• Home » Hindu

Hindu

Bihar : హిందూ పండుగలకు సెలవుల కుదింపు.. బిహార్‌లో షరియా చట్టం రాబోతోందంటున్న బీజేపీ..

Bihar : హిందూ పండుగలకు సెలవుల కుదింపు.. బిహార్‌లో షరియా చట్టం రాబోతోందంటున్న బీజేపీ..

హిందూ పండుగలకు సెలవులను తగ్గిస్తూ బిహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తమ మనోభావాలను దెబ్బతిస్తోందని హిందూ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. bjp alleges cm nitish government might implement shariat law in bihar soon as holidays for hindu festivals for schools curtailed

Indian Muslims : భారతీయ ముస్లింలపై గులాంనబీ ఆజాద్ వ్యాఖ్యలు.. బజరంగ్ దళ్, వీహెచ్‌పీ స్పందన..

Indian Muslims : భారతీయ ముస్లింలపై గులాంనబీ ఆజాద్ వ్యాఖ్యలు.. బజరంగ్ దళ్, వీహెచ్‌పీ స్పందన..

నేటి ముస్లింలలో అత్యధికులు ఒకప్పటి హిందువులేనని జమ్మూ-కశ్మీరు మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలను బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ స్వాగతించాయి. హిందుత్వ సంస్థలు చాలా కాలం నుంచి చెప్తున్నదానినే ఆయన చెప్పారని సమర్థించాయి.

Ghulam Nabi Azad: ఇప్పుడున్న ముస్లింలు ఒకప్పుడు హిందువులే.. గులాం నబీ ఆజాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Ghulam Nabi Azad: ఇప్పుడున్న ముస్లింలు ఒకప్పుడు హిందువులే.. గులాం నబీ ఆజాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఈమధ్య హిందు-ముస్లింల వివాదాలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా.. మతాల మధ్య దూరం తగ్గించాల్సిన ప్రజా సేవకులే ఆ రెండు వర్గాల మధ్య దూరం పెరిగేలా సంచలనాలకు తెరలేపుతున్నారు.

Rishi Sunak : కేంబ్రిడ్జ్‌లో రామ కథకు హాజరైన రుషి సునాక్.. పీఎంగా కాదు, హిందువుగా..

Rishi Sunak : కేంబ్రిడ్జ్‌లో రామ కథకు హాజరైన రుషి సునాక్.. పీఎంగా కాదు, హిందువుగా..

బ్రిటిష్ ప్రధాన మంత్రి రుషి సునాక్ మరోసారి తన హిందుత్వాన్ని చాటుకున్నారు. గతంలో సతీ సమేతంగా గోవును పూజించి అందరినీ ఆకట్టుకున్నారు. తాజాగా ఆయన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో మంగళవారం నిర్వహించిన రామ కథ ప్రవచనానికి హాజరయ్యారు.

Canada : ప్రముఖ హిందూ దేవాలయాన్ని అపవిత్రం చేసిన ఖలిస్థానీలు

Canada : ప్రముఖ హిందూ దేవాలయాన్ని అపవిత్రం చేసిన ఖలిస్థానీలు

ఖలిస్థానీ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. హిందూ దేవాలయాలను అపవిత్రం చేస్తున్నారు. భారత ప్రభుత్వం, హిందూ సంఘాలు చేస్తున్న విజ్ఞప్తులను కెనడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

Nuh violence : ఇళ్ల పై కప్పులపై రాళ్లు పోగేశారు, గుట్టల మీదకు ఎక్కారు.. భక్తులపై దాడి చేశారు.. : హర్యానా హోం మంత్రి

Nuh violence : ఇళ్ల పై కప్పులపై రాళ్లు పోగేశారు, గుట్టల మీదకు ఎక్కారు.. భక్తులపై దాడి చేశారు.. : హర్యానా హోం మంత్రి

హర్యానాలోని నుహ్ జిల్లా, దాని పరిసర ప్రాంతాల్లో సోమవారం జరిగిన మత ఘర్షణల వెనుక ‘‘బిగ్ గేమ్ ప్లాన్’’ ఉందని ఆ రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్ చెప్పారు. అయితే లోతైన దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆదరాబాదరాగా ఓ నిర్ణయానికి రాబోమని తెలిపారు. పరిస్థితి మెరుగైన తర్వాత ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరిస్తామన్నారు.

Death Signs: మరణాన్ని సూచించే 5 సిగ్నల్స్.. చనిపోవడానికి కొద్ది నిమిషాల ముందు ఏమేం కనిపిస్తాయంటే..!

Death Signs: మరణాన్ని సూచించే 5 సిగ్నల్స్.. చనిపోవడానికి కొద్ది నిమిషాల ముందు ఏమేం కనిపిస్తాయంటే..!

హిందూ మతంలో, మరణం గురించి, ఆపైన జీవుడు ప్రయాణం గురించి, అసలు శరీరం నుంచి జీవుడు వదిలి పోయాకా ఎక్కడికి వెళతాడు.

Haryana and Delhi : హర్యానాలో మత ఘర్షణలు.. ఢిల్లీలో గస్తీ ముమ్మరం..

Haryana and Delhi : హర్యానాలో మత ఘర్షణలు.. ఢిల్లీలో గస్తీ ముమ్మరం..

హర్యానాలోని నుహ్ జిల్లాలో సోమవారం ప్రారంభమైన మత ఘర్షణలు గురుగ్రామ్‌‌కు విస్తరించాయి. మంగళవారం రాత్రి గురుగ్రామ్‌లో మరోసారి హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఈ ఘర్షణల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దేశ రాజధాని నగరం ఢిల్లీకి అతి సమీపంలోనే గురుగ్రామ్ ఉండటంతో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Karnataka : జైన మఠాధిపతి హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు చేయాలి : బీజేపీ

Karnataka : జైన మఠాధిపతి హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు చేయాలి : బీజేపీ

జైన మఠాధిపతి ఆచార్య శ్రీ కామకుమార నంది మహరాజ్‌ను అత్యంత కిరాతకంగా హత్య చేశారని, ఈ కేసు దర్యాప్తును CBIకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ధర్నా చేసింది. శాసన సభ వద్ద బుధవారం మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ నేతృత్వంలో ఈ ధర్నా జరిగింది

Uniform Civil Code : ఉమ్మడి పౌర స్మృతి బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడంపై మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

Uniform Civil Code : ఉమ్మడి పౌర స్మృతి బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడంపై మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి పౌర స్మృతి బిల్లు (Uniform Civil Code)ను వచ్చే నెలలోనే పార్లమెంటులో ప్రవేశపెట్టబోతోంది. అనంతరం దీనిని పార్లమెంటరీ స్థాయీ సంఘానికి నివేదించబోతోంది. వివిధ వర్గాల వాదనలను ఈ సంఘం స్వీకరిస్తుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి