Home » Hyderabad Metro Rail
బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం ఢిల్లీలో సమావేశం అయ్యారు. గంటసేపు ఈ భేటీ కొనసాగింది.ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.
CM Revanth Reddy: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ కోసం ప్రభుత్వ, ప్రైవేటు రంగ, ఎంఎస్‌ఎంఈలో ప్రాజెక్టులు నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వాలని కోరారు సీఎం రేవంత్‌రెడ్డి.
రాష్ట్ర రాజధానిలోని మెట్రో రెండో దశలో భాగంగా పార్ట్-బీ కింద ప్రతిపాదించిన నార్త్‌సిటీ, ఫ్యూచర్‌సిటీ డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)లు రాష్ట్ర ప్రభుత్వానికి చేరాయి.
Hyderabad Metro: పెంచిన ధరలపై హైదరాబాద్ మెట్రో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల మెట్రో ఛార్జీలు పెంపుపై ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.
హైదరాబాద్ మెట్రో రైలు టికెట్ చార్జీలను పెంచారు. ఫేర్ ఫిక్సేషన్ కమిటీ (ఎఫ్‌ఎ్‌ఫసీ) సిఫారసుల ప్ర కారం కనిష్ఠంగా రూ.2, గరిష్ఠంగా రూ.16 వరకు చార్జీలు పెంచామని ఎల్ అండ్ టీ సంస్థ గురువా రం తెలిపింది.
YouTuber Anvesh: ప్రపంచ యాత్రికుడు, యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు అన్వేష్‌పై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు, ప్రభుత్వ పెద్దలపై ఆరోపణలు చేయడంతో అన్వేష్‌పై ఈ కేసు నమోదైంది.
మెట్రోరైల్ స్టేషన్లు, రైళ్లపై బెట్టింగ్స్ యాప్స్ ప్రచారం, యాడ్స్ లేకుండా చూసుకుంటున్నామని, వాటిని పూర్తిస్థాయిలో కట్టడిచేస్తామని అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి హైకోర్టుకు వెల్లడించారు.
హైదరాబాద్ మెట్రో ఎండీకి తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌కు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
హైదరాబాద్ మెట్రో యాజమాన్యం మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రతి ఏడాది నష్టాలు పెరుగుతుండటంతో కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతోంది.
హైదరాబాద్ నగరంలో మెట్రో రెండోదశ పార్ట్-బీలోని మూడు కారిడార్లకు(జేబీఎ్‌స-మేడ్చల్, జేబీఎస్- శామీర్‌పేట్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు- ఫోర్త్‌సిటీ) సంబంధించిన డీపీఆర్‌లను ఒక్కొక్కటిగా కాకుండా రెండింటినీ ఒకేసారి సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం మెట్రో అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.