• Home » HYDRA

HYDRA

HYDRA: మణికొండలో హైడ్రా కూల్చివేతలు!

HYDRA: మణికొండలో హైడ్రా కూల్చివేతలు!

హైదరాబాద్‌ విపత్తు ప్రతిస్పందన, ఆస్తుల పరిరక్షణ సంస్థ(హైడ్రా) మణికొండలో అక్రమ కట్టడాలపై యాక్షన్‌లోకి దిగింది. నివాస క్యాటగిరీలో అనుమతులు తీసుకున్న ఓ అపార్ట్‌మెంట్‌లో.. వాణిజ్య పరంగా వాడుతున్న దుకాణాలను గురువారం స్థానిక మునిసిపల్‌ అధికారులతో కలిసి, కూల్చివేసింది.

Hydra: మణికొండ మున్సిపాలిటీలో హైడ్రా దూకుడు

Hydra: మణికొండ మున్సిపాలిటీలో హైడ్రా దూకుడు

మణికొండ మున్సిపాలిటీ, అల్కాపురి కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అధికారులు కమర్షియల్‌ షెట్టర్స్‌ తొలగింపుపై హైడ్రా కమీషనర్ రంగనాథన్ స్పందించారు... వ్యాపారస్తులు హైడ్రా కమిషనర్‌పై చేస్తున్న వాఖ్యలను ఖండించారు. పనికి మాలిన మాటలను వాస్తవాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని, వీటన్నింటి వెనుక స్థానిక బిల్డర్ ఉన్నారని అన్నారు.

Year End 2024: సామాన్యుల నుంచి సెలెబ్రిటీల దాకా.. అందరికీ వణుకు.. ఇది హైడ్రా ఇయర్

Year End 2024: సామాన్యుల నుంచి సెలెబ్రిటీల దాకా.. అందరికీ వణుకు.. ఇది హైడ్రా ఇయర్

ఈ ఏడాదిలో హైడ్రా హడావుడీ మామూలుగా లేదు. రాష్ట్రంలోని చెరువులపై అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయమే హైడ్రా. ఎఫ్టీఎల్‌, బఫర్ జోన్ పరిధిలో ఉన్న అనేక అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో దాదాపు వంద రోజుల్లోనే 30 ప్రాంతాల్లో 300 నిర్మాణాలను కూల్చి వేసింది హైడ్రా.

AV Ranganath: ఆక్రమణదారులపై పీడీ యాక్ట్‌.. హైడ్రా పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు తర్వాత చర్యలు

AV Ranganath: ఆక్రమణదారులపై పీడీ యాక్ట్‌.. హైడ్రా పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు తర్వాత చర్యలు

చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణల విషయంలో పద్ధతి మార్చుకోని వారిపై అవసరమైతే పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌(Hydra Commissioner AV Ranganath) హెచ్చరించారు.

HYDRA: హైడ్రా కీలక ప్రకటన.. ఆ ఇళ్లను కూల్చబోమంటూ..

HYDRA: హైడ్రా కీలక ప్రకటన.. ఆ ఇళ్లను కూల్చబోమంటూ..

Hydra: అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో సంచలనంగా మారిన హైడ్రా నుంచి కీలక ప్రకటన వచ్చింది. ఆ ఇళ్లను కూల్చబోమంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

AV Ranganath: రంగనాథ్‌ హెచ్చరిక.. హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు

AV Ranganath: రంగనాథ్‌ హెచ్చరిక.. హైడ్రాపై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు

మూసీ నదికి ఇరువైపులా నివాసాల మార్కింగ్‌, కూల్చివేతలతో హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఎసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా)కి సంబంధం లేదని కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌(AV Ranganath) స్పష్టం చేశారు.

Hydra: మళ్లీ ఆక్రమణల కూల్చివేత షురూ

Hydra: మళ్లీ ఆక్రమణల కూల్చివేత షురూ

చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఎసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ(హైడ్రా) కొరడా ఝుళిపిస్తోంది. కొన్నాళ్లు స్తబ్ధుగా ఉన్న ఈ సంస్థ..మళ్లీ కూల్చివేతలకు శ్రీకారం చుట్టింది.

AV Ranganath: భూమిలో వర్షపు నీరు ఇంకుతున్నది 0.95 శాతమే..

AV Ranganath: భూమిలో వర్షపు నీరు ఇంకుతున్నది 0.95 శాతమే..

హైదరాబాద్‌లో ఏటా 89 సెంటిమీటర్ల వర్షపాతం నమోదవుతున్నా.. కేవలం 0.95 శాతం వర్షపు నీరు మాత్రమే భూమిలో ఇంకుతోందని హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఎసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ(హైడ్రా) కమిషనర్‌ రంగనాథ్‌(Commissioner Ranganath) అన్నారు.

HYDRA: హైడ్రా కూల్చివేతలు మళ్లీ స్టార్ట్.. టెన్షన్ టెన్షన్

HYDRA: హైడ్రా కూల్చివేతలు మళ్లీ స్టార్ట్.. టెన్షన్ టెన్షన్

అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా.. అల్మాస్ గూడలో మంగళవారం ఉదయం నుంచి మొదలుపెట్టిన కూల్చివేతలు ఏకధాటిగా కొనసాగాయి. హైడ్రా కూల్చివేతలతో ప్రజలు భయాందోళలనలు చెందుతున్నారు.

AV Ranganath: త్వరలో హైడ్రా పోలీస్‌స్టేషన్‌

AV Ranganath: త్వరలో హైడ్రా పోలీస్‌స్టేషన్‌

‘త్వరలో హైడ్రా పోలీ్‌సస్టేషన్‌ను ఏర్పాటు చేస్తాం. చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, రహదారుల ఆక్రమణలపై ఫిర్యాదులను స్వీకరిస్తాం. వెంటనే పరిశీలించి చర్యలు తీసుకుంటాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి