• Home » Hema

Hema

Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమకు నోటీసులు

Rave Party: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమకు నోటీసులు

బెంగళూరు రేవ్‌ పార్టీ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఈ ఘటనపై మొత్తం 8 మందికి ఒకేసారి సీసీబీ నోటీసులు జారీచేయడం జరిగింది. ఇందులో నటి హేమ కూడా ఉన్నారు.

Hyderabad: హేమ రక్తనమూనాలో డ్రగ్స్‌ జాడ

Hyderabad: హేమ రక్తనమూనాలో డ్రగ్స్‌ జాడ

‘అబ్బే నేనసలు బెంగళూరు రేవ్‌ పార్టీకి ఎప్పుడెళ్లాను? హైదరాబాద్‌లోనే ఉన్నాను’ అంటూ బుకాయించిన నటి హేమ అడ్డంగా దొరికిపోయింది. ఆమె, ఆమెతోపాటు మరో నటి ఆషీ రాయ్‌ సహా.. బెంగళూరు రేవ్‌ పార్టీలో పట్టుబడినవారిలో 86 మంది డ్రగ్స్‌ తీసుకున్నట్టు నిర్ధారణ అయ్యిందని పోలీసులు తెలిపారు.

Hema: హేమ బెంగళూర్ వెళ్లింది నిజమే.. ఏబీఎన్ చేతిలో ఆధారాలు

Hema: హేమ బెంగళూర్ వెళ్లింది నిజమే.. ఏబీఎన్ చేతిలో ఆధారాలు

బెంగళూర్‌లో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ అడ్డంగా దొరికిన సంగతి తెలిసిందే. లేదు, నేను హైదరాబాద్‌లోనే ఉన్నానని హేమ కాకమ్మ కబుర్లు చెప్పింది. వీడియోలు రిలీజ్ చేసి తర పరువును తానే తీసుకుంది. రేవ్ పార్టీలో తన పేరును కృష్ణవేణిగా చెప్పుకుందని తెలిసింది. బెంగళూర్ రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారని చెప్పేందుకు మరో కచ్చితమైన ఆధారం లభించింది.

Rave Party: డ్రగ్స్ టెస్టులో నటి హేమకు పాజిటివ్!

Rave Party: డ్రగ్స్ టెస్టులో నటి హేమకు పాజిటివ్!

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో తీగలాగితే డొంక కదులతోంది. రోజుకో షాకింగ్ విషయం వెలుగు చూస్తుండగా.. పోలీసులు చేసిన డ్రగ్స్ టెస్టుతో ఊహించని ఫలితాలు వచ్చాయి.

Rave Party: బెంగళూరు రేవ్‌ కేసులో సూత్రధారి ఇతడే.. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం నుంచి వచ్చి..!

Rave Party: బెంగళూరు రేవ్‌ కేసులో సూత్రధారి ఇతడే.. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం నుంచి వచ్చి..!

సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్‌ పార్టీ మూలాలు బెజవాడలోనే ఉన్నాయా..? వన్‌టౌన్‌లోని ఆంజనేయ వాగుకు చెందిన వాసు ఆధ్వర్యంలోనే ఈ పార్టీ జరిగిందా..? ఒకప్పుడు పూరింట్లో కఠిక పేదరికం అనుభవించిన వాసు ఇప్పుడు రూ.కోట్లకు ఎలా అధిపతి అయ్యాడు..? వాసు డాన్‌గా జిల్లాలో బెట్టింగ్‌ బుకీల వ్యవస్థ నడుస్తోందా..? అన్నీ తెలిసి పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారా..? వీటన్నింటికీ అవుననే సమాధానమే వస్తోంది..

తాజా వార్తలు

మరిన్ని చదవండి