• Home » Hemanth Soren

Hemanth Soren

Bail: ఆ కేసులో మాజీ సీఎంకు బెయిల్.. జైలు నుంచి విడుదల

Bail: ఆ కేసులో మాజీ సీఎంకు బెయిల్.. జైలు నుంచి విడుదల

ల్యాండ్ స్కాం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌(Hemanth Soren)కు ఆ రాష్ట్ర హైకోర్టులో ఉపశమనం కలిగింది. ఈ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది.

kalpana: ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం పదవి చేపడతారా? అంటే..

kalpana: ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం పదవి చేపడతారా? అంటే..

తాను ముఖ్యమంత్రి కావడమనేది ఊహాత్మకమని జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య, జార్ఖండ్ ముక్తి మోర్చ నాయకురాలు కల్పన సోరెన్ స్పష్టం చేశారు.

Ranchi: కేజ్రీవాల్, సోరెన్ పేర్లతో ఖాళీ కుర్చీలు.. ఇండియా కూటమి వినూత్న నిరసన

Ranchi: కేజ్రీవాల్, సోరెన్ పేర్లతో ఖాళీ కుర్చీలు.. ఇండియా కూటమి వినూత్న నిరసన

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal), జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్(Hemanth Sorean) అరెస్టును నిరసిస్తూ ఇండియా కూటమి (INDIA Bloc)వినూత్నంగా నిరసన తెలిపింది. ఆదివారం కూటమి ఆధ్వర్యంలో బీజేపీకి వ్యతిరేకంగా జార్ఖండ్‌లో మెగా ర్యాలీ నిర్వహించారు. ఇందులో 28 ప్రతిపక్ష పార్టీలు పాల్గొన్నాయి. అక్రమంగా తమ నేతలను అరెస్టు చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

INDIA bloc leaders: రాంచీలో ర్యాలీ

INDIA bloc leaders: రాంచీలో ర్యాలీ

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌ అరెస్ట్‌కు నిరసనగా ఆదివారం రాంచీలో ఇండియా కూటమి మెగా ర్యాలీ నిర్వహిస్తుంది. ఈ ర్యాలీలో కూటమిలోని 14 మంది నాయకులు పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత తదితరులు ఈ మెగా ర్యాలీకి హాజరవుతున్నారు.

Jharkhand Floor Test: జార్ఖండ్ అసెంబ్లీలో బలబలాలివే..?

Jharkhand Floor Test: జార్ఖండ్ అసెంబ్లీలో బలబలాలివే..?

జార్ఖండ్ అసెంబ్లీలో ఈ రోజు బలపరీక్ష జరగనుంది. మనీ ల్యాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో జేఎంఎం సీనియర్ నేత చంపయి సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ రోజు సభలో విశ్వాస పరీక్షను ఎదుర్కోబోతున్నారు.

Hemant Soren: ఈడీ అరెస్ట్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు విచారణ

Hemant Soren: ఈడీ అరెస్ట్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు విచారణ

జార్ఖండ్ మాజీ సీఎం, జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్‌ తనను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈ రోజు విచారించనుంది.

Jharkhand: హైదరాబాద్ కేంద్రంగా జార్ఖండ్ రాజకీయాలు..  ప్రత్యేక విమానంలో 43 మంది ఎమ్మెల్యేలు

Jharkhand: హైదరాబాద్ కేంద్రంగా జార్ఖండ్ రాజకీయాలు.. ప్రత్యేక విమానంలో 43 మంది ఎమ్మెల్యేలు

జార్ఖండ్(Jharkhand) సీఎం హేమంత్ సోరెన్(Hemanth Sorean) రాజీనామా, అరెస్ట్ తరువాత ఆ రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో జేఎంఎం(JMM), కాంగ్రెస్(Congress) పార్టీలు తలమునకలయ్యాయి.

Jharkhand: పది రోజుల కస్టడీ కోరిన ఈడీ.. తీర్పు రిజర్వ్

Jharkhand: పది రోజుల కస్టడీ కోరిన ఈడీ.. తీర్పు రిజర్వ్

జార్ఖాండ్‌ను కుదిపేస్తున్న భూ ఆక్రమణల వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఈడీ అరెస్టు చేసిన జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ కు రాంచీలోని పీఎంఎల్ఏ కోర్టు ఒకరోజు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

CM Hemanth Soren: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ నివాస ప్రాంగణంలోకి ప్రవేశించిన ఈడీ అధికారులు

CM Hemanth Soren: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ నివాస ప్రాంగణంలోకి ప్రవేశించిన ఈడీ అధికారులు

భూ కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో మనీల్యాండరింగ్ కోణంలో ప్రశ్నించేందుకు తొమ్మిది సార్లు నోటీసులు పంపించినా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ స్పందించకపోవడంతో ఈడీ రంగంలోకి దిగింది. ఢిల్లీలోని హేమంత్ సోరెన్ నివాసానికి ఈడీ అధికారులు వెళ్లారు. సీఎం పదవితో పాటు జేఎంఎం ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా ఉన్న హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి