు పేమెంట్ గేట్‌వేలు లేదా అగ్రిగేటర్లు నిర్దిష్ట ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది.

Market Valuation: వారంలో టాప్ 6 కంపెనీల లాస్ రూ.78 వేల కోట్ల పైమాటే

Market Valuation: వారంలో టాప్ 6 కంపెనీల లాస్ రూ.78 వేల కోట్ల పైమాటే

గత వారం మన దేశంలోని టాప్-10 అత్యంత విలువైన కంపెనీలలో ఆరు కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.78,166.08 కోట్లు తగ్గింది. అయితే, టాప్-10 ప్యాక్ నుండి HDFC బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్ ITC మంచిగా లాభపడ్డాయి.

Adilabad: బ్యాంకులోనే రైతు బలవన్మరణం

Adilabad: బ్యాంకులోనే రైతు బలవన్మరణం

రుణం తీర్చే అంశంలో బ్యాంకు సిబ్బంది వేధింపులు తాళలేక తీవ్ర మనోవేదనకు గురైన ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తనకు అప్పు ఇచ్చిన బ్యాంకులోనే క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

Credit Card New Rules: క్రెడిట్ కార్డ్ యూజర్లకు అలర్ట్.. నవంబర్ 15 నుంచి కొత్త రూల్స్..

Credit Card New Rules: క్రెడిట్ కార్డ్ యూజర్లకు అలర్ట్.. నవంబర్ 15 నుంచి కొత్త రూల్స్..

క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ముఖ్య గమనిక. ఎందుకంటే నవంబర్ 15 నుంచి ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ తన క్రెడిట్ కార్డ్ నిబంధనలను మార్చింది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Mcap Increase: వారంలో లక్ష కోట్లు పెరిగిన సంపద.. ఎక్కువగా లాభపడ్డ కంపెనీలివే..

Mcap Increase: వారంలో లక్ష కోట్లు పెరిగిన సంపద.. ఎక్కువగా లాభపడ్డ కంపెనీలివే..

గత వారం పలు కంపెనీల స్టాక్స్ పెట్టుబడిదారులకు మంచి లాభాలను అందించాయి. దీంతో టాప్ 10 సెన్సెక్స్ కంపెనీలలో ఆరింటి మార్కెట్ క్యాప్ విలువ ఏకంగా రూ. 1,07,366.05 కోట్లు పెరిగింది. వీటిలో ప్రధానంగా లాభపడిన కంపెనీల వివరాలను ఇక్కడ చుద్దాం.

సెబీ చైర్మన్‌ మాధవికి ఏడేళ్లుగా ఐసీఐసీఐ నుంచీ జీతం!

సెబీ చైర్మన్‌ మాధవికి ఏడేళ్లుగా ఐసీఐసీఐ నుంచీ జీతం!

సెబీ చీఫ్‌ మాధవి పురీపై కాంగ్రెస్‌ సంచలన ఆరోపణలు చేసింది. గతంలో సెబీ సభ్యురాలి హోదాలో, ప్రస్తుతం సెబీ చైర్మన్‌ హోదాలోనూ ఆమె ఐసీఐసీఐ నుంచి ఏడేళ్లుగా జీతం తీసుకుంటున్నారని ఆరోపించింది.

Narayanan Vaghul: ఐసీఐసీఐకి పునాది వేసిన ప్రముఖ బ్యాంకర్ కన్నుమూత

Narayanan Vaghul: ఐసీఐసీఐకి పునాది వేసిన ప్రముఖ బ్యాంకర్ కన్నుమూత

ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఛైర్మన్, ఐసీఐసీఐ(ICICI) ఫైనాన్షియల్ గ్రూప్‌కు పునాది వేసిన ప్రముఖ బ్యాంకర్ నారాయణన్ వాఘుల్(Narayanan Vaghul) ఈరోజు(మే 18న) కన్నుముశారు. 88 ఏళ్ల వయస్సులో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో గత రెండు రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించారు.

Alert: ఈ సేవింగ్ ఖాతాలపై మే 1 నుంచి ఛార్జీలు..ఈ కనీస మొత్తం లేకపోతే

Alert: ఈ సేవింగ్ ఖాతాలపై మే 1 నుంచి ఛార్జీలు..ఈ కనీస మొత్తం లేకపోతే

మీకు యెస్ బ్యాంక్(YES Bank), ఐసీఐసీఐ బ్యాంక్(ICICI Bank) సేవింగ్ ఖాతాలు(savings accounts) ఉన్నాయా అయితే జాగ్రత్త. ఎందుకంటే మే 1 నుంచి సేవింగ్స్ ఖాతాలపై సర్వీస్ ఛార్జీలను మార్చుతున్నారు. దీంతోపాటు ఎంపిక చేసిన ఖాతాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. యెస్ బ్యాంక్(YES Bank) అధికారిక వెబ్‌సైట్ ప్రకారం వివిధ రకాల పొదుపు ఖాతాలలో కనీస సగటు బ్యాలెన్స్ (AMB) అవసరాలను సవరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి